Mukhesh Ambani  

(Search results - 40)
 • <p>Mansukh Hiren case, Assistant Police Inspector Sachin Waze, Antilia case</p>

  NATIONALMar 17, 2021, 12:10 PM IST

  అంబానీకి బెదిరింపుల కేసులో సంచలనాలు: వాజేకి పీపీఈ కిట్ తో సీన్ రీ క్రియేషన్

  సచిన్ వాజేనే స్వయంగా స్కార్పియో కారును అంబానీ ఇంటి వద్ద వదిలేసి క్రిమినల్ ఇంటలిజెన్స్ యూనిట్ కు చెందిన ఇన్నోవా వాహనంలో వెళ్లినట్టుగా ప్రాథమిక ఆధారాలున్నాయని ఎన్ఐఏ శుక్రవారం నాడు కోర్టుకు తెలిపింది.

 • mukesh ambani

  businessOct 26, 2019, 10:01 AM IST

  డిజిటల్‌ సేవల్లో రిలయన్స్‌ సంచలనం....

  రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ వ్యూహం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా డిజిటల్ సేవల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తూ అందులో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రిలయన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది.  

 • anil ambani and ratan tata

  businessOct 22, 2019, 10:45 AM IST

  ఓటు హక్కు వినియోగించుకోని అంబానీ సోదరులు...

  ముంబైలోని దిగ్గజ వ్యాపార వేత్తలు సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంబానీ సోదరులు, రతన్​ టాటా, సజ్జన్​ జిందాల్​, టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బిజీ షెడ్యూల్​ వల్లే వీరంతా ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారని వారి అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.

 • मुकेश अंबानी

  TECHNOLOGYSep 5, 2019, 10:48 AM IST

  నేడే జియో ఫైబర్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఇలా..

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవల్లోకి అడుగిడే ముహూర్తం దగ్గర పడింది. గురువారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. జియో ఫైబర్ కనెక్షన్ పొందేందుకు వినియోగదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.

 • reliance jio

  businessAug 12, 2019, 11:27 AM IST

  గత ఏడాది రికార్డు లాభాలను సాధించాం: ముఖేష్ అంబానీ

  030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా వృద్ది చెందనుందని   రిలయన్స్ చీఫ్  ముఖేష్ అంబానీ చెప్పారు. 
   

 • undefined

  businessJun 26, 2019, 10:40 AM IST

  విస్తరణ వ్యూహం: బ్రాడ్ బాండ్, ఈ-కామర్స్‌ టార్గెట్.. విదేశీ బ్యాంకులతో రిలయన్స్‌ రుణ బందం


  భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ త్వరలో బ్రాడ్ బ్యాండ్, ఈ - కామర్స్ రంగాల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహాలు రూపొందించారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం విదేశీ బ్యాంకర్లతో 185 కోట్ల డాలర్ల దీర్ఘ కాలిక ఒప్పందం కోసం సంతకాలు రిలయన్స్ ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. 

 • reliance jio

  businessApr 15, 2019, 10:54 AM IST

  కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు

  రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.

 • Mukesh ambani

  businessApr 5, 2019, 3:42 PM IST

  జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై అంబాని చూపు... రిలయన్స్, ఎయిర్ టెల్ పోటాపోటీ

  సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది. 
   

 • anil

  businessMar 19, 2019, 10:52 AM IST

  దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు. 

 • ఈ ఇబ్బందులను తట్టుకోలేకే వీడియోకాన్ వంటి సంస్థలు వ్యాపారాన్ని అమ్ముకోగా, ఇప్పుడున్న సంస్థలూ ధరలపై పెదవి విరుస్తున్నాయి. దీనికితోడు లైసెన్సు ఫీజుల భారం కూడా పడుతుండటం టెలికం కంపెనీలను కలవరపాటుకు గురిచేస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపునివ్వాలని ఆయా సంస్థలు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

  NewsMar 16, 2019, 2:15 PM IST

  5జీ సేవల్లోనూ టాప్ లేపాలనుకుంటున్న జియో...వ్యూహాలివే

  మార్కెట్‌లో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ జియో.. 5జీ సేవల్లోనూ ముందు ఉండాలని తలపోస్తున్నది. తద్వారా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను నిలువరించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 5జీ సేవల ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. 
   

 • లాభ నష్టాల విషయంలో జియో మినహా మిగతా టెలికం సంస్థలన్నీ నిరాశాజనకంగానే ఉన్నాయి. మెట్రో నగరాలకు పరిమితమైన ఎంటీఎన్‌ఎల్‌ను పక్కనబెడితే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు భారీ నష్టాలనే చవిచూశాయి.

  TECHNOLOGYMar 7, 2019, 1:51 PM IST

  మొబైల్ డేటా మన దగ్గరే చాలా చీప్.. అదీ రిలయన్స్ జియో వల్లే


  కారణాలేమైనా భారతదేశంలోనే మొబైల్ డేటా సేవలు అతి చౌక అని బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తేల్చేసింది. 2016లో రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియో వల్ల మరింత తగ్గాయని ఒక జీబీ మొబైల్ డేటా రూ.18.50లకే లభిస్తోందని ఆ అధ్యయనం సారాంశం. 

 • Mukesh Ambani

  businessMar 6, 2019, 1:03 PM IST

  ఫోర్బ్స్ జాబితా: ముకేశ్ అంబానికి 13వ స్థానం...

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోకెల్లా 13వ కుబేరుడిగా ఉన్నారు. భారతదేశంలో 106 కుబేరులకు సారథ్యం వహిస్తున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఆరు స్థానాలను మెరుగు పర్చుకున్నారు. అంతర్జాతీయంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్, స్టాక్ మార్కెట్ల విశ్లేషకుడు బఫెన్ వారెట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

 • Jio

  NewsJan 19, 2019, 11:31 AM IST

  ఆన్ లైన్ షాపింగ్ సైట్లకి జియో షాక్...ముకేశ్ అంబాని ప్రకటనతో

  టాటా సన్స్ గ్రూపు మాదిరిగా రిలయన్స్ కూడా అన్ని రంగాల్లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చమురు, టెలికం రంగాల్లో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. తాజాగా ‘ఈ-కామర్స్’ రంగంవైపు ద్రుష్టి సారించారు. గుజరాత్ వేదికగా జియో, రిలయన్స్ రిటైల్ సాయంతో ‘ఈ-కామర్స్’ వేదికను ప్రారంభిస్తామని వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ప్రకటించారు.