Mumbai Indians  

(Search results - 45)
 • Cricket11, Oct 2019, 1:39 PM IST

  హార్దిక్ పాండ్యాకి నీతా అంబానీ పరామర్శ... మీరే నా స్ఫూర్తి అంటూ..

  2018 సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్‌ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజ‌య‌వంత‌మైన‌ట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

 • Nita Ambani
  Video Icon

  NATIONAL10, Oct 2019, 5:58 PM IST

  ఈఎస్ఎ లక్ష్యం ఇదే : నీతా అంబానీ (వీడియో)

  ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేది ఎలా పనిచేస్తుందో నీతా అంబానీ తన మనసులోని మాట పంచుకున్నారు. ESA కింద అనేకమంది నిరుపేదపిల్లలు చక్కటి విద్య, మంచి ఆటలకు ఆడగలిగే అవకాశం అందిస్తున్నామని చెబుతున్నారు. నాలుగుసార్లు ఐపిఎల్ గెలవడం ఒక్కటే కాదు ముంబై ఇండియన్స్ అంటే వేలాదిమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడం కూడా అన్నారు నీతా అంబానీ.

 • pollard

  CRICKET31, Aug 2019, 8:42 PM IST

  సూపర్ స్టార్ గా ఎదిగాడు: హార్దిక్ పాండ్యాపై పోలార్డ్ ప్రశంసల జల్లు

  ప్రస్తుతం టీమిండియాలో హార్డిక్ పాండ్యా స్టార్ క్రికెటర్ అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని పోలార్డ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు తాను ఆడడం ప్రారంభించినప్పటి నుంచి హార్డిక్ పాండ్యాను గమనిస్తున్నానని, తానేమిటో నిరూపించుకోవడానికి పాండ్యా ఎప్పుడూ తపించిపోయాడని ఆయన అన్నాడు. 

 • mumbai indians

  CRICKET31, Jul 2019, 9:20 PM IST

  ఐపిఎల్ 2020 లక్ష్యం... ముంబై ఇండియన్స్ నుండి మయాంక్ ఔట్

  ఐపిఎల్ 2019 విజేత ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్ మయాంక్ మార్కండే ను డిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అప్పగించి విండీస్ ప్లేయర్ రూథర్ ఫర్డ్ ను జట్టులోకి చేర్చుకుంది. 

 • jonty rhodes

  CRICKET25, Jul 2019, 8:32 PM IST

  వయా ముంబై ఇండియన్స్... టీమిండియా కోచ్ రేసులో జయవర్ధనే, జాంటీ రోడ్స్

  దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్, ప్రస్తుత ముంంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకున్నాడు.  

 • SPORTS14, May 2019, 3:05 PM IST

  మొన్న ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్..నేడు ముంబయి ఫ్యాన్ గర్ల్

  ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్చుంటే చాలు.. అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. 

 • mumbai

  CRICKET14, May 2019, 8:13 AM IST

  సంబరాల్లో ముంబై: సొంతగడ్డపై ఘనస్వాగతం, భారీ ఊరేగింపు

  ఉత్కంఠ నడుమ చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి.. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. 

 • pollard angry

  CRICKET13, May 2019, 11:05 AM IST

  అంపైర్లపై అసహనం: పోలార్డ్ మ్యాచ్ ఫీజులో కోత

  క్రీజ్‌కు దూరంగా ఆ రెండు బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు ఆగ్రహం వచ్చింది. అగ్రహాన్ని నిలువరించుకోలేక పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు.

 • Malinga Mumbai Win

  SPORTS13, May 2019, 9:59 AM IST

  ఐపీఎల్ ట్రోఫీ.. అసలు ఛాంపియన్ మలింగ : రోహిత్ కామెంట్

  ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. 

 • Sanjay Manjrekar

  SPORTS13, May 2019, 9:37 AM IST

  ముంబయి ఇండియన్స్ కి సలహా... మంజ్రేకర్ పై నెటిజన్ల ట్రోల్స్

  ఐపీఎల్ 2019 ఫీవర్ ముగిసింది. ఐపీఎల్ కప్...రోహిత్ శర్మ సారధ్యంలో ముంబయి ఇండియన్స్ అందుకుంది. ఒక్క పరుగు తేడాతో... చెన్నై సూపర్ కింగ్స్ కప్ చేజార్చుకుంది.

 • Lasit malinga

  CRICKET12, May 2019, 7:32 PM IST

  ఐపిఎల్ 2019 ట్రోఫి ముంబై ఇండియన్స్‌దే...పోరాడి ఓడిన చెన్నై

  ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య సాగిన టైటిల్ పోరులో చివరకు ముంబైదే పైచేయిగా నిలిచింది. 150 పరుగుల లక్ష్యానికి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచి సీఎస్కే ఐపిఎల్ ట్రోఫిని చేజార్చుకుంది.   

 • MI vs CSK

  CRICKET12, May 2019, 6:16 PM IST

  ఐపిఎల్ 2019 : సమఉజ్జీల మధ్య ఫైనల్ పోరు...నాలుగో ట్రోపిని ముద్దాడేదెవరు...?

  హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ఫోరుకు సర్వం సిద్దమయ్యింది. ఇప్పటికు లీగ్, క్వాలిఫయర్ దశలను దాటుకుంటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఐపిఎల్ చరిత్రను ఒకసారి  పరిశీలిస్తే  ఈ రెండు జట్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఇప్పటికే ఈ రెండు జట్లు చెరో మూడు సీజన్లలో ఫైనల్ విజేతలుగా నిలిచి చెరో మూడు  ఐపిఎల్ ట్రోపిలను ముద్దాడాయి. ఇలా సమఉజ్జీలుగా నిలిచిన జట్ల మధ్య సీజన్ 12 ఫైనల్ మ్యాచ్  జరుగుతుండటంతో అభిమానుల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. 

 • CRICKET12, May 2019, 10:12 AM IST

  ఐపిఎల్ ఫైనల్ ఫీవర్: రాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ మెట్రో రైలు

  క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని మెట్రో రైలును అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటవరకు నడపాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ నిర్ణయించింది. అదనపు రైళ్లను కూడా నడపనుంది. 

 • CSK Mumbai

  SPORTS8, May 2019, 11:40 AM IST

  ముంబయి చేతిలో ఓడిన చెన్నై...ట్రోల్స్ తో చంపేస్తోన్న నెటిజన్లు

  సొంత గడ్డపై మరోసారి చెన్నై... ముంబయి చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్ తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ముంబయి చిత్తుగా ఓడిచింది. 

 • dhoni pollard rohit

  CRICKET8, May 2019, 11:34 AM IST

  చెత్త బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్: ఓటమితో జట్టు సభ్యులపై ధోని ఫైర్

  ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు.