Asianet News TeluguAsianet News Telugu
48 results for "

Mrp

"
ysrtp president ys sharmila meets manda krishna madigaysrtp president ys sharmila meets manda krishna madiga

మందకృష్ణను పరామర్శించిన వైఎస్ షర్మిల.. దళిత భేరి సభకు రావాలని ఆహ్వానం

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల బుధవారం క‌లిశారు. ఈ క్రమంలోనే పలు అంశాలు వారిద్దరూ చర్చించారు. దళితుల పక్షాన చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవాలని మందకృష్ణ.. షర్మిలను కోరారు.
 

Telangana Sep 8, 2021, 2:52 PM IST

union minister kishan reddy meets mrps president manda krishna madigaunion minister kishan reddy meets mrps president manda krishna madiga

కష్టాల్లో కిషన్ రెడ్డి సోదరుడిలా అండగా నిలిచాడు: మందకృష్ణ మాదిగ

కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు ఎంతో అండగా నిలిచారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎన్నో సందర్భాల్లో తన బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా మంచి బంధమే ఉందని చెప్పారు

Telangana Sep 5, 2021, 2:25 PM IST

shopkeepers in madhya pradesh can not overcharge for liquor   from next month onwardsshopkeepers in madhya pradesh can not overcharge for liquor   from next month onwards

లిక్కర్‌ను ఎక్కువ ధరలకు అమ్మడం ఇక అసాధ్యం.. ఇక్కడ ప్రభుత్వ బిల్లులు తప్పనిసరి

మధ్యప్రదేశ్‌ మందుబాబులకు శుభవార్త తెలిపింది. షాపులు మద్యం ధరలను పెంచి అమ్మకుండా నియంత్రించే ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించింది. వచ్చే నెల నుంచి ప్రతి లిక్కర్ షాపు కస్టమర్లకు బిల్లు చిట్టీలను అందించాల్సి ఉంటుంది. నకిలీ బిల్లులను అరికట్టడానికి ప్రభుత్వం అందించే బిల్లు చిట్టీలనే వినియోగించాలని ఆదేశించింది.

NATIONAL Aug 20, 2021, 8:09 PM IST

mrps president manda krishna madiga injuredmrps president manda krishna madiga injured

ఢిల్లీ: హోటల్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగ.. తీవ్ర గాయాలు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ మాదిగ జారిపడ్డారు. దీంతో ఆయన అనుచరులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Telangana Aug 8, 2021, 3:07 PM IST

manda krishna madiga demands government land for dalits near hightech city akpmanda krishna madiga demands government land for dalits near hightech city akp

హైటెక్ సిటీలో ఐదెకరాలు, పది కోట్లు ఇస్తేనే ఓటేయండి...: హుజురాబాద్ లో మందకృష్ణ మాదిగ (వీడియో)

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండల కేంద్రంలోని సౌభాగ్య లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొని దళిత సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. 

Telangana Jul 16, 2021, 4:30 PM IST

mrps president manda krishna madiga sensational comments on rasmai bal kishan kspmrps president manda krishna madiga sensational comments on rasmai bal kishan ksp

నీకు చీము, నెత్తురు వుంటే... సాంస్కృతిక సారథి చైర్మన్‌ పదవి తీసుకోకు: రసమయిపై మందకృష్ణ వ్యాఖ్యలు

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమించడం పట్ల ఎమార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది మంది మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి పనికిరారా అంటూ ఆయన ప్రశ్నించారు

Telangana Jul 14, 2021, 2:54 PM IST

cm kcr fraudster... mandakrishna  madiga sensational comments akpcm kcr fraudster... mandakrishna  madiga sensational comments akp

దళిత సాధికారత పేరిట మోసం... సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు: మందకృష్ణ మాదిగ

దళిత సాధికారత పేరిట పేరిట మరోసారి దళిత సమాజాన్ని మోసం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. 
 

Telangana Jul 1, 2021, 9:38 AM IST

poco x3 smartphone price in india drop by rs 2000 now star from rs 14999poco x3 smartphone price in india drop by rs 2000 now star from rs 14999

స్మార్ట్ ఫోన్ లవర్స్ కి పోకో ఎక్స్3 సిరీస్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం..

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇండియా  కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్ 3 ప్రోను భారత మార్కెట్లో విడుదల చేసింది అయితే  పోకో ఎక్స్3ను  ఇప్పుడు 2వేల రూపాయల  తక్కువ ధరకే అందిస్తుంది.

