Mp Seats  

(Search results - 15)
  • Year roundup 2019:Advantages For Bjp in 2019 in telangana

    TelanganaDec 15, 2019, 2:35 PM IST

    Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

    తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఈ ఏడాది కలిసి వచ్చింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీటు అదనంగా దక్కించుకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై కమలదళం కేంద్రీకరించింది.
     

  • ysrcp won majority mp seats due to janasena

    Andhra PradeshMay 24, 2019, 1:34 PM IST

    లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలు కావడంలో జనసేన కీలకపాత్ర పోషించింది. జనసేన ఓట్ల చీలిక కారణంగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 
     

  • telangana loksabha 2019 elections:Trs will get majority mp seats from telangana

    TelanganaMay 19, 2019, 8:31 PM IST

    తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

    తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
     

  • we will win in 16 mp seats in telangana says kcr in trs meeting

    TelanganaApr 15, 2019, 5:47 PM IST

    16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు: కేసీఆర్

     ఎంపీ ఎన్నికల ఫలితాలపై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించనుందని ఆయన స్పష్టం చేశారు. 
     

  • bjp will get majority mp seats in india in 2019 loksabha elections

    Opinion pollApr 9, 2019, 11:24 AM IST

    టైమ్స్‌నౌ - వీఎంఆర్ సర్వే: మళ్లీ మోడీదే అధికారం

    ఈ ఎన్నికల్లో  మరోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయని టైమ్స్‌ నౌ- వీఎంఆర్ సర్వే తేల్చి చెప్పింది. ఈ దఫా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 ఎంపీ సీట్లను గెలుచుకొనే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చి చెప్పింది.
     

  • Trs will get majority mp seats in telangana in 2019 loksabha elections

    Opinion pollApr 9, 2019, 10:59 AM IST

    రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

     తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 

  • tdp will get majority mp seats in andhra pradesh in 2019 elections

    Opinion pollApr 9, 2019, 10:34 AM IST

    రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ హవా కొనసాగుతోందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ  స్థానాలకు గాను టీడీపీ 14 ఎంపీ స్థానాలను గెలుచుకొంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
     

  • chandrababunaidu will get 16 mp seats in andhra pradesh in upcoming elections

    OpinionApr 5, 2019, 12:25 PM IST

    సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

    ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోనుందని న్యూస్ ఎక్స్‌ ఛానెల్ ప్రకటించింది. న్యూస్ ఎక్స్- యూ ట్యూబ్ సంయుక్తంగా  ఈ పోల్ సర్వేను ప్రకటించింది.

  • federal front will win 100 mp seats says  ktr

    TelanganaMar 6, 2019, 3:08 PM IST

    కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో వంద మంది ఎంపీలు: కేటీఆర్

    కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు

  • is bjp win majority mp seats from all states in upcoming elections

    Key states కీలక రాష్ట్రాలుMar 5, 2019, 1:46 PM IST

    లోక్‌సభ ఎన్నికలు: భవిష్యత్తును నిర్ణయించే రాష్ట్రాలివే...

    014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీకి స్పష్టమైన ఆదిక్యత లభించింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలు ఈ దపా జరిగే ఎన్నికల్లో  మరోసారి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతాయా, విపక్షాల వైపుకు ఓటర్లు మొగ్గు చూపుతారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. 
     

  • TRS focuses on 4 key Lok Sabha seats after MPs quit

    TelanganaJan 28, 2019, 6:28 PM IST

    నాలుగు లోక్‌సభ సీట్లపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి


    రాష్ట్రంలోని ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ 16 స్థానాల్లోని నాలుగు ఎంపీ స్థానాలపై గులాబీ బాస్ ప్రత్యేకించి దృష్టి సారించారు.

     

  • Is 2019 elections favorable to ys jagan

    Jan 18, 2018, 9:57 PM IST

    జగన్ సిఎం అవ్వటం ఖాయం...రిపబ్లిక్ టివి సంచలన సర్వే

    జనాల్లో మిత్రపక్షాలకు ఆధరణ పడిపోయిందా?

    వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా పుంజుకున్నదా?

    ఈ ప్రశ్నలన్నింటికీ తాజాగా జరిగిన ఓ సర్వే అవుననే సమాధానం ఇస్తోంది.

  • Is Modi jolts Naidu over next elections

    Jan 16, 2018, 8:28 AM IST

    చంద్రబాబుకు మోడి షాక్ ?

    భేటి గురించి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని-చంద్రబాబు భేటీలో మోడి పెద్ద షాక్ ఇచ్చినట్లు చెప్పారు.

    ఢిల్లీ వర్గాల ద్వారా తనకందిన సమాచారం ప్రకారం మోడి షాక్ నుండి తేరుకోలేని చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా వెనక్కు తిరిగి వచ్చేసారట.

  • Naidu says tdp will win all the parliament seats in the coming elections

    Dec 31, 2017, 9:14 AM IST

    25 ఎంపి సీట్లూ టిడిపివే

    వచ్చే ఎన్నికల్లో అన్నీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవాల్సిందే అంటూ చెప్పారు.

    పైగా ‘రాష్ట్రంలో అత్యధికి స్ధానాల్లో మనం బాగున్నాం. ప్రజల్లో మంచి సానుకూలత ఉంది’ అన్నారు.

    టెలికాన్ఫరన్సు లో చంద్రబాబు చెప్పిన విషయాలపైనే పార్టీ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి.