Munugodu Mla  

(Search results - 8)
  • బీజేపీలో చేరే  అవకాశం విషయమై దారులు మూసుకుపోయే పరిస్థితులు నెలకొన్నందునే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా... లేదా  ఇంకా మరేదైనా కారణం ఉందా అనే విషయమై  సర్వత్రా  ఆసక్తి నెలకొంది.

    Telangana9, Sep 2019, 3:32 PM IST

    అలాగైతేనే...: ఉత్తమ్, కుంతియాలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
     

  • ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కీలక నేతలను బీజేపీలో చేర్చుకునే పనిలో పడ్డారట. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, టీడీపీకి చెందిన కీలక నేతలు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అందులోభాగంగా రామ్ మాధవ్ తో టచ్ లోకి వెళ్లారట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

    Telangana4, Jul 2019, 10:24 AM IST

    కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం: బీజేపీలో చేరకముందే వేటు వేయాలని నిర్ణయం


    కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి ముగింపు పలకాలని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలో చేరే ముందే అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోపాటు ఏఐసీసీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

  • గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన వివరణ ఇచ్చారు.

    Telangana20, Jun 2019, 9:30 AM IST

    కాంగ్రెస్ తో అమితుమీకి కోమటిరెడ్డి సై: సాయంత్రం కీలక ప్రకటన

    కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కు ముగింపు పలకబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని అది కాంగ్రెస్ పార్టీతో ఉండేదా లేక బీజేపీలో చేరడమా రెండింటిలో ఏదో ఒక నిర్ణయం అయితే పక్కా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

  • అయితే పార్టీని వీడాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు.ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటున్న విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.

    Telangana19, Jun 2019, 7:42 PM IST

    కోమటిరెడ్డిపై హైకమాండ్ సీరియస్, షోకాజ్ నోటీసులు జారీ: 10 రోజుల్లో వివరణకు డిమాండ్

    10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఇటీవలే సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఇప్పట్లో కోలుకోలేదంటూ చెప్పుకొచ్చారు. 
     

  • Telangana17, Jun 2019, 2:31 PM IST

    గెలిస్తే మీగొప్ప, ఓడిపోతే వారే కారణమా: కోమటిరెడ్డి పై వీహెచ్ ఫైర్

    అధికారం ఎక్కడ ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడకు చేరిపోతారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ గొప్ప ఓడిపోతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలే కారణమంటూ వారిపై నెట్టేస్తారంటూ విరుచుకుపడ్డారు. 
     

  • komatireddy borthers

    Telangana15, Jun 2019, 9:09 PM IST

    తెలంగాణలో కాంగ్రెస్ కి షాక్, బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?

    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ఒకరు. ఇలాంటి తరుణంలో వారు పార్టీ వీడితే కాంగ్రెస్ నిజంగానే కోలుకోలేని పరిస్థితికి చేరే అవకాశం లేకపోలేదు. 

  • komatireddy

    Telangana15, Jun 2019, 7:23 PM IST

    తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు, త్వరలో బీజేపీ గూటికి కీలక నేతలు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

    తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం వల్ల పార్టీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

  • munugodu mla

    10, Apr 2018, 7:22 PM IST

    టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసిన సర్పంచ్ పై వేటు

    నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు సొంత పార్టీ సర్పంచ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కారుకు అడ్డంపడి కారు ముందు పడుకుని నిరసన తెలిపారు ఆ సర్పంచ్. ఎమ్మెల్యే ఇజ్జత్ ఖరాబ్ చేసిండన్న కోపంతో ఆ సర్పంచ్ పై పార్టీ నేతలు  ఏకగ్రీవంగా తీర్మాణం చేసి వేటు వేశారు.