Technology Mar 31, 2021, 11:05 AM IST

mrps contest in tirupati lok sabha by bypoll kspmrps contest in tirupati lok sabha by bypoll ksp

తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఎంఆర్‌పీఎస్.. ఇక పోరు ఆసక్తికరమే

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) పోటీ చేయనుంది. ఈ మేరకు ఎంఆర్‌పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ గురువారం ప్రకటించారు

Andhra Pradesh Dec 31, 2020, 5:28 PM IST

MRPS Founder President Mandakrishna Madiga Serious on KCR GovtMRPS Founder President Mandakrishna Madiga Serious on KCR Govt

దళిత భూముల ఆక్రమణ...కేసీఆర్ ప్రభుత్వానికి మూల్యం తప్పదు: మందకృష్ణ హెచ్చరిక

ప్రస్తుతం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు రాబోయే రోజుల్లో కెసిఅర్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఅర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. 

Telangana Sep 3, 2020, 10:20 PM IST

Mumbai eatery charges Rs 10 extra for ice-cream, fined Rs 2 lakhMumbai eatery charges Rs 10 extra for ice-cream, fined Rs 2 lakh

ఎమ్మార్పీ కంటే ఐస్‌క్రీమ్‌కి అదనంగా రూ. 10 వసూలు: రూ. 2 లక్షల ఫైన్ విధించిన కోర్టు

ముంబైలోని డీబీమార్గ్ పోలీస్ స్టేషన్ లలో 2014లో భాస్కర్ జాదవ్ పనిచేసేవాడు. 2014 జూన్ 8వ తేదీన షాగుణ్ రెస్టారెంట్ కు వెళ్లి ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఐస్‌క్రీమ్ పై  ఎమ్మార్పీ కంటే రూ.10 వసూలు చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ విషయాన్ని ఎస్ఐ ప్రశ్నిస్తే కూలీంగ్ ఛార్జీ అంటూ సమాధానం చెప్పారు.

NATIONAL Aug 27, 2020, 4:00 PM IST

MRPS President MandaKrishana Madiga fire on YS JaganMRPS President MandaKrishana Madiga fire on YS Jagan

రెడ్డి అయితే ఊగిపోతారు.. దళితులైతే స్పందించరా..? మందకృష్ణ మాదిగ

తెలంగాణలో రెడ్డి యువతి బాధితురాలుగా మారితే.. ఒక ముస్లిం, ముగ్గురు బీసీ యువకుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ఏపీ సీఎం జగన్‌ స్వాగతించారని అన్నారు.

Andhra Pradesh Dec 17, 2019, 8:33 AM IST

MRPS President Manda krishna madiga allegations on CM Jagan over Disha Accused Encounter IssueMRPS President Manda krishna madiga allegations on CM Jagan over Disha Accused Encounter Issue

‘దిశ’ రెడ్డి కాబట్టే కదా... జగన్ పై మందకృష్ణ మాదిగ సంచనల ఆరోపణలు

నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడం, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం

Andhra Pradesh Dec 12, 2019, 10:58 AM IST

mrps leader cruel murder at anantapurmrps leader cruel murder at anantapur

భార్యాభర్తల గొడవ... సెటిల్ మెంట్ చేసిన పెద్దమనిషి దారుణ హత్య

అనంతపురం జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ వేరొకరి దారుణ హత్యకు దారితీసింది.   

Districts Nov 30, 2019, 5:54 PM IST

reliance opened its smart super store in hyderabadreliance opened its smart super store in hyderabad

హైదరాబాద్ లో రిలయన్స్ స్మార్ట్ నూత‌న స్టోర్ ప్రారంభం

తాజాగా ప్రారంభమైన రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ హైదరాబాద్ బోడుప్పల్ లోని చిల్కా నగర్ మెయిన్ రోడ్, ఎస్ ఎస్ ఎస్ గార్డెన్ లో ప్రారంభించింది. రిలయన్స్ స్మార్ట్ వినియోగ‌దారులు చెల్లించే మొత్తానికి త‌గిన నాణ్య‌మైన ఉత్పత్తులు అందించ‌డంతో పాటుగా ఎంఆర్‌పీపై క‌నీసం 5% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై సంవత్సరం పొడ‌వునా అందిస్తోంది.

business Oct 31, 2019, 4:27 PM IST