Mukesh Ambani

(Search results - 215)
• undefined

business21, Oct 2020, 8:57 PM

మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..

వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.

• undefined

business20, Oct 2020, 11:24 AM

వృద్ధిని పెంచడానికి భారత తయారీ రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది: ముకేష్ అంబానీ

లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలు మూత పడటం, సంస్థలు ఉద్యోగాల కొత విధించడం తరువాత చారిత్రాత్మక వార్షిక సంకోచానికి సిద్ధమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై ముకేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

• undefined

business19, Oct 2020, 1:40 PM

ముకేష్ అంబానీ వ్యాపారంలోనే కాదు ఫ్రెండ్ షిప్ లో కూడా చాలా ఫేమస్.. ఎలా అనుకుంటున్నారా ?

ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం క్రికెట్ ప్రపంచం నుండి బాలీవుడ్ వరకు చాలా మంది పెద్ద సినీ తారలు హాజరయ్యారు. కానీ ముఖేష్ అంబానీ కుటుంబానికి కొందరికి చాలా దగ్గరి సన్నిహిత్యం ఉంది, ముఖేష్ అంబానీ కుటుంబం సన్నిహిత్యం గురించి తెలుసుకుందాం…

Nita Ambani Mumbai Indians

Cricket15, Oct 2020, 10:37 PM

IPL 2020: నీతూని ఎత్తుకున్న హర్భజన్... నీతూ అంబానీ ఎదుర్కొన్న వివాదాలు...

IPL 2020: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏకైక నాలుగు సార్లు ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన ముంబైఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈసారి బరిలో దిగింది. ఐపీఎల్ కారణంగా రిలయెన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ కొన్ని వివాదాల్లో ఇరుకున్నారు...

• undefined

business9, Oct 2020, 5:58 PM

ఆఫీస్ సిబ్బంది నుండి ఈ విషయం విన్న తర్వాత అర్థం చేసుకున్నాను: నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ స్కూల్స్, హాస్పిటల్ అలాగే ఐపిఎల్ క్రికెట్ టీమ్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు వారి ఇంటిని కూడా చూసుకుంటుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడి భార్య అయిన నీతా అంబానీ వ్యాపార ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించింది.

वित्त वर्ष- 2019 के कैपिटलाइन के आंकड़ों के अनुसार, देश में 10 ऐसे उद्योगपति और हैं जिनकी सैलरी मुकेश अंबानी से भी ज्यादा है।

business8, Oct 2020, 5:11 PM

కరోనా వెంటాడిన తరగని ముకేష్ అంబానీ సంపద.. ఫోర్బ్స్ జాబితాలో మళ్ళీ టాప్..

దేశంలోని 100 మంది ధనవంతులలో ముఖేష్ అంబానీ 88 బిలియన్ డాలర్ల సంపదతో తో మొదటి స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ తరువాత 25 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ గత దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా ధనిక జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

• undefined

business8, Oct 2020, 4:26 PM

ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డుకు అనంత్ అంబానీ భారీ విరాళం..

ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డు నాలుగు గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలను నిర్వహిస్తుంది అందులో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి అలాగే మరో 51 దేవాలయాలు ఉన్నాయి. చార్ ధామ్ దేవస్థానం బోర్డు అదనపు సీఈఓ బీడీ సింగ్ సూచన మేరకు అనంత్ అంబానీ ఈ విరాళం ఇచ్చారు.

• undefined

business8, Oct 2020, 2:38 PM

పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు..

దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ 2018 డిసెంబర్ 12న పిరమల్ గ్రూపుకు చెందిన ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు.

599 रुपए का प्लान

Jio के 599 रुपए वाले प्लान में यूजर्स को महज 3.5 रुपए में 1 जीबी डेटा मिलेगा। इस प्लान में आपको 84 दिन की वैलिडिटी के साथ हर दिन 2 जीबी डेटा मिलता है।  इस हिसाब से 1 जीबी को रेट 3.5 रुपए होगा। इस प्लान में जियो टू जियो अनलिमिटेड कॉलिंग और अन्य नेटवर्कों के लिए 3000 मिनट फ्री मिलते है। यह जियो के बाकी के प्लान से सबसे सस्ता है। बता दें कि जियो के सभी प्लान में आपको रोजाना 100 एसएमएस और जियो ऐप्स के सब्सक्रिप्शन का बेनेफिट भी मिलता है।

