Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Mpdo

"
victims locked mpdo office and sit to dharna in rajanna siricillas tangallapallivictims locked mpdo office and sit to dharna in rajanna siricillas tangallapalli

ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేసి.. కుటుంబం నిరసన.. ‘కేటీఆర్ సారు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం’

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఓ బాధిత కుటుంబం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బా పట్టుకుని నిరసన చేస్తున్నది. పద్మనగర్‌కు చెందిన సంతోష్ కుటుంబం ఇక్కడ నిరసనకు కూర్చున్నది. స్థానిక నేతల సూచనలతోనే పద్మనగర్‌లో స్థలం కొన్నారని, తీరా అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కూల్చేశారని, మరో చోట ప్లాట్ ఇస్తామని చెప్పి ఏడాది దాటినా.. ఇంకా ఇవ్వడం లేదని.. తమకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్ గారిని కోరారు.
 

Telangana Nov 24, 2021, 3:30 PM IST

owner locked mpdo office due to nonpayment of rent in karimnagar districtowner locked mpdo office due to nonpayment of rent in karimnagar district

18 నెలల అద్దె బకాయి.. ఏకంగా ఎంపీడీవో ఆఫీసుకు తాళం వేసిన ఇంటి యజమాని

తన భవనానికి రావాల్సిన అద్దె (mpdo office rent) చెల్లించేంతవరకు ఎంపీడీఓ కార్యాలయానికి (mpdo Office) తాళం వేశాడు ఇంటి యజమాని. తనకు అద్దె రూపంలో రూ. 2.25 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు లోను తీసుకుని భవనాన్ని కట్టించానని, నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana Nov 22, 2021, 6:55 PM IST

ap minicipal election... janasena supporters protest at dachepalliap minicipal election... janasena supporters protest at dachepalli
Video Icon

దాచేపల్లి: నామినేషన్ల పరిశీలనలో గందరగోళం... ఆందోళనకు దిగిన జనసేన నాయకులు

దాచేపల్లి: నామినేషన్ల పరిశీలనలో గందరగోళం... ఆందోళనకు దిగిన జనసేన నాయకులు 
 

Andhra Pradesh Nov 7, 2021, 2:53 PM IST

Minister peddireddy Ramachandra Reddy Reacts MPDOs promotions akpMinister peddireddy Ramachandra Reddy Reacts MPDOs promotions akp

20ఏళ్ల సమస్య... కానీ సీఎం జగన్ ఒక్క నిర్ణయంతో పరిష్కారం...: మంత్రి పెద్దిరెడ్డి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎంపిడిఓ ల ప్రమోషన్లపై నెలకొన్న సమస్య సీఎం జగన్ ఒక్క నిర్ణయంతో పరిష్కారమయ్యిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Aug 5, 2021, 4:35 PM IST

mpp lavanya sensational comments on mpdo in sangareddy zp meeting kspmpp lavanya sensational comments on mpdo in sangareddy zp meeting ksp

సంగారెడ్డి: ఎంపీడీవోపై మహిళా ఎంపీపీ సంచలన ఆరోపణలు.. జడ్పీ సమావేశంలో కంటతడి

సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీవో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తన భర్త చావుకు ఎంపీడీవోనే కారణమని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana Aug 4, 2021, 2:56 PM IST

Congress compalins on Errabelli Dayakar Rao comments on MPDOCongress compalins on Errabelli Dayakar Rao comments on MPDO

మహిళా ఎంపీడివోపై అసభ్యకర వ్యాఖ్యలు: రేఖా శర్మాజీకి ఫిర్యాదు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా ఎంపీడివోపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధికార ప్రతినిధి బక్కల జడ్సన్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మాజీకి ఫిర్యాదు చేశారు.

Telangana Jul 10, 2021, 8:39 AM IST

ravela  kantera villagers strike in thatikonda mpdo office akpravela  kantera villagers strike in thatikonda mpdo office akp
Video Icon

పంచాయితీ కార్యదర్శుల బదిలీల్లో అక్రమాలు...తాడికొండలో ఆందోళన

గుంటూరు: తాడికొండ మండల పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల అంతర్గత బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. 

