Search results - 194 Results
 • terrorist

  NATIONAL23, Jan 2019, 12:03 PM IST

  ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్, ముష్కరుల్లో 17 ఏళ్ల బాలుడు

  రిపబ్లిక్ డే వేడుకలకు ముందు భారీ ఉగ్రవాద కుట్రను ఛేదించారు పోలీసులు. ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో బంధాలున్న 9 మందిని  మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 • murder in chennai

  NATIONAL23, Jan 2019, 11:57 AM IST

  దారుణ హత్య.. శవాన్ని ముక్కలుగా కోసి సెప్టిక్ ట్యాంక్ లో..

  ముంబయి నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని చిన్న చిన్న ముక్కులుగా నరికి.. తర్వాత ఆ ముక్కలను టాయ్ లెట్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ లోకి వదిలారు. 

 • harbhajan sreesanth

  CRICKET20, Jan 2019, 10:24 AM IST

  రెండో బిడ్డకు ట్రై చేయ్: శ్రీశాంత్ కు భజ్జీ సూచన

  ఒకవేళ తాను గతానికి వెళ్లి తాను  చేసిన తప్పు ఏదైనా సరిదిద్దుకోవాలంటే కచ్చితంగా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటానని భజ్జీ చెప్పాడు. అది తన తప్పేనని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అన్నాడు. 

 • SPORTS19, Jan 2019, 3:22 PM IST

  వివాదాస్పద కామెంట్స్.. ముంబయి ఎయిర్ పోర్టులో పాండ్యా

  ఇండియా వచ్చేసిన తర్వాత నుంచి పాండ్యా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడం లేదని.. చాలా బాధపడుతున్నాడని, ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని. అతని తండ్రి హిమాన్షు  మీడియా తో చెప్పారు. 

 • hardik

  CRICKET16, Jan 2019, 11:22 AM IST

  హర్దిక్ పాండ్యాకు మరో షాక్

  టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • fire

  NATIONAL13, Jan 2019, 1:10 PM IST

  మంటలార్పడం వృత్తి...బోర్ కొట్టిందని, ఇళ్లు తగులబెట్టాడట

  ఎప్పుడూ పని చేసేవాడికి.. ఏ పని లేకపోతే బోర్ కొడుతుంది. దాంతో అతడికి పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో ఏం చేస్తాడో కూడా తెలియదు. అలా వెర్రెక్కిన ఓ యువకుడు తన చుట్టుపక్కల ఉన్న ఇళ్లకి నిప్పుపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 19 ఏళ్ల ర్యాన్ లుభం అనే కుర్రాడు వాలంటీర్ ఫైర్‌ఫైటర్. 

 • vistara airlines

  NATIONAL8, Jan 2019, 12:41 PM IST

  విమానంలో ప్రయాణికురాలిని అసభ్యంగా తాకుతూ...

  విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి పట్ల ఓ బిజినెస్ మెన్ అసభ్యంగా ప్రవర్తించాడు.

 • sachin

  CRICKET4, Jan 2019, 1:09 PM IST

  అచ్రేకర్ అంత్యక్రియలు: ప్రభుత్వంపై శివసేన ఫైర్, సచిన్‌కు సలహా

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ఎందరో క్రికెటర్లను భారతదేశానికి అందించిన క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలు గురువారం ముంబైలో ముగిశాయి. అయితే పద్మభూషణ్‌తో పాటు ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి అంత్యక్రియలు సాధారణ వ్యక్తికి జరిగినట్లు జరగడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 • amrutha dance performance

  NATIONAL2, Jan 2019, 11:03 AM IST

  బంధువుల వివాహ వేడుకల్లో చిందేసిన సీఎం భార్య, తనయ

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత, కుమార్తె దివిజ‌లు డ్యాన్స్ లతో ఇరగదీశారు. ముంబైలోని తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న అమృత, దివిజలు డ్యాన్స్ లతో హల్ చల్ చేశారు. బాజీరావ్ మస్తానీ అనే బాలీవుడ్ సినిమాలోని పాటకు స్టెప్పులేస్తూ స్టేజ్ పై దుమ్ముధులిపారు. 

 • ipl

  CRICKET1, Jan 2019, 7:22 PM IST

  ముంబయి ఇండియన్స్‌ జట్టుకి వరల్డ్ కప్ షాక్...

  ఈ ఏడాది ఇంగ్లాండ్ లో ప్రపంచ దేశాల మధ్య వన్డే సమరం జరగనుంది. ఈ క్రమంలో అన్ని జట్లు ఇప్పటి నుండే వరల్డ్ కప్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా బిసిసిఐ కూడా టీంఇండియాలో స్టార్ ఆటగాళ్ళను వరల్డ్ కప్ కోసం సంసిద్దం చేసే పనిలో పడింది. ఆటగాళ్లు గాయాల  బారిన పడకుండా చూడటంతో పాటు ఫిట్ నెస్ సాధించేలా చర్యలు తీసుకుంటోంది. 

 • mannath

  ENTERTAINMENT1, Jan 2019, 3:40 PM IST

  షారుఖ్ ఇంటి విలువ ఎంతో తెలుసా..?

  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. గత ఏడాది కాలంలో ఆయన రూ.56 కోట్లు ఆర్జించి ఫోర్బ్స్ జాబితాలో చేరారు. ఇది ఇలా ఉండగా.. షారుఖ్ తాను ఇప్పటివరకు కొన్న వాటిల్లో అత్యంత ఖరీదైనది బాంద్రాలోని తన ఇల్లని షారుఖ్ అన్నారు. 

 • NATIONAL28, Dec 2018, 10:35 AM IST

  రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ పట్టివేత

   దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ ని కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

 • Fire Accident

  NATIONAL28, Dec 2018, 8:28 AM IST

  ముంబైలో భారీ అగ్నిప్రమాదం: ఐదుగురు దుర్మరణం

  ముంబైలోని తిలక్‌నగర్‌లోని అపార్టుమెంట్ 11వ అంతస్తులో షార్టు సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిలిండరు పేలి మంటలు వ్యాపించాయి. అపార్టుమెంట్ లో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో ఐదుగురు మరణించారు. 

 • NATIONAL26, Dec 2018, 4:40 PM IST

  కోరిక తీర్చమన్నాడని.. పురుషాంగం కోసేసింది

  అతని కోరిక తీర్చడానికి అంగీకరించినట్లు నటించి.. ఓ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ పథకం ప్రకారం.. ఇద్దరు యువకుల సహాయంతో.. తుషార్ పురుషాంగాన్ని కోసేసింది. 

 • murder

  NATIONAL24, Dec 2018, 8:23 AM IST

  సీన్ రివర్స్: సెక్స్‌కు ఒప్పుకోలేదని బాలుడిని చంపిన యువకుడు

  తనతో శృంగారానికి అంగీకరించలేదని చిన్నారులను, యువతులను, మహిళలను కామాంధులు చంపడం ఇప్పటి వరకు మనం చూశాం. కానీ సెక్స్‌కు అంగీకరించలేదని ఒక బాలుడిని మరో బాలుడు హత్య చేయడం చూశామా... విదేశాల్లో తరచుగా జరిగే ఈ తరహా ఘటనలు ఇప్పుడు మనదేశంలోనూ జరుగుతున్నాయి.