Mumbai Saga  

(Search results - 5)
  • हैदराबाद स्थित रामोजी फिल्म सिटी को भी रहस्यमय जगहों में से एक माना जाता है। यह बहुत ही फेमस जगह है और यहां फिल्मों की शूटिंग होने के अलावा कई मीडिया कंपनियों के दफ्तर भी हैं। कहा जाता है कि एक जमाने में यहां बहुत युद्ध हुए थे, जिनमें मारे गए लोगों की आत्माएं आज भी यहां भटकती हैं। यहां कई ऐसी घटनाएं हुई हैं, जिनसे पता चलता है कि यहां पारलौकिक शक्तियों का प्रभाव कायम है।

    Entertainment12, Jun 2020, 8:54 AM

    రామోజీ ఫిల్మ్ సిటీలోనే... ప్రభుత్వానికి వినతి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన రామోజీ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగు జరుపుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ భారీ ఎత్తున తరలనుంది. 

  • kajal

    ENTERTAINMENT11, Sep 2019, 10:21 AM

    కాజల్ స్థానంలో తమన్నా.. మండిపడ్డ దర్శకుడు!

    తన సినిమాకు సంబంధించిన పలు మీడియా వర్గాలు సృష్టిస్తున్న పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. 
     

  • kajal

    ENTERTAINMENT6, Sep 2019, 5:24 PM

    బాలీవుడ్ లో కాజల్ రెమ్యునరేషన్.. చాలా తగ్గించేసింది?

    ఇటీవల తమిళ్ లో రిలీజైన కాజల్ కోమలి సినిమా 25కోట్ల కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ముంబై సాగ సినిమాలో కాజల్ అగర్వాల్ జాన్ అబ్రాహం సరసన నటించడానికి ఒప్పుకుంది. 

  • (Photo Courtesy_Instagram) టాలీవుడ్ స్టార్ హీరోయిన్  కాజల్ అగర్వాల్ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హీట్  పెంచేస్తోంది.

    ENTERTAINMENT30, Aug 2019, 1:11 PM

    బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్: పదహారేళ్ళ పాప పాత్రలో కాజల్

    సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్స్ లలో కాజల్ ఒకరు. యంగ్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా చందమామ రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక చాలా కాలం తరువాత కాజల్ కి బాలీవుడ్ లో మంచి అఫర్ దక్కింది. 

     

  • కాజల్ అగర్వాల్ - 33

    ENTERTAINMENT28, Aug 2019, 4:33 PM

    బాలీవుడ్ బిగ్ మూవీలో కాజల్ అగర్వాల్

     

    టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజిగా మారింది. పోటీగా ఎంత మంది కుర్ర హీరోయిన్స్ వచ్చినా బేబీ గ్లామర్ కి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.