Andhra Pradesh Jun 15, 2021, 6:19 PM IST

ysr cheyutha : women seek justice for not getting beneficiary payment in nellore - bsbysr cheyutha : women seek justice for not getting beneficiary payment in nellore - bsb

‘న్యాయం చేయండి సార్’ అంటూ.. ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ..!!

అమరావతి : ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందడంలేదని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. 

Andhra Pradesh Jun 12, 2021, 12:35 PM IST

acb raid in bhamini MPDO officeacb raid in bhamini MPDO office

ప్రభుత్వోద్యోగం పేరిట లంచం...ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఎంపీడీవో

శ్రీకాకుళం జిల్లా భామిని ఎంపిడీవో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

Districts Sep 2, 2020, 6:46 PM IST

Ap cabinet approves 51 divisional development posts for mpdosAp cabinet approves 51 divisional development posts for mpdos

ఎండీఓలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ.....

కేబినెట్ నిర్ణయాలను ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ. 27 వేల కోట్లను అందించనుంది.

Andhra Pradesh Aug 19, 2020, 2:31 PM IST

sirpur MPDO thrashes wife in kagajnagarsirpur MPDO thrashes wife in kagajnagar

దారుణం.. భార్యపై ఎంపీడీవో దాడి.. వేడి నీళ్లు పోసి.. కత్తితో గాట్లు పెట్టి..

పెళ్లి జరిగినప్పటి నుంచి తనను భర్త వేధిస్తున్నాడని చెప్పారు. రెండు చేతులపై వేడి నీళ్లు పోయడంతో బొబ్బలు వచ్చాయన్నారు. 

Telangana Dec 16, 2019, 10:51 AM IST

people Eversion on panchayat Secretary at kadapapeople Eversion on panchayat Secretary at kadapa
Video Icon

video news : లంచం తీసుకున్నట్టు సంతకం పెట్టమంటూ నిరసన

కడప గోపవరం మండలం ఎస్.రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకటసుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు. 

Andhra Pradesh Nov 19, 2019, 4:42 PM IST

75 years old lady protest before mla's house for pension75 years old lady protest before mla's house for pension
Video Icon

video news : ఎమ్మెల్యే ఇంటిముందు వృద్ధురాలి ధర్నా..ఎందుకంటే...

చిత్తూరు జిల్లాలో 75యేళ్ల ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే ఇంటిముందు ధర్నా చేసింది. బేరుపల్లె గ్రామానికి చెందిన లేట్ మునుస్వామి భార్య చెంగమ్మ గత రెండు సంవత్సరాలుగా వృద్యాప్త పెన్షన్ రాలేదని ఎమ్మెల్యే ఇంటి దారిలో పెన్షన్ ఇవ్వాలన్న ఫ్లకార్డ్ తో నిరసన తెలిపింది.

Districts Oct 31, 2019, 1:28 PM IST

janasena party chief pawan kalyan condemned ysrcp mla kotamreddy sridhar reddy issuejanasena party chief pawan kalyan condemned ysrcp mla kotamreddy sridhar reddy issue

మహిళపై దాడి చేస్తే బెయిల్ రాని కేసులు పెట్టాలి: కోటంరెడ్డి దాడిపై పవన్ కళ్యాణ్

మహిళా ఉద్యోగి సరళపై దాడికి పాల్పడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సెక్షన్ 448, 421 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా ఇవేం సెక్షన్లు అంటూ నిలదీశారు. మహిళ ఉద్యోగిపై దాడికి పాల్పడితే బెయిల్ రాని కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. 

Andhra Pradesh Oct 7, 2019, 4:12 PM IST

nellore rural mla kotamreddy sridhar reddy arrestednellore rural mla kotamreddy sridhar reddy arrested

ఎండీఓకు బెదిరింపులు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు.

Nellore Oct 6, 2019, 7:11 AM IST