Multiple Organ Failure  

(Search results - 4)
  • <p>Social Activist, Swami Agnivesh<br />
&nbsp;</p>

    NATIONAL11, Sep 2020, 8:35 PM

    బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ మృతి

    సామాజికవేత్త, ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ క్సశుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • <p>minor girl</p>

    Telangana2, Sep 2020, 3:19 PM

    అమీన్‌పూర్‌ మైనర్ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక:మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూరే కారణం


    అమీన్ పూర్ లోని మారుతి అనాధాశ్రమంలో ఉంటున్న అనాధ బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  • undefined

    Entertainment12, Jul 2020, 5:11 PM

    బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు రాజన్‌ కన్నుమూత

    ప్రముఖ సినీ, టెలివిజన్‌ నటుడు రాజన్‌ సెహగల్‌ శనివారం మృతి చెందినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజన్‌.. ఛండీఘడ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

  • corona

    Coronavirus India8, Apr 2020, 11:48 AM

    విషాదం:గుజరాత్‌లో కరోనాతో 14 నెలల బాలుడి మృతి

    గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్  జిల్లాలో ఈ నెల 5వ తేదీన 14 నెలల బాలుడికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు.ఈ చిన్నారి వలస కూలీ దంపతుల కొడుకు. మంగళవారం నాడు రాత్రి ఆ చిన్నారి శరీరంలో పలు అవయవాలు దెబ్బతిని మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు.