Search results - 34 Results
 • mukesh

  CRICKET18, Feb 2019, 12:39 PM IST

  పాక్‌కు అంబానీ షాక్..పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న రిలయన్స్

  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది

 • ambani

  business17, Feb 2019, 11:59 AM IST

  ముకేశ్ -నీతా పెద్దమనస్సు: అమరుల కుటుంబాల బాధ్యత మాదే

  జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా నిలిచింది. వారికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు

 • mukesh

  business14, Feb 2019, 4:22 PM IST

  ఆకాశ్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ ఇదే..!!

  కూతురు ఈషా అంబానీ పెళ్లినే కార్పోరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో ఘనంగా నిర్వహించారు రిలయన్స్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ. మరి అలాంటిది కొడుకు వివాహాన్ని ఏ రేంజ్‌లో చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

 • Ambani

  business13, Feb 2019, 12:15 PM IST

  కోడలా మజాకా?: ముఖేశ్‌తోనే సరదా స్టెప్‌లు

  ప్రస్తుతం ఆకాశ్ అంబానీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు తమ చివరి కొడుకు అనంత్ అంబానీని కూడా త్వరలోనే ఒక ఇంటివాడిని చేసే అవకాశాలు ఉన్నాయి. రాధికా మర్చంట్ అనే అమ్మాయికి అనంత్ అంబానీకి మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్లు వార్తలొచ్చాయి. మర్చంట్ ఫ్యామిలీ ముఖేశ్ అంబానీకి ఫ్రెండ్లీ ఫ్యామిలీ కూడా. ఈశా అంబానీ, అనంత్ అంబానీ డోలు వాయిస్తుండగా రాధికా మర్చంట్‌తో కలిసి ముఖేశ్ అంబానీ సరదాగా స్టెప్పులేశారు.. కాబోయే కోడలంటే మజాకా మరి?

 • ambani

  business12, Feb 2019, 12:00 PM IST

  అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి షురూ.. ఆయనకే తొలి శుభలేఖ

  ముకేశ్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. వచ్చేనెల తొమ్మిదో తేదీన ఆయన పెద్దకొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన బాల్య స్నేహితురాలు శ్లోకా మెహతా వివాహం జరుగనున్నది. ఈ వివాహ వేడుకల క్రతువు ప్రారంభమైంది.

 • mukhesh ambani

  business10, Feb 2019, 10:35 AM IST

  దాతృత్వంలోనూ ముకేశ్ ఫస్ట్

  దేశంలోనే కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ దాతృత్వంలోనూ ముందువరుసలో నిలిచారు. 2018లో చైనా సంస్థ హ్యురన్‌ ఇండియా రూపొందించిన జాబితాలో భారత్‌లో అత్యంత దానశీలిగా ముకేశ్‌ అంబానీకి అగ్రస్థానం లభించింది. కాకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిబంధనల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

   

 • ambani

  business7, Feb 2019, 12:44 PM IST

  అంబానీ ఇంట మరో పెళ్లి సందడి: వచ్చే నెల 9న ఆకాశ్ అంబానీ వివాహం

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి బాజా మోగనున్నది. ముకేశ్-నీతాల తనయుడు అకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా- మొనా మెహతా గారాల పట్టి శ్లోకా మెహతా వివాహం వచ్చేనెల తొమ్మిదో తేదీన ముంబైలో జరుగనున్నదని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

 • zee

  business29, Jan 2019, 2:48 PM IST

  ‘జీ’పై రిలయన్స్ జియో ‘ఐ’

  కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు భారత బిలియనీర్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో అడుగేస్తున్నా కొద్దీ అవకాశాలు దూసుకొస్తున్నాయి. 

 • jio

  News27, Jan 2019, 2:34 PM IST

  రికార్డ్స్ బ్రేక్: స్మార్ట్ ఫోన్ల కంటే‘జియో’పైనే మోజు!

  భారత్ మొబైల్ మార్కెట్‌లో ‘రిలయన్స్ జియో’ రికార్డులను తిరగరాస్తోంది. అంతా స్మార్ట్ ఫోన్లపై మక్కువ పెంచుకున్నా.. గతేడాది వాటికంటే ఎక్కువగా రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లు అమ్ముడు పోయాయంటే దాని సత్తా ఏమిటో అర్థమవుతోంది.

 • mukesh

  business27, Jan 2019, 11:38 AM IST

  ఇదీ ముకేశ్ లక్ష్యం: ఇండియన్ జాక్‍మా లేదంటే జెఫ్‌బెజోస్

  ముకేశ్ అంబానీ ఇండియన్ ఇంటర్నెట్ టైకూన్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. టెలికం రంగంలోకి జియో రంగ ప్రవేశంతో ప్రత్యర్థులకు కకావికలం చేసిన ముకేశ్.. అదే జియో ప్లస్ రిలయన్స్ రిటైల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ-కామర్స్ వేదిక నెలకొల్పి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆలీబాబా అధినేత జాక్ మాలకు దీటుగా నిలువాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు

 • idea vodafone

  TECHNOLOGY24, Jan 2019, 11:27 AM IST

  జియోతో పోటీకి సై అంటున్న వొడాఫోన్ ఐడియా

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ జియోను ఢీ కొట్టేందుకు వొడాఫోన్ ఐడియా సంసిద్ధమవుతున్నది. అందుకోసం వొడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూపులు రూ.18 వేల కోట్ల నిధులు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా సమకూర్చనున్నాయి.

 • mukesh

  business21, Jan 2019, 12:05 PM IST

  నేటి నుంచే డబ్ల్యూఈఎఫ్ సదస్సు.. ముకేశ్ అంబానీ ఇలా

  అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నదన్న వార్తల మధ్య సోమవారం నుంచి దావోస్ వేదికగా ‘ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)’ సదస్సు జరుగనున్నది. వివిధ దేశాల అధినేతలతోపాటు కార్పొరేట్ సంస్థల సీఈఓలు సదస్సులో పాల్గొననున్నారు. భారతదేశం నుంచి పాల్గొనే కార్పొరేట్ సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీ సమేతంగా హాజరు కానున్నారు.

 • mukesh

  business18, Jan 2019, 10:40 AM IST

  కార్పోరేట్ రారాజు రిలయన్స్... రూ.10 వేల కోట్ల లాభంతో కొత్త చరిత్ర

  త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో కార్పొరేట్ ప్రపంచంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డులు నెలకొల్పింది. వరుసగా ఆరో త్రైమాసికంలో లాభాలను పెంచుకుంటూ వచ్చిన రిలయన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10,251 కోట్ల నికర లాభం గడించింది