Muncipal Elections  

(Search results - 23)
 • ponnam prabhakar

  Telangana25, Jan 2020, 5:41 PM

  అందుకే టీఆరెస్ పార్టీ గెలిచింది.. పొన్నం అనుమానాలు

  మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని అందుకుంది. అయితే ప్రతిపక్షాలు ఈ రిజల్ట్స్ తో షాక్ కి గురవుతున్నాయి. రిజల్ట్ ఏ రేంజ్ లో ఎవరు ఊహించలేదు. ఇక ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు.

 • trs party strategy

  Telangana25, Jan 2020, 5:25 PM

  మున్సిపల్ ఫలితాలు: ఎవరికి అందనంత ఎత్తులో.. టీఆరెస్ రికార్డ్

  మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు టీఆరెస్ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. దేశంలో ఎవరు అందుకోని విజయాన్ని అందుకున్న తెరాస పార్టీ ముందస్తు ఎన్నికలకు పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. స్థానికంగా కేసీఆర్ టీమ్ ఏ స్థాయిలో శక్తిని కూడగట్టుకుంటుందో ఈ ఎలక్షన్స్ తో మరో క్లారిటీ వచ్చేసింది. 

 • harish rao

  Telangana25, Jan 2020, 2:36 PM

  అమేజింగ్ రిజల్ట్.. ఎన్నికల్లో గెలుపుపై కవిత కామెంట్

  ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 100కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి.  అయితే ఈ విజయంతో అప్పుడే రాష్ట్రంలో గులాబీ సంబరాలు మొదలయ్యాయి.  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నేతలు వారి ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

 • undefined

  Telangana23, Jan 2020, 8:33 AM

  బాబూ మోహన్ ఓ దద్దమ్మ..ఎమ్మెల్యే క్రాంతి కుమార్ ఘాటు వ్యాఖ్యలు

  ఆందోల్‌ను భ్రష్టు పట్టించిన బాబుమోహన్‌కు టీఆర్ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ బాబుమోహన్ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 

 • cartoon

  Cartoon Punch22, Jan 2020, 2:56 PM

  కార్టూన్ పంచ్: ఫెస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఓటింగ్

  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫెస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని 2,971 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 83 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

 • BJP MP Bundi Sanjay Fires on TRS, MIM about Bhainsa Violence
  Video Icon

  Telangana13, Jan 2020, 4:43 PM

  టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం గుండాలు రెచ్చిపోతున్నారు : బండి సంజయ్

  భైంసాలో ఆదివారం జరిగిన గొడవల మీద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఎంఐఎం, టీఆర్ఎస్ లు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

 • తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు చెబుతున్నా కూడ జరుగుతున్న ఘటనలు మాత్రం వీరిద్దరి మధ్య అగాధం ఉందనే విషయాన్ని బయటపెడుతున్నాయి.

  Telangana11, Jan 2020, 2:51 PM

  మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఉదయం కాంగ్రెస్ కండువా, సాయంత్రం గులాబీ జెండా

  దయాకర్‌రెడిని కాదని కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ రియల్టర్‌కు మేయర్‌ పదవి ఖరారు అయిందన్న ప్రచారం నేపథ్యంలో మనస్థాపం చెందిన దర్గ దయాకర్‌రెడ్డి శుక్రవారం ఉదయం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

 • kcr

  Telangana9, Jan 2020, 6:15 PM

  మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...


  అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ ఆధిపత్య పోరుకు తెర పడుతోంది. సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కూడా దాదాపు అదే  పరిస్థితి ఉంది.

   

 • అందుకే కెసిఆర్ అంతలా ఈ విషయం పట్ల సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో తెరాస లో టిక్కెట్ల కొట్లాట బీజేపీకి ఎమన్నా అవకాశం ఇస్తుందో లేదో...!

  Telangana8, Jan 2020, 12:51 PM

  టికెట్ ఇవ్వరా..? ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత

   టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు

 • undefined

  Telangana4, Jan 2020, 6:02 PM

  మంత్రులకు కేసీఆర్ హెచ్చరిక: దాని వెనుక ఆంతర్యం ఇదే...

  మునిసిపల్ ఎన్నికలకు హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేవలం మునిసిపాలిటీలు రేజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి. ఇంకో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవనుంది.

 • undefined

  Telangana2, Jan 2020, 4:27 PM

  చెప్పినట్లే చేశాడు: యువతిపై రౌడీ‌షీటర్ దాడి, అడ్డుకోబోయిన అమ్మమ్మని...?

  ఖమ్మం జిల్లాలో న్యూఇయర్ నాడు దారుణం జరిగింది. ఓ యువతిపై ఓ యువకుడు హత్యాయత్నం చేయడంతో పాటు ఈ దారుణానికి అడ్డుకోబోయిన ఆమె అమ్మమ్మపై సైతం కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.

 • అందుకే సరిగ్గా సీనియర్లంతా హుజుర్‌నగర్‌పై ఫోకస్ పెట్టిన టైం చూసుకుని రేవంత్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని ఏ రకంగా సమర్థంగా నడపగలను అనే అంశాన్ని వివరించడంతో పాటు తనపై జరుగుతున్న కుట్రలను రేవంత్ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు.

  Telangana1, Jan 2020, 9:00 PM

  కాంగ్రెస్ నేతలారా.. సొంతపార్టీలోకి తిరిగిరండి: ఉత్తమ్ పిలుపు

  గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి.. వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు మళ్లీ సొంతపార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు సమాన ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని ఉత్తమ్ మండిపడ్డారు. 

 • child rape 2

  Districts27, Dec 2019, 3:38 PM

  ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన పూజారి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్

  సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు

 • suryapet

  Telangana23, Dec 2019, 6:24 PM

  తెలంగాణలో పుర పోరు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జనవరి 22న పోలింగ్

  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.

 • అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ నుండి ఎంపీకి పోటీ చేసిన ఉత్తమ్ విజయం సాధించి తన పట్టును నిలుపుకొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించిన రికార్డు ఉత్తమ్‌దే.

  Andhra Pradesh9, Aug 2019, 10:44 AM

  మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెక్, వ్యూహమిదీ..

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో  బీసీ, ముస్లింలకు సగం టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర జనాభాలో బీసీ సంఖ్య సగానికి పైగా  ఉంటుంది. దీంతో బీసీలను ఆకర్షించేందుకుగాను కాంగ్రెస్ నాయకత్వం ఈ ప్లాన్  చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.