Mso  

(Search results - 2)
  • ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవ్వడంతోపాటు ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.

    Andhra Pradesh27, Sep 2019, 12:51 PM

    జగన్‌కు షాక్: ఎబిఎన్ ఎండి రాధాకృష్ణకు ఊరట

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎబిఎన్, టీవీ5 ఛానెల్స్ ప్రసారాలను పునరుద్దరించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి.

  • pantam kondalarao vs mla adireddy bhavani

    Andhra Pradesh3, Jul 2019, 5:32 PM

    రచ్చకెక్కిన రాజమండ్రి టీడీపి విభేదాలు: ఆదిరెడ్డి భవానీపై 'పంతం'

    రాజకీయాల్లో ఒకరునొకరు కొట్టుకుందాం, తిట్టుకుందాం, అవసరమైతే తొక్కుకుందాం కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం స్నేహంగా ముందుకు వెళ్దామంటూ సలహా ఇచ్చారు. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సొంతంగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు.