Mullapally Ramachandran
(Search results - 2)NATIONALNov 2, 2020, 10:52 AM IST
రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి.. కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్య, క్షమాపణ
కాంగ్రెస్ కేరళ యూనిట్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం తిరువనంతపురంలో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార వామపక్ష ప్రభుత్వంపై దారుణమైన, సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఓ నాయకుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలాజా విమర్శించారు.
Dec 11, 2017, 3:44 PM IST