Search results - 235 Results
 • MI vs RR

  CRICKET20, Apr 2019, 4:22 PM IST

  రోహిత్ శర్మకు షాక్: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ విజయం

  ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలబడుతున్నాయి. టాస్ గెలిచిన ఆతిథ్య రాజస్థాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  ముంబై బ్యాటింగ్ కు దిగింది. 

 • Hardik Pandya

  CRICKET19, Apr 2019, 6:56 PM IST

  స్టైల్ మాత్రమే ధోనిది... షాట్ పాండ్యాదే: ఈ ఐపిఎల్ సీజన్లో రెండోసారి (వీడియో)

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి ముంబై ఇండియన్స్ సునాయాస విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముంబై జట్టు సమిష్టిగా రాణించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు పాండ్యా బ్రదర్స్ చెలరేగడంతో  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగలిగింది. ఇలా జట్టుకు పరుగులు సాధించిపెట్టే క్రమంలో హార్ధిక్ పాండ్యా ధోని స్టైల్ షాట్ తో అభిమానులను అలరించాడు. 

 • priyanka chaturvedi

  NATIONAL19, Apr 2019, 3:12 PM IST

  కాంగ్రెస్ కి షాక్: శివసేనలో చేరిన ప్రియాంక

  కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న ప్రియాంక చతుర్వేది గురువారమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం శివసేన పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. 

 • Ashish Nehra

  CRICKET16, Apr 2019, 8:10 PM IST

  ఆర్సిబిని ఓటమి కొరల్లోకి నెట్టింది నెహ్రానే...అలా చేయడం వల్లే: అభిమానుల ఆగ్రహం

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠభరిత పోరు సాగిన విషయం తెలిసిందే. అయితే చివరివరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా తన ధనాధన్ షాట్లతో విరుచుకుపడి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇలా గెలుపు ముంగిట నిలిచిన బెంగళూరు జట్టును ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితే కీలక సమయంలో తన అనవసరమైన సలహాతో కోచ్ ఆశిశ్ నెహ్రా ఓటమి అంచుల్లోని నెట్టాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీని తన పని తాను చేసుకోనిచ్చి వుంటే ఫలితం మరోలావుండేదేమోనని వారు అభిప్రాయపడుతున్నారు. 

 • kohli

  CRICKET16, Apr 2019, 7:33 AM IST

  ముంబై చేతిలో చిత్తు: ఐపీఎల్‌లో ముగిసిన బెంగళూరు కథ

  ఐపీఎల్‌ 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ చేతిలో రాయల్ చాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఏడో ఓటమిని మూటకట్టుకుంది

 • NATIONAL15, Apr 2019, 11:04 AM IST

  వీధి కుక్కలకు ఫుడ్ పెట్టినందుకు రూ.3.60లక్షల జరిమానా

  వీధి కుక్కలను తిండి పెట్టినందుకు ఓ వ్యక్తికి రూ.3.60లక్షల జిరిమానా విధించారు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. 

 • Sanju and Buttler

  CRICKET13, Apr 2019, 4:06 PM IST

  చివరలో భయపెట్టిన కృణాల్: ముంబైపై రాజస్థాన్ విజయం

  ఐపిఎల్ 2019లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో ఇప్పటికే టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసి రాజస్థాన్ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

 • mumbai airport

  business13, Apr 2019, 1:04 PM IST

  దుబాయ్, టోక్యోలను మించిన ముంబై: ప్రైవేట్ జెట్స్’లో న్యూయార్క్‌ టాప్

  ప్రైవేట్ జెట్ విమానాల ప్రయాణంలో దుబాయ్‌,టోక్యో కంటే ముంబై విమానాశ్రయమే ముందు వరుసలో నిలిచింది. కాకపోతే ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూయార్క్‌ నిలిచింది. భారతదేశంలోని కుబేరులంతా ముంబైలో ఉన్నట్లే గ్లోబల్ బిలియనీర్లు అంతా న్యూయార్క్‌లోనే ఉన్నారు

 • pollard

  CRICKET12, Apr 2019, 12:10 PM IST

  భార్యకు పొలార్డ్ బర్త్‌డే గిఫ్ట్: పంజాబ్‌పై విజయం అంకితం

  ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సాధించిన విజయాన్ని తన భార్యకు అంకితమిచ్చాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్

 • business management

  business11, Apr 2019, 1:18 PM IST

  స్కిల్స్‌@హైదరాబాద్: ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్‌కు ఫుల్ డిమాండ్

  ఎక్కడైనా, ఏ రంగమైనా సాఫ్ట్‌వేర్‌, మేనేజ్‌ మెంట్‌ నిపుణులకు గిరాకీ నెలకొంది. టాలెంట్‌ను ఆకర్షిస్తున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ ఉన్నదని లింక్డ్‌ఇన్‌ పేర్కొంది. 
   

 • Pollard Mumbai

  CRICKET11, Apr 2019, 8:43 AM IST

  పొలార్డ్ విధ్వంసం... ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై ముంబైదే పైచేయి

  ఐపిఎల్ 2019లో మరో ఉత్కంఠ పోరుకు వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ  బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య నరాలు తేగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి బంతికి చేధించి ముంబై 3 వికెట్ల తేడాతో  విజయాన్ని అందుకుంది. 

 • death

  NATIONAL10, Apr 2019, 10:22 AM IST

  దారుణం.. నగ్నంగా మహిళ మృతదేహం

  తల లేకుండా.. నగ్నంగా ఓ మహిళ మృతదేహం కనిపించిన సంఘటన ముంబయిలోని వాసాయ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ దృశ్యం కనపడింది.  

 • MI SRh

  CRICKET6, Apr 2019, 9:54 PM IST

  ఐపిఎల్ 2019: జోసెఫ్ దెబ్బ, ముంబై చేతిలో హైదరాబాద్ చిత్తు

  హైదరాబాదు సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పోలార్డ్ నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్ల సాయంతో 26 బంతుల్లో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రెండో వైపు ఉన్న జోసెఫ్ కు స్ట్రయికింగ్ రాకుండా చూస్తూ పోలార్డ్ స్కోరు పెంచాడు.

 • Kieron Pollard took a superb catch to dismiss Delhi captain Shreyas Iyer (16) but the big West Indian failed to make a big impact with the bat. He was out for 21

  CRICKET4, Apr 2019, 2:59 PM IST

  ఐపిఎల్ సీజన్ 12లో సూపర్ క్యాచ్... పొలార్డ్ మార్క్ ఫీల్డింగ్

  ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ముంబై జట్టు గెలిచింది అనేబదులు కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు గెలింపించారని అనాలి. పోలార్డ్ అయితే తన అద్భుతమైన పీల్డింగ్ తో బౌండరీలో పట్టిన ఓ క్యాచ్ వీక్షకులను ఆశ్యర్యానికి గురిచేసింది.

 • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సంక్రాంతి రద్దీ (ఫోటోలు)

  NATIONAL4, Apr 2019, 12:48 PM IST

  రైలు ఎక్కనివ్వలేదని..మహిళల రైలురోకో

  రైలు ఎక్కేందుకు అడ్డుకున్నారని.. కొందరు మహిళలు గురువారం ఉదయం రైల్ రోకో చేపట్టారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.