Search results - 2 Results
  • NATIONAL12, Jul 2018, 11:02 AM IST

    ముంబైలో దంచికొడుతున్న వానలు, నదుల్ని తలపిస్తున్న రోడ్లు (వీడియో)

    మహారాష్ట్రలోని ముంబై నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వరదలు వస్తున్నాయి. రహదారులన్ని  వర్షపు నీటితో ఉదృతంగా ప్రవహిస్తూ నగరంలో నదులు ప్రవహిస్తున్నాయా అన్న భ్రమను కల్గిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. ఇక్కడ వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అక్కడినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.