Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Ms Dhoni Retirement

"
Saqlain Mushtaq criticizes BCCI on MS Dhoni retirementSaqlain Mushtaq criticizes BCCI on MS Dhoni retirement

ధోనీ రిటైర్మెంట్: బీసీసీఐని దుమ్మెత్తిపోసిన పాక్ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును పాకిస్తాన్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ తప్పు పట్టారు. ధోనీ కోసం వీడ్కోలు మ్యాచును నిర్వహించకపోవడం సరైంది కాదని అన్నారు.

Cricket Aug 23, 2020, 12:03 PM IST

suresh rainas success in hot and humid in chennai during iplsuresh rainas success in hot and humid in chennai during ipl

చెన్నైలో ఎండ భయపెట్టింది... అయినా బాగా ఆడా: ఫిట్‌నెస్ రహస్యం బయటపెట్టిన రైనా

మహేంద్ర సింగ్ ధోనీ సహచరుడు సురేశ్ రైనా ఐపీఎల్‌లో తన అద్భుతమైన ప్రదర్శన వెనుక వున్న రహస్యాన్ని బయటపెట్టాడు. క్రిక్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా హర్షభోగ్లేతో ఇంటర్వ్యూ సందర్భంగా రైనా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు

Cricket Aug 20, 2020, 4:50 PM IST

R Ashwin shares his memories with MS DhoniR Ashwin shares his memories with MS Dhoni

ధోనీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అశ్విన్

తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన రాత్రి ధోనీ జెర్సీ కూడా విప్పలేదని అశ్విన్ చెప్పాడు

Cricket Aug 19, 2020, 12:07 PM IST

MS Dhoni Retirement Gift Wife Sakshi Shares pics in socialmediaMS Dhoni Retirement Gift Wife Sakshi Shares pics in socialmedia

ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గిఫ్ట్.. ఫోటోలను షేర్ చేసిన భార్య సాక్షి సింగ్..

 తాజాగా పదవీ విరమణ ప్రకటన తరువాత ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ధోని ఇంటికి వచ్చింది. అదేంటంటే రిస్టోర్ చేసిన పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏ‌ఎం కారు. ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆ కారు ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. 

cars Aug 18, 2020, 2:52 PM IST

MS Dhoni Retirement: Glimpse Of His CareerMS Dhoni Retirement: Glimpse Of His Career
Video Icon

క్రికెట్ ప్రపంచంపై రారాజు మహేంద్రుడి చెరగని ముద్రలివే

నరాలు తెగే ఉత్కంఠతో కూడిన క్రికెట్‌లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమెలాగో నేర్పాడు. 

Cricket Aug 17, 2020, 7:48 PM IST

MS Dhoni retires: A Glimpse Into His Top 7 performersMS Dhoni retires: A Glimpse Into His Top 7 performers

ధోనీ ట్రెండ్ సెట్టర్: ఏడు అద్భుత ప్రదర్శనలు ఇవీ....

వన్డే క్రికెట్‌లో ధోనిది చెరగని సంతకం. విధ్వంసకారుడి నుంచి విజయవంతమైన ఫినీషర్‌ వరకు ప్రపంచ క్రికెట్‌ అభిమానులు మరిచిపోలేని ఏడు అద్భుత ఇన్నింగ్స్‌లను ఓసారి చూద్దాం.

Cricket Aug 17, 2020, 6:51 PM IST

Suresh Raina SHares The Reason For Announcing Retirement In Tandem With MS DhoniSuresh Raina SHares The Reason For Announcing Retirement In Tandem With MS Dhoni

ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం చెప్పిన రైనా

చెన్నై చేరుకోగానే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న విషయం తనకు తెలిసే తాను కూడా సంసిద్ధుడనయ్యనై రైనా చెప్పుకొచ్చాడు.

Cricket Aug 17, 2020, 5:45 PM IST

tamilnadu cm palaniswami tweet on ms dhoni retirementtamilnadu cm palaniswami tweet on ms dhoni retirement

మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది: ధోనీ రిటైర్మెంట్‌పై సీఎం స్పందన

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ తేరుకుని సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

Cricket Aug 16, 2020, 3:25 PM IST

MS Dhoni Retires: An Everlasting Impression On Indian CricketMS Dhoni Retires: An Everlasting Impression On Indian Cricket

మహీంద్రజాలం : భారత క్రికెట్ మీద చెరగని ముద్ర

ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని శకం ముగిసింది. శనివారం రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మహి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు.

