Mr Majnu  

(Search results - 34)
 • <p>Nagarjuna</p>

  Entertainment12, Aug 2020, 5:53 PM

  అల్లు అరవింద్ కు నాగ్ కండీషన్

  నాగార్జున లెక్కల్లో మనిషి. తను అనుకున్నది అనుకున్నట్లు జరిపించుకుంటారు. అవతలి వాళ్లు ఎవరైనా, ఎలాంటివాళ్లైనా తన కండీషన్స్ కు లోబడే వాళ్లతో కలిసి పనిచేస్తారు. అది నాగ్ బిజినెస్ లక్షణం. పర్శనల్ గా నాగ్ ఈ స్దాయిలో ఉండటానికి ఆ క్రమశిక్షణే కారణం అంటారు. నటుడుగా తెరపై కనిపించినంత ఈజీగా బయిట ఉండరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నాగ్. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలుసు. అయినా సరే ఓ కండీషన్ తో ఆయన్ని లాక్ చేసారంటున్నారు. 
   

 • <p>Nagarjuna</p>

  Entertainment4, Jun 2020, 1:20 PM

  నో మొహమాటం...అల్లు అరవింద్ కు డైరక్ట్ గానే నాగ్ చెప్పాడట


  తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  Entertainment4, Apr 2020, 1:09 PM

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కథలో కీ ట్విస్ట్

  వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.

 • అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

  News6, Mar 2020, 9:35 AM

  షూటింగ్‌లో అఖిల్‌ కి గాయాలు.. వారం బ్రేక్!

  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. 

 • Akhil Akkineni

  News14, Jan 2020, 9:31 AM

  ఇంట్రస్టింగ్ : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌, అఖిల్ చిత్రం స్టోరీ లైన్!

  ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ సినిమా వివాహం, దాని ప్రాధాన్యత చుట్టూ తిరగనుంది. అఖిల్ ..అమెరికానుంచి వచ్చిన ఎన్నారై. ఇక్కడ అమ్మాయి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకుంటాడు.

 • (Courtesy:Instagram) పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ

  News9, Jan 2020, 5:23 PM

  అఖిల్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర...తెలుగు తెరపై రానిది!

  అందుతున్న సమాచారం మేరకు పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. 

 • Nagarjuna

  ENTERTAINMENT11, Aug 2019, 1:38 PM

  సేమ్ టు షేమ్: అఖిల్ చేసిన తప్పే నాగ్ కూడా

  కొన్ని విషయాల మధ్య చాలా చిన్న గీత ఉంటుంది. అది అర్దం చేసుకుని ముందుకు వెళ్లకపోతే రకరకాల అనర్దాలు జరుగుతాయి. ఆ మధ్యన అక్కినేని  వారసుడు అఖిల్ అలాంటి తప్పే చేసారు. ఇప్పుడు దాన్ని నాగ్ రిపీట్ చేసారు. కొడుకు పొరపాట్ల నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేకపోతే ఎలా అంటున్నారు విమర్శలు. ఇంతకీ ఏమిటా తప్పు..తండ్రి కొడుకులు ఇద్దరూ అనే విషయం తెలిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది.
   

 • mr majnu

  ENTERTAINMENT31, Jan 2019, 7:58 PM

 • mr majnu

  ENTERTAINMENT30, Jan 2019, 6:18 PM

  విజయవాడ శైలజా థియేటర్ లో mr.మజ్ను టీమ్ హంగామా(ఫొటోస్)

   విజయవాడ శైలజా థియేటర్ లో mr.మజ్ను టీమ్ హంగామా  

 • nidhi agarwal

  ENTERTAINMENT29, Jan 2019, 4:38 PM

  mr.మజ్ను బ్యూటీ నిధి అగర్వాల్ (ఫొటోస్)

  mr.మజ్ను బ్యూటీ నిధి అగర్వాల్ (ఫొటోస్) 

 • Mr Majnu Movie Team

  ENTERTAINMENT27, Jan 2019, 9:03 PM

  మిస్టర్ మజ్ను అఖిల్ విజయయాత్ర (ఫొటోస్)

  మిస్టర్ మజ్ను అఖిల్ విజయయాత్ర (ఫొటోస్)

 • mr majnu

  ENTERTAINMENT26, Jan 2019, 4:28 PM

  మిస్టర్ మజ్ను సక్సెస్ మీట్ (ఫొటోస్)

  మిస్టర్ మజ్ను సక్సెస్ మీట్ (ఫొటోస్)

 • AKHIL

  ENTERTAINMENT26, Jan 2019, 12:06 PM

  అఖిల్.. మరీ ఇంత దారుణమా?

  అక్కినేని నాగ చైతన్య కెరీర్ బాక్స్ ఆఫీస్ ముందు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో అఖిల్ తప్పకుండా నాన్నకు మించిన హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ మనోడి మొదటి సినిమానే దారుణంగా దెబ్బ కొట్టింది. 

 • mr majnu

  ENTERTAINMENT26, Jan 2019, 11:47 AM

  మిస్టర్ మజ్ను: ఫస్ట్ డే కలెక్షన్స్..దొబ్బినట్టే!

  మిస్టర్ మజ్నుతో ఎంతో నమ్మకం పెట్టుకున్న అక్కినేని అకిల్ కు మరో ఫ్లాప్ t తప్పేలా కనిపించడం లేదు. మొదటి మిస్టర్ మజ్ను ఊహించని ఓపెనింగ్స్ ను అందుకుంది. 

 • mr majnu

  ENTERTAINMENT26, Jan 2019, 10:31 AM

  ‘మిస్టర్‌ మజ్ను’: ప్రెస్ మీట్ పై జోక్స్,పెట్టకుండా ఉండాల్సిందేమో

  'తొలి ప్రేమ' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిస్టర్ మజ్ను. ఈ  చిత్రానికి మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. గురువారం జనవరి 25న మిస్టర్ మజ్ను ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డాయి. అయితే గతంలో వచ్చిన అఖిల్ సినిమాలతో పోల్చితే వసూళ్లు బాగా తక్కువగా కనిపించాయి.