Movie Role  

(Search results - 5)
  • mahesh will act as chatrapathi sivaji role in rajamouli movie ? arjmahesh will act as chatrapathi sivaji role in rajamouli movie ? arj

    EntertainmentFeb 2, 2021, 10:52 AM IST

    మహేష్‌-రాజమౌళి సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. చత్రపతి శివాజీగా?

    సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఓ మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తుంది. 

  • virataparvam movie roles rises exceptions on movie ksrvirataparvam movie roles rises exceptions on movie ksr

    EntertainmentJan 31, 2021, 9:18 PM IST

    సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విరాటపర్వం మూవీ పాత్రలు... వెన్నెలగా సాయి పల్లవి, మరి రానా?

    రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం.  దర్శకుడు వేణు ఉడుగుల పీరియడ్ రివొల్యూషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 90ల ప్రారంభంలో జరిగి నక్సల్ ఉద్యమ పోరాటాల నేపథ్యంలో విరాట పర్వం తెరకెక్కుతుంది. 
     

  • Hyderabad: Three arrested for cheating woman on pretext of offering movie roleHyderabad: Three arrested for cheating woman on pretext of offering movie role

    TelanganaJan 29, 2020, 8:35 AM IST

    హీరో చెల్లి పాత్ర నీకే అని నమ్మించి...

    ఎస్సార్‌ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఈమె సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంస్థల కోసం ఇంటర్నెట్‌లోనూ అన్వేషించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన ఓ నంబర్‌ను సంప్రదించింది. 

  • Hyderabad: poilce file case against school teacher for cheating woman on pretext of offering movie roleHyderabad: poilce file case against school teacher for cheating woman on pretext of offering movie role

    TelanganaOct 24, 2019, 9:35 AM IST

    సీరియల్స్ లో అవకాశం ఇస్తామని చెప్పి...

    సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణరాజు(44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ... ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో పెయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. కొద్ది కాలం క్రితం సుమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సినిమాలు, సీరియల్స్ డైరెక్టర్లు తనకు తెలుసు అని ఆమెను నమ్మించాడు.

  • i never ask for movie roles says venumadhavi never ask for movie roles says venumadhav

    ENTERTAINMENTSep 25, 2019, 1:24 PM IST

    ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

    ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి కదా.. పెద్ద హీరోలు, నటులెవరూ మిమ్మల్ని రికమెండ్ చేయలేదా..? అని గతంలో వేణుమాధవ్ ని ప్రశ్నిస్తే దానికి ఆయన ఆ అవసరం తనకు లేదని చెప్పాడు.