Movie News  

(Search results - 54)
 • undefined

  News29, Mar 2020, 3:28 PM IST

  పవర్‌ స్టార్‌కు కరోనా ఎఫెక్ట్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న పవన్‌

  పవన్‌ కళ్యాణ్ కూడా వర్క్‌ ఫ్రమ్ హోం చేయాలని నిర్ణయించాడట. షూటింగ్ పూర్తి అయిన భాగానికి ఇంటి దగ్గర నుంచే డబ్బింగ్ చెప్పేందుకు ఏర్పాటు చేయాలని నిర్మాతలకు సూచించాడట పవన్‌. త్వరలోనే డబ్బింగ్ పనులు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు.

 • undefined

  News28, Mar 2020, 5:05 PM IST

  నా శేష జీవితాన్ని అక్కడే గడుపుతా: రేణూ దేశాయ్‌

  ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారెంటైన్‌లో ఉంటున్న ఆమె గతంలో ఓ కార్యక్రమం కోసం వికారాబాద్‌లోని ఓ విలేజ్‌లో చిన్నారులతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు.  చిన్నారులతో కలిసి బాబా ఫోజ్‌ ఇస్తూ సరదాగా గడిపిన ఆ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

 • రవితేజ కూడా డైరెక్టర్ అవుదామని వచ్చాడు. కృష్ణవంశీ దగ్గర కొన్నేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

  News20, Mar 2020, 6:03 PM IST

  బాబోయ్.. రవితేజ అంతలా నమ్మేశాడా ?

  ఒకప్పుడు రవితేజ పేరు చెబితే నిర్మాతల పాలిట బంగారు కొండ అనేవారు. ఓ దశలో రవితేజ టాలీవుడ్ టాప్ హీరోలకు సైతం సాధ్యం కాయాన్ని విధంగా వరుస హిట్లు కొట్టాడు.. మాస్ మహారాజగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పదిలం చేసుకున్నాడు.

 • cartoon

  Cartoon Punch17, Mar 2020, 2:14 PM IST

  సినిమా షూటింగులకు కరోనా ఎఫెక్ట్

  సినిమా షూటింగులకు కరోనా ఎఫెక్ట్

 • Rangasthalam collections

  Entertainment12, Mar 2020, 9:23 AM IST

  రామ్ చ‌ర‌ణ్‌ అక్కడికి వెళ్లగానే...పులిహార వార్త వండేసారే.!!

   రామ్ చరణ్ వంటి స్టార్ సీన్ లో ఉంటే ఇంక చెప్పేదేముంది. వ్యూస్ కోసం న్యూస్ లు రెడీ అయ్యిపోతాయి. అలాంటిదే ఓ వార్త ఇప్పుడు వెబ్ మీడియా నుంచి  సోషల్ మీడియాకు వెళ్లి అక్కడ హల్ చల్ చేస్తోంది. ఆ వార్త మరేదో కాదు...

 • mahesh babu

  News11, Jan 2020, 6:44 AM IST

  'సరిలేరు నీకెవ్వరు' ట్విట్టర్ రివ్యూ!

  ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. 

 • రవితేజ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో వెండితెరకు చాలా గ్యాప్ ఇస్తున్నాడు. 2016లో ఖాళీగా ఉన్న రవితేజ 2017లో రాజా ది గ్రేట్ సినిమా చేసిన 2018లో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు - నెల టికెట్టు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు విఫలమవ్వడంతో 2019లో సినిమాలు రిలీజ్ చేయడానికి వీలుపడలేదు. డిస్కోరాజా డిసెంబర్ రావాల్సింది కానీ 2020 ఫిబ్రవరికి వాయిదా వేశారు.

  News21, Dec 2019, 8:12 AM IST

  ‘డిస్కోరాజా’ రీషూట్స్.. రవితేజ భయమేనా.?

  ప్రస్తుతం రవితేజ డెస్పరేట్ గా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కంగారుపడ్డ రవితేజ..ఆచి తూచి ఓ ప్రాజెక్టు ఓకే చేసి ముందుకు వెళ్లాడు. దృష్టితా దానిపైనే పెట్టాడు. అదే ‘డిస్కోరాజా’.  

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:57 PM IST

  Gollapudi Maruthi rao: చిరంజీవి పాత్ర నేను చేసుంటే బాగుండేదని.. గొల్లపూడి

  అంత చదువుకొని సినిమాల్లోకి, నాటకాల్లోకి పోతావా అంటూ వాళ్ల నాన్న తరచూ కోపడేవాడట. ఆయన పలు ఉద్యోగాలు చేసిన తర్వాత అనుకోకుండా ఆయన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాని తన పేరెంట్స్ ని తీసుకువెళ్లినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉందో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:10 PM IST

  Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది

  గతంలో ఆయన తనకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన తొలి బహుమతిగా రూ.100 అందుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... 
   

 • CHEEMA PREMA
  Video Icon

  ENTERTAINMENT2, Dec 2019, 4:23 PM IST

  Movie news : జగమంతా రామమయం...మనసంతా ప్రేమమయం..మా సినిమా అంతా చీమమయం...

  చీమా ప్రేమ మధ్యలో భామ సినిమా ఆడియోను సింగర్ గీతామాధురి రిలీజ్ చేశారు. అంతా కొత్తవాళ్లతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కథే హీరోయిన్. ఇందులో చీమే హీరో అని చెప్పారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ జగమంతా రామమయం...మనసంతా ప్రేమమయం..మా సినిమా అంతా చీమమయం...అంటూ చెప్పుకొచ్చారు.

 • AMMA RAJYAM LO KADAPA BIDALU
  Video Icon

  ENTERTAINMENT30, Nov 2019, 4:56 PM IST

  Movie news : మొదట సినిమా చూడండి..తరువాత మాట్లాడండి...

  అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా రిలీజ్ వాయిదా పడింది. నెలరోజులనుండి చెబుతున్నా సినిమా చూడలేదు.

 • Raai Laxmi

  News28, Nov 2019, 7:37 PM IST

  రాయ్ లక్ష్మీ బికినీ ఫొటోస్.. రత్తాలు అందాలకి మతిపోవాల్సిందే!

  క్రేజీ బ్యూటీ రాయ్ లక్ష్మీకి యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. 

 • Ram Charan

  ENTERTAINMENT28, Nov 2019, 2:54 PM IST

  రాంచరణ్ ప్లాన్ కు హీరోలంతా ఒప్పుకుంటారా!

  మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చరణ్ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.

 • Raghupativenkaiah Movie Pm
  Video Icon

  ENTERTAINMENT27, Nov 2019, 4:18 PM IST

  Movie news : ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది

  బాబ్జీ దర్శకత్వంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రఘుపతి వెంకయ్యనాయుడు.  ఈ సినిమాను సతీష్ మండవ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్యనాయుడు జీవితకథతో సినిమా చేయడం ఆనందంగా ఉందని నరేష్ అన్నారు. అమ్మ విజయనిర్మలకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చిన రోజు ఆయన జీవితంపై సినిమా తెరకెక్కించాలనే ఆలోచన మొదలైందని గుర్తుచేసుకున్నారు.

 • Puri Jagannadh

  ENTERTAINMENT27, Nov 2019, 3:58 PM IST

  పూరి జగన్నాధ్ స్టామినా ఇదే.. బాలయ్య కోసం ఏంచేశాడంటే!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. పూరి జగన్నాధ్ గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయింది.