Multistarrer  

(Search results - 16)
 • undefined

  Entertainment25, Sep 2020, 11:39 AM

  పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో మరో భారీ మల్టీస్టారర్‌?

  పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా? ఈ హిట్‌ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతుందా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ వర్గాల నుంచి వినిపిస్తుంది. 
   

 • undefined

  Entertainment28, Aug 2020, 9:14 PM

  ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఒకే తెరపై కనిపిస్తే.. సాధ్యమేనా?

  తాను కూడా ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయాలని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నారట. తమ బ్యానర్‌లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ హీరోలుగా ఓ భారీ
  మల్టీస్టారర్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 

 • undefined

  Entertainment5, Aug 2020, 4:27 PM

  మరో సంచలన మల్టీస్టారర్‌.. బాక్సాఫీస్‌కి వణుకే?

  ప్రస్తుతం బిగ్‌ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న `ఆచార్య` కూడా ఓ రకంగా మల్టీస్టారర్‌ అనే చెప్పాలి. అన్నీకుదిరితే త్వరలో మరో సంచలన మల్టీస్టారర్‌ రాబోతుందట. 

 • undefined

  Entertainment3, Aug 2020, 6:20 PM

  తండ్రి కాదంటే తనయుడు ఓకే అన్నాడు.. చిరుత కాంబినేషన్‌ రిపీట్‌ !

  చెర్రీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలోనే అనే విషయం తెలిసిందే. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన `చిరుత` సినిమా రామ్‌చరణ్‌కి మంచి ఎంట్రీగా నిలిచింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దాదాపు 14ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుందని టాలీవుడ్‌ టాక్‌. 

 • <p>Megastar Chiranjeevi</p>

  Entertainment News26, May 2020, 3:31 PM

  సర్ ప్రైజ్.. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్లాన్ మొదలైంది

  ఎన్టీఆర్, ఏఎన్నార్.. కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పట్లో అగ్ర హీరోలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ టాలీవుడ్ లో తగ్గింది. అగ్ర హీరోలంతా ఎవరికి వారు సోలో చిత్రాలు చేసుకుంటున్నారు.

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  Entertainment News26, May 2020, 10:29 AM

  మరో మెగా హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్

  ప్రస్తుతం టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఏ స్టార్ హీరో నటించానని మల్టీస్టారర్ చిత్రాల్లో వెంకటేష్ నటిస్తున్నాడు.

 • <p>Nithiin</p>

  Entertainment News19, May 2020, 4:08 PM

  క్రేజీ కాంబినేషన్.. నితిన్, సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్..

  గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ 28వ చిత్రానికి కథని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

 • <p>Prabhas</p>

  Entertainment News1, May 2020, 5:10 PM

  ప్రభాస్, అమీర్ ఖాన్ పాన్ ఇండియా మల్టీస్టారర్ !!

  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. తెలుగు ప్రేక్షకులందరిని సర్ ప్రైజ్ చేసిన చిత్రం ఇది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి హీరోగా, డెబ్యూ దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం మంచి  విజయం అందుకుంది.

 • Manchu Vishnu

  Entertainment News16, Apr 2020, 4:06 PM

  నితిన్, కళ్యాణ్ రామ్ పై మంచు విష్ణు కామెంట్స్.. వర్కౌట్ కావడం లేదా..

  టాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్ కు కొదవ లేదు. మంచు విష్ణుకు చాలా మంది మంది యంగ్ హీరోలతో మంచి రాపో ఉంది. టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, సుమంత్, నితిన్ లు మంచు విష్ణుకి మంచి స్నేహితులు.
 • Pawan Kalyan

  Entertainment News8, Apr 2020, 3:39 PM

  పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్.. వీళ్ళిద్దరూ నటించబోయే రీమేక్ ఇదా ?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఇది. కెరీర్ ఆరంభం నుంచి రవితేజమెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్నాడు.

 • Rajamouli

  News19, Feb 2020, 9:58 PM

  'రాజమౌళి- మహేష్- ప్రభాస్' .. నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారా ?

  దర్శకధీరుడు రాజమౌళి ఇకపై గ్యాప్ లేకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయబోతున్నారా అంటే.. సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి దేశం మొత్తం తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూసేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

 • v movie

  News17, Feb 2020, 5:23 PM

  నాని 'వి' టీజర్.. 'దమ్ముంటే నన్ను ఆపు'!

  'అష్టా చమ్మా' సినిమాతో హీరో నానిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్‌మన్' కూడా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి 'వి' సినిమా కోసం పని చేస్తున్నారు. 

 • Naga Chaitanya

  ENTERTAINMENT16, Sep 2019, 4:34 PM

  నాగ చైతన్య 'మహాసముద్రం' మల్టీస్టారరా ?

  అక్కినేని హీరో నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నాడు. నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చైతు వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది మల్టీస్టారర్ చిత్రం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, చైతు కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • dil raju

  ENTERTAINMENT12, Jul 2018, 5:30 PM

  దిల్ రాజు నుండి మరో మల్టీస్టారర్!

  తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుండే మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆ తరువాత మాత్రం మల్టీస్టారర్ సినిమాలు రాలేదు

 • ntr charan

  ENTERTAINMENT27, Jun 2018, 1:37 PM

  చరణ్, ఎన్టీఆర్ సినిమాలో కొత్తవాళ్లు!

  స్టార్ డైరెక్టర్ రాజమౌళి వంటి దర్శకుల సినిమాలలో కనిపించాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తహతహలాడుతుంటారు.