Movies  

(Search results - 265)
 • movies

  News18, Oct 2019, 10:04 AM IST

  ఈ రోజు రిలీజ్ కాబోతున్ననాలుగు సినిమాలు ఇవే..!

  ఈ శుక్రవారం కూడా మన తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాలుగా అని ఆశ్చర్యంగా చూడకండి..అక్షరాలా నాలుగు సినిమాలే వస్తున్నాయి.

 • keerthy suresh

  News17, Oct 2019, 1:14 PM IST

  ప్రెగ్నెంట్ లేడీగా కీర్తి సురేష్.. షాకింగ్ లుక్

  కీర్తి సురేష్ మరో ప్రయోగాత్మకమైన సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో నటించడం కంటే అమ్మడు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న ఈ భామా బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ విడుదలవుతున్నాయి.

 • BAHUBALI 2

  ENTERTAINMENT17, Oct 2019, 11:56 AM IST

  2019 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వార్.. 300కోట్లు దాటిన టాప్ మూవీస్

  బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్  రాబట్టిన సినిమాగా వార్ నిలిచింది. బాలీవుడ్ టాప్ 10 బాక్స్ ఆఫీస్ సినిమాలపై ఓ లుక్కిస్తే.. 

 • keerthy suresh

  ENTERTAINMENT17, Oct 2019, 9:40 AM IST

  బర్త్ డే స్పెషల్: ఈ తరం సావిత్రి.. కీర్తి సురేష్!

  టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన అతికొద్ది మంది నటీమణుల్లో సావిత్రి ఒకరు. ఆమె మరణించి ఏళ్ళు గడుస్తున్నా ఆమె ఉనికి మాత్రం అస్సలు తగ్గలేదని మహానటి సినిమాతో రుజువయ్యింది. కీర్తి సురేష్ వల్ల సావిత్రి ఘనత నేటితరం వారికి ఇంకాస్త దగ్గరేయిందనే చెప్పాలి. మహానటి సినిమాతో ఈ తరం సావిత్రి అనే బ్రాండ్ సెట్ చేసుకున్న ఆమె నేడు 27 బర్త్ డే జరుపుకుంటోంది. 

 • cricketers

  News15, Oct 2019, 3:14 PM IST

  గ్రౌండ్ లోనే కాదు.. సిల్వర్ స్క్రీన్ పై కూడా సిక్స్ లే..!

  ఇండియన్ క్రికెటర్లు చాలా మంది సినిమాల్లో కూడా కనిపించారు. కొందరు ఇష్టంతో సినిమాల్లో నటిస్తే.. మరికొందరు సరదా కోసం నటించేవారు. 

 • కోటి నుంచి 25 కోట్లు.. కలెక్షన్స్ లో ట్రెండ్ సెట్ మూవీస్ (1933-2002)

  ENTERTAINMENT15, Oct 2019, 9:00 AM IST

  కలెక్షన్స్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఓల్డ్ మూవీస్

  1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఆర్థిక పరిస్థితి కొంచెం కొంచెంగా పొరుగుతూ వస్తోంది. ఇక సినిమా పరిశ్రమ మొదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒకప్పటి టాప్ సినిమాలపై లుక్కేద్దాం. (1933-2002)

 • Science fiction movies

  News14, Oct 2019, 3:53 PM IST

  21వ శతాబ్దంలో వచ్చిన మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్.. తప్పక చూడాల్సిందే!

  సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ప్రపంచ  వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే హాలీవుడ్ దర్శకుడు తమ క్రియేటివిటీకి పదును పెట్టి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. 21వ శతాబ్దంలో వచ్చిన అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే. 

 • rakul

  News12, Oct 2019, 1:54 PM IST

  విజయ్ దేవరకొండతో జత కట్టాలనేది నా కోరిక : రకుల్

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. తాను నటించే సినిమాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్ ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. 

 • stars

  News11, Oct 2019, 11:43 AM IST

  వెండితెరపై కొత్త జోడి.. కెమిస్ట్రీ అదిరిపోయేనా..?

  ఈ ఏడాది దసరా రోజు సినిమాలకు సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్లు ఇలా చాలానే రిలీజ్ అయ్యాయి. ఈఅప్డేట్స్ తో సినిమా లవర్స్ పండగ చేసుకున్నాడు. 

 • directors

  News8, Oct 2019, 11:17 AM IST

  మన దర్శకుల కమ్ బ్యాక్ ఫిలిమ్స్ ఇవే..!

  కంటిన్యూస్ గా ఫ్లాప్స్ తరువాత మళ్లీ హిట్ కొట్టిన కొందరు దర్శకుల కమ బ్యాక్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

 • అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

  News5, Oct 2019, 11:18 AM IST

  ఆసక్తి రేపుతున్న నితిన్ కొత్త సినిమా టైటిల్!

  యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. విడుదలైన రెండు చిత్రాలు ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచాయి. ఈ ఏడాది నితిన్ ఏకంగా ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు. 

 • prabhas

  News4, Oct 2019, 4:09 PM IST

  సౌత్ సినిమాలే కానీ బాలీవుడ్ లో రికార్డులు సృష్టించాయి!

  'బాహుబలి' సినిమా తరువాత సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగింది.

 • aaviri

  ENTERTAINMENT29, Sep 2019, 5:50 PM IST

  ఆవిరి టీజర్ 2:  భయం డోస్ పెంచిన రవిబాబు

  డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

 • aviri

  ENTERTAINMENT27, Sep 2019, 12:11 PM IST

  ఆవిరి టీజర్: భయపెట్టేందుకు సిద్దమైన రవిబాబు

  ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ & డైరెక్టర్ రవిబాబు ఆవిరి అనే మరో థ్రిల్లర్ సినిమాను రెడీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉండడంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది.

 • Samantha

  ENTERTAINMENT24, Sep 2019, 5:04 PM IST

  అతడితో డాన్స్ చేయడం కష్టం.. జూ.ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్.. సమంత!

  స్టార్ హీరోయిన్ సమంత తన నటనతో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. సమంత ఈ ఏడాది నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.