Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Mumbai Drugs Case

"
Rhea Chakraborty drops a cryptic post amid Aryan Khan drugs caseRhea Chakraborty drops a cryptic post amid Aryan Khan drugs case

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. రియా చక్రవర్తి పరోక్ష వ్యాఖ్యలు, గత ఏడాది ఆమె కూడా..

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖండ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Entertainment Oct 14, 2021, 1:59 PM IST

Aryan Khan Not Eating Or Drinking Enough To Avoid Jails Toilet, Past 4 DaysAryan Khan Not Eating Or Drinking Enough To Avoid Jails Toilet, Past 4 Days

Aryan Khan : టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందని.. తినకుండా, నీళ్లు తాగకుండా హఠం..

food, water తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట. భోజనం, నీరు తీసుకోవాలని, toilet వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ వారి మాటలను ఆర్యన్ ఖాన్ వినడం లేదు. తనకు ఆకలి వేయడం లేదని చెబుతున్నాడు. అలాగే, జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం చేయలేదు.

NATIONAL Oct 14, 2021, 8:06 AM IST

Woman Carried Drugs In Sanitary Pad In Drugs-On-Cruise Case, Says AgencyWoman Carried Drugs In Sanitary Pad In Drugs-On-Cruise Case, Says Agency

Mumbai Drugs Case : క్రూయిజ్ లో రేవ్ పార్టీకి ‘శానిటరీ న్యాప్ కీన్స్’లో డ్రగ్స్ సరఫరా...

డ్రగ్స్ దందాను పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకున్నా.. ముఠా సభ్యులు పలువిధాలుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా mumbai cruise shipలో జరిగిన rave partyలో ఓ మహిళా నిందితురాలు sanitary napkins డ్రగ్స్ తీసుకెళ్లినట్లు తేలింది. 

NATIONAL Oct 11, 2021, 10:56 AM IST

Kangana ranaut gives counter to Hrithik Roshan over aryan khan caseKangana ranaut gives counter to Hrithik Roshan over aryan khan case

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. మాఫియా పప్పు బ్యాచ్ అంటూ హృతిక్ కి కంగనా కౌంటర్

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం బాలీవుడ్ లో సంచలనంగా మారింది . క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు.

Entertainment Oct 7, 2021, 9:51 PM IST

Aryan Khan being questioned in Mumbai cruise drugs caseAryan Khan being questioned in Mumbai cruise drugs case

షారుఖ్ తనయుడు అరెస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న రేవ్ పార్టీ, రూ.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ముంబైలో డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. 

Entertainment Oct 3, 2021, 1:23 PM IST