Ms Raju  

(Search results - 10)
 • Entertainment24, Jul 2020, 3:44 PM

  రెచ్చిపోయిన `డర్టీ హరి`.. ఒక్క పాటలోనే ఇంత రచ్చా..!

  తాజాగా డర్టీ హరి సినిమాలో ఓ పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. లెట్స్‌ మేక్‌ లవ్‌ అంటూ సాగే ఈ పాటను హాట్ హాట్ సీన్లతో ఘాటు రొమాన్స్‌తో నింపేశాడు దర్శకుడు. రొమాన్స్‌ లో సరికొత్త యాంగిల్స్‌ చూపిస్తూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ పాటు దర్శక నిర్మాత ఎం ఎస్‌ రాజు కూడా గెస్ట్‌ అపియరెన్స్‌ ఇచ్చాడు.

 • <p>ఈ కేసులను మూడు నెలల్లోనే పరిష్కరించాలని కోరితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. కాబట్టి ఆయన ఈ విషయాన్నీ సైతం లోక్ సభలో ఎత్తినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వైసీపీ అధినేతపై ఒక రకంగా స్తబ్దుగా ఉన్న కేసును తెరవాలని వైసీపీ ఎంపీ లోక్ సభ సాక్షిగా కోరనున్నారన్నమాట.</p>

  Andhra Pradesh20, Jul 2020, 9:48 PM

  జోనికుమారి ఆత్మహత్యాయత్నం...ఆ బాధ్యత సీఎందే: ఎంఎస్ రాజు హెచ్చరిక

  జ‌గ‌న్‌రెడ్డి పై అభిమానంతో ఆయనకు ఓటేసిన దళితులు ఇప్పుడు అదే ఫ్యాన్‌కి ఉరేసుకుని చావాల్సిన ద‌య‌నీయ ప‌రిస్థితులు దాపురించాయ‌ని టీడీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు ఎంఎస్ రాజు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 • <p>MS Raju's Dirty Hari Trailer<br />
 </p>
  Video Icon

  Entertainment20, Jul 2020, 6:12 PM

  ‘డర్టీ హరి’ ట్రైలర్.. సునీల్ వద్దన్నవన్నీ చేస్తున్న హరి...

  ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘డర్టీ హరి’.

 • Entertainment18, Jul 2020, 2:16 PM

  `డర్టీ హరి` మరీ ఇంత డర్టీగానా.. ట్రైలర్‌లోనే అన్ని యాంగిల్స్‌ చూపించారు!

  తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డర్టీ హరి సినిమా ట్రైలర్ తో సినిమా ఎంత బోల్డ్‌గా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌లు హాట్ హాట్ అందాలతో అలరించగా శృతిమించిన శృంగార సన్నివేశాలతో ట్రైలర్‌ను దట్టించాడు.

 • <p>MS Raju</p>

  Entertainment News1, Jun 2020, 6:03 PM

  throwback: 9848032919.. టార్చర్ భరించలేక నంబర్ మార్చేసిన నిర్మాత

  మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు. 2003లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికి ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

 • Dirty hari

  News5, Feb 2020, 9:32 PM

  ఎమ్ ఎస్ రాజు కు సెన్సార్ ట్రబుల్ తప్పదా?

  ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు...సైలెంట్‌గా `డర్టీ హరి` అనే సినిమా తీశారు. బోల్డ్ అటెంప్ట్ ఇది అని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ని బట్టి అర్దమవుతోంది. 

 • dirty

  News4, Jan 2020, 1:07 PM

  'డర్టీ హరి' ఫస్ట్ లుక్.. ఎమ్మెస్ రాజు కూడా అడల్ట్ కంటెంట్ తోనేనా?

  దాదాపు 12ఏళ్ల తరువాత ఎమ్ ఎస్ రాజు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు. డర్టీ హరి అనే టైటిల్ తో ఒక  మూవీకి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా చూడటానికి చాలా బోల్డ్ గా ఇంట్రస్టింగ్ గా ఉంది. 

 • ms raju

  News2, Jan 2020, 11:36 AM

  'షాకవ్వద్దు' అంటున్న ఎమ్ ఎస్ రాజు, మ్యాటరేంటో!

  2001 నుంచి 2005 వరకూ వరుస హిట్లుకొట్టిన రాజు -ప్రభాస్‌తో చేసిన ‘పౌర్ణమి’ సక్సెస్‌కు మళ్లీ బ్రేక్ వేసింది. దర్శకుడు ఎవరైనా అన్నీ తనే దగ్గరుండి చూసుకునే రాజు -తరువాత  డైరక్టర్ గా మారారు

 • sumanth ashwin

  ENTERTAINMENT13, Dec 2018, 12:29 PM

  ఇన్నాళ్లకు కెరిర్ కు కొద్దిగా ఊపు వచ్చింది

  కెరీర్ ప్రారంభం నుంచి చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు సుమంత్ అశ్విన్. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు కుమారుడుగా టాలీవుడ్ లో ప్రవేశించిన సుమంత్ సరైన స్క్రిప్టులు పడకపోవటంతో సరైన సక్సెస్ ని అందుకోలేదు. 

 • sumanth

  ENTERTAINMENT3, Nov 2018, 10:15 AM

  కొడుకు కోసం అగ్ర నిర్మాత ఎన్ని పాట్లు పడుతున్నాడో!

  ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత ఎంఎస్ రాజు బ్యానర్ విలువ ఇప్పుడు బాగా పడిపోయింది. వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డాడు. మధ్యలో డైరెక్టర్ గా ఆయన తీసిన సినిమాలు కూడా బాగా దెబ్బ కొట్టాయి. ఆ తరువాత మళ్లీ నిర్మాతగా ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు.