Movie Artists Association  

(Search results - 12)
 • naresh

  News21, Jan 2020, 4:16 PM IST

  'మా' లో మళ్లీ ముసలం.. రెండ్రోజులుగా తెరుచుకొని తలుపులు!

  గత కొంతకాలంగా 'మా' అసోసియేషన్ లో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధ్యక్షుడు వీకే నరేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ మధ్య గొడవలు తలెత్తడం, రాజశేఖర్ రాజీనామా చేయడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. 

 • రామ్ చరణ్ - 5 మిలియన్ ఫాలోవర్స్

  News6, Jan 2020, 12:30 PM IST

  'మా' రగడ.. రామ్ చరణ్ ఏమంటున్నాడంటే..?

  ఈ సందర్భంగా 'మా' అసోసియేషన్ లో జరుగుతున్న విభేధాల గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించగా.. ఆ వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని.. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చెప్పారు.

 • Rajasekhar

  News2, Jan 2020, 4:26 PM IST

  చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

  మా అసోషషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. చిరంజీవితో గతంలో పలు సంధర్భాల్లో రాజశేఖర్ విభేదించారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పటికి చిరు, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. 

 • rajashekar and naresh

  News2, Jan 2020, 1:55 PM IST

  మెగాస్టార్ vs రాజశేఖర్ ఫైట్: రాజశేఖర్ పై చర్యలు తీసుకుంటాం: నరేష్

  రాజశేఖర్ - మెగాస్టార్ మధ్య జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో మారోసారి హాట్ టాపిక్ గా మారింది. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఎంత దాచినా నిప్పు దాగదని పొగ వస్తుందని చెబుతూ మెగాస్టార్ చెబుతున్నా వినకుండా రాజశేఖర్