Cricket Aug 16, 2020, 10:13 AM IST

sushant singh rajput makes interesting comments on ms dhoni retirementsushant singh rajput makes interesting comments on ms dhoni retirement

రియల్‌ ధోనీ రిటైర్మెంట్‌పై రీల్‌ ధోనీ ఏమన్నాడంటే?

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ రీల్‌ లైఫ్‌ ధోనీగా కనిపించి, నిజమైన ధోనిని మరిపించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ధోనీ రిటైర్‌మెంట్‌పై సుశాంత్‌ స్పందించారు. పలు ఆసక్తికర కామెంట్‌ చేశారు. 

Entertainment Aug 16, 2020, 9:57 AM IST

MS Dhoni retirement: Sakshi Dhoni Thanks Him Emotionally, Wishes Good LuckMS Dhoni retirement: Sakshi Dhoni Thanks Him Emotionally, Wishes Good Luck

గర్వంగా ఉంది, థాంక్యూ : సాక్షి ధోని భావోద్వేగం

ధోని రిటైర్మెంట్ తో ఒకింత అందరూ తొలుత షాక్ కి గురైనా.... నెమ్మదిగా ఏ క్రికెటర్ కి అయినా రిటైర్మెంట్ సహజం అని అర్థం చేసుకొని అతని సెకండ్ ఇన్నింగ్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. ధోని భార్య సాక్షి ఇంస్టాగ్రామ్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది.

Cricket Aug 16, 2020, 9:10 AM IST

Dhoni retires: MLA Seethakka In All Praise For MS Dhoni, Calls Him An InspirationDhoni retires: MLA Seethakka In All Praise For MS Dhoni, Calls Him An Inspiration

మీ జీవితం ఒక ఆదర్శం: ధోని రిటైర్మెంట్ పై ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్

ధోని రిటైర్మెంట్ తరువాత ములుగు ఎమ్మెల్యే సీతక్క ధోని ఎందరికో స్ఫూర్తి ప్రదాత అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు. మారుమూల పల్లెటూర్లో పుట్టి శిఖరమంత ఎత్తుకు చేరుకున్న వ్యక్తి ధోని అని, చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ అని అన్నారు. 

Cricket Aug 15, 2020, 10:21 PM IST

Tributes poured in from all around after MS Dhoni retirementTributes poured in from all around after MS Dhoni retirement

హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది: ధోనీ రిటైర్మెంట్‌పై క్రికెట్ ప్రముఖుల స్పందన

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Cricket Aug 15, 2020, 9:39 PM IST

Dhoni Retires: Is This The Reason Behind Mentioning Time As 1929..?Dhoni Retires: Is This The Reason Behind Mentioning Time As 1929..?

ధోని రిటైర్మెంట్ : సమయం 19.29 అనడంలోని మర్మం ఇదేనా..?

ధోని రిటైర్మెంట్ ప్రకటించడం ఒకెత్తయితే... అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ధోని పోస్ట్ చేసిన మెసేజ్ లోని టైం. తాను 1929 నుండి రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. 7.29 అని చెప్పకుండా ఇలా 1929 అని రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Cricket Aug 15, 2020, 9:10 PM IST

MS Dhoni May Have "One More Burst" In Next Two Years For India: says ex australia cricketer Brad HoggMS Dhoni May Have "One More Burst" In Next Two Years For India: says ex australia cricketer Brad Hogg

రిటైర్మెంట్ ప్రసక్తే లేదు... వచ్చే రెండేళ్లు సంచలనాలే: ధోనీపై బ్రాడ్ హగ్ ప్రశంసలు

ధోనీ ఎట్టి పరిస్ధితుల్లోనూ రిటైర్మెంట్ ప్రకటించడని తాను భావిస్తున్నాని.. మీడియాలో వస్తున్న కథనాలపైనా మిస్టర్ కూల్ మౌనం వహిస్తున్నాడని ఆయన చెప్పాడు. అతను సాధించాల్సింది ఇంకా కొంత మిగిలేవుందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు

Cricket Mar 29, 2020, 5:20 PM IST