business6, Oct 2020, 1:01 PM

కరోనా కష్టాలు తాత్కాలికమే.. భారత పరిశ్రమ, యువత సిద్ధంగా ఉంది: ముకేష్ అంబానీ

ఆరు సంవత్సరాల క్రితం డిజిటల్ ఇండియా మిషన్‌ను నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని ఫలితాలు అద్భుతమైనవి. 99% కంటే ఎక్కువ మందికి భారతదేశంలో 4జి బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందించింది. మేము ప్రపంచంలో 155వ స్థానం నుండి మొబైల్ డేటా వినియోగంలో మొదటి స్థానానికి చేరుకున్నాము.

• undefined

business5, Oct 2020, 4:09 PM

ముకేష్ తో డేట్ కు వెళ్తారా: నీతా అంబానీని అడిగితే ఏం చెప్పిందో తెలుసా..

ముఖేష్ అంబానీకి తన కుటుంబంతో కలిసి గడపడానికి సమయం దొరకడం చాలా కష్టం. నీతా అంబానీని ఒక ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ, మీరు కలిసి ఎప్పుడైనా సాధారణంగా  డేట్ కి వెళ్తారా?అడిగినప్పుడు సమాధానం ఏమిటో తెలుసా ?

• undefined

business5, Oct 2020, 11:48 AM

ముకేష్ అంబానీ కుటుంబానికి కాబోయే 'చిన్న కోడలు' ఎవరో తెలుసా..

ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకి వేగంగా పెరుగుతోంది. అతను దేశంలోనే అత్యంత సంపన్నుడు, బిలియనీర్ కూడా.  ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ కుటుంబ వ్యాపారం జియో ప్లాట్‌ఫాంలు, రిలయన్స్ రిటైల్ లో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

• undefined

business30, Sep 2020, 11:17 AM

ముఖేష్ అంబానీ సంపాదన ఒక్క గంటకు ఎంతో తెలుసా..?

ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగి  రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58  లక్షల కోట్లకు చేరినట్టు సోమవారం విడుదలైన ‘హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020’ పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.

• undefined

business29, Sep 2020, 1:19 PM

భారతదేశపు అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెలు..

ఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలతో  పోటీగా అన్నీ రంగాలలో ముందుకు కొనసాగుతున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెల గురించి ఒకసారి చూద్దాం. వీరిలో బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా టాప్ లో ఉన్నారు.

• undefined

business25, Sep 2020, 11:41 AM

అంతర్జాతీయ విమానాలలో జియో మొబైల్ సర్వీసులు.. కాల్స్, డేటా ఫ్రీ..

తాజాగా రిలయన్స్ జియో 22 అంతర్జాతీయ విమానాలలో ఇన్-ఫ్లయిట్ మొబైల్ సేవలను ప్రవేశపెట్టింది. అన్ని భాగస్వామి విమానయాన సంస్థలలో డేటా, ఎస్ఎంఎస్‌ సేవలు అందుబాటులో ఉండగా, అవుట్ గోయింగ్ వాయిస్ సేవలు ఎంచుకున్న విమానయాన సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

मुकेश अंबानी

रिलायंस इंडस्ट्रीज के चेयरमैन और मैनेजिंग डायरेक्टर मुकेश अंबानी कितने सक्सेसफुल रहे हैं, इसके बारे में कौन नहीं जानता। हाल के दिनों में इन्होंने अपने कारोबारी साम्राज्य का सबसे ज्यादा विस्तार किया है। रिलायंस अब दुनिया की प्रमुख कंपनियों में शुमार हो गई है। मुकेश अंबानी पूरी तरह वेजिटेरियन हैं। मुकेश अंबानी को अपने काम से जब कभी फुर्सत मिलती है, ये मैसूर कैफे में वेजिटेरियन फूड का स्वाद लेने जरूर जाते हैं। मैसूर कैफे मुंबई का मशहूर वेज कैफे है। मुकेश अंबानी अपने कॉलेज के दिनों से ही यहां आते रहे हैं।

business10, Sep 2020, 2:58 PM

రిలయన్స్ రిటైల్ లో 15% వాటాకు రూ.63,000 కోట్లు.. సరికొత్త గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు..

బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన సిల్వర్ లేక్  రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో  7,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.