Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Mumbai Crime

"
mumbai 19 year old woman gang raped in Govandimumbai 19 year old woman gang raped in Govandi

యువతిపై సామూహిక అత్యాచారం.. ఇంటికి తిరిగి వస్తుండగా మాట్లాడాలని పిలిచి దారుణం..

ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. 

NATIONAL Jan 23, 2022, 11:41 AM IST

Filmmaker Arrested for molesting a girl pretext of getting work in the film industry in mumbaiFilmmaker Arrested for molesting a girl pretext of getting work in the film industry in mumbai

సినిమా ఛాన్స్ పేరుతో బాలికపై ఫిల్మ్ మేకర్ లైంగిక వేధింపులు.. చివరకు..

దేశంలో మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో నిందితులు వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా సినిమా చాన్స్‌ పేరుతో బాలికను వేధించిన ఓ ఫిల్మ్ మేకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

NATIONAL Jan 15, 2022, 4:54 PM IST

man kills neighbour for playing loud music in mumbaiman kills neighbour for playing loud music in mumbai

దారుణం.. సౌండ్ ఎక్కువ పెట్టాడని.. కొట్టి చంపేశాడు...

ఒక వ్యక్తి తన Music systemలో ఎక్కువ Sound పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడిచేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 25 యేళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో.. గొడవ జరిగింది. చివరకు అదిConflictగా మారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది.  

NATIONAL Dec 11, 2021, 2:04 PM IST

Mumbai Crime : Job hunt lands Malad woman in surrogacy racketMumbai Crime : Job hunt lands Malad woman in surrogacy racket

ఉద్యోగం కోసం వెడితే యువతిని ప్రేమలో దింపి.. సరోగసి రాకెట్ లో ఇరికించి..

అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మామూలుగానే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పనిచేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ మూసివేశారు. దీంతో ఆ మహానగరంలో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

NATIONAL Oct 19, 2021, 7:39 AM IST

Man stabbed to death in Mumbai for asking youth to not urinate close byMan stabbed to death in Mumbai for asking youth to not urinate close by

దూరంగా వెళ్లి మూత్రం పోయాలన్నందుకు కత్తితో పొడిచి.. దారుణ హత్య.. !

ఆ వ్యక్తి వారిద్దరి కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా మూత్ర విసర్జన చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాస్త దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేయాలని అన్సారీ చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.  

NATIONAL Oct 5, 2021, 8:58 AM IST

Woman Critical With Serious Injuries After Being Raped in MumbaiWoman Critical With Serious Injuries After Being Raped in Mumbai

ముంబైలో మరో ‘‘ నిర్భయ ’’: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి, చావుబతుకుల్లో బాధితురాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ‘‘నిర్భయ ’’ తరహా ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

NATIONAL Sep 10, 2021, 7:56 PM IST

Acid Attack on Young Girl in Mumbai akpAcid Attack on Young Girl in Mumbai akp

ముంబైలో దారుణం... లైంగిక దాడి బాధితురాలిపైనే నిందితుడి యాసిడ్ దాడి

లైంగిక దాడి చేసినవాడే బాధిత యువతిపై యాసిడ్ దాడి చేసిన దారుణం మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 

NATIONAL Aug 11, 2021, 1:48 PM IST

raj kundra bank accounts seizes by mumbai crime brach police  arjraj kundra bank accounts seizes by mumbai crime brach police  arj

కోట్లల్లో మనీ లావాదేవీలు.. రాజ్‌కుంద్రా బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌..

 ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఆదేశాల మేరకు రాజ్‌కుంద్రా బ్యాంక్‌ అకౌంట్లని సీజ్‌ చేసినట్టు బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు జమ అయినట్టు అధికారులు తెలిపారు. 

Entertainment Jul 26, 2021, 2:49 PM IST

raj kundra case mumbai crime police questioning shlpa shett sherlyn chopra poonam sagarika  arjraj kundra case mumbai crime police questioning shlpa shett sherlyn chopra poonam sagarika  arj

ఏడాదిలో వంద పోర్న్ వీడియోలు.. శిల్పా, షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌, సాగరికలను ప్రశ్నించనున్న పోలీసులు

రాజ్‌కుంద్రా గత ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు చిత్రీకరించినట్టు తాజా విచారణలో బయటపడింది. ఈ కేసులో శిల్పాశెట్టి, షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌ పాండే, సాగరికలను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Entertainment Jul 23, 2021, 5:46 PM IST

70-year-old monk convicted of molesting teen dies by suicide in Mumbai - bsb70-year-old monk convicted of molesting teen dies by suicide in Mumbai - bsb

బాలికపై లైంగిక వేధింపులు.. 70 యేళ్ల సన్యాసి ఆత్మహత్య..

ఓ బాలికను లైంగికంగా వేధించిన 70 యేళ్ల వయసు గల సన్యాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని ముంబై లో వెలుగు చూసింది. ముంబైలోని 
 ఘట్ కోపర్ ఈస్ట్ ప్రాంతంలోని జైన దేవాలయంలో సన్యాసి మన్హార్ మునిదేశాయ్ ఓ బాలికను లైంగికంగా వేదించాడు.

NATIONAL May 21, 2021, 11:00 AM IST

Road accident in mumbai : multiple vehicle collision in mumbai pune expressway - bsbRoad accident in mumbai : multiple vehicle collision in mumbai pune expressway - bsb

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదాని వెంట ఒకటి ఢీ కొన్న వాహనాలు.. ఐదుగురు మృతి..

మహారాష్ట్రలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

NATIONAL Feb 16, 2021, 9:16 AM IST

Old lady torture woman in mumbaiOld lady torture woman in mumbai

హిజ్రాలా ఉన్నావంటూ ఉద్యోగినికి వేధింపులు...

ఆ అపార్ట్‌మెంట్లో‌ నివాసముండే 56 ఏళ్ల మహిళకు ఉద్యోగినికి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ ‘పొట్టి జుట్టు, బట్టలు.. హిజ్రాలా ఉన్నావ్‌’ అంటూ ఉద్యోగినిపై వేధింపులకు దిగేది

NATIONAL Jan 27, 2021, 1:56 PM IST

young girl raped in mumbaiyoung girl raped in mumbai

దారుణం: యువతిపై అత్యాచారం... ఆపై రైల్లోంచి తోసేసి హత్యాయత్నం

ఓ 25ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడమే కాకుండా అతి కిరాతకంగా హతమార్చేందుకు ప్రయత్నించాడు.
 

NATIONAL Dec 27, 2020, 8:36 AM IST

Mumbai  Decomposed body of woman found in bag at Aksa beachMumbai  Decomposed body of woman found in bag at Aksa beach

ముంబయి బీచ్ లో మహిళ మృతదేహం... సంచిలో కట్టి..

ఆ సంచి నుంచి భరించలేనంత కంపు రావడంతో సందర్శకులు పోలీసుకుల సమాచారం అందించారు.  పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

NATIONAL Dec 25, 2020, 11:43 AM IST

woman stabs daughter with pencil  in mumbaiwoman stabs daughter with pencil  in mumbai

పెన్సిల్ తో పొడిచి, కొరుకుతూ.. కూతురి పట్ల కన్నతల్లి క్రూరత్వం

 కన్న కూతురిని పెన్సిల్ తో పొడవడమే కాకుండా కొరికి తీవ్రంగా గాయపర్చిందో కసాయి తల్లి

NATIONAL Oct 24, 2020, 1:14 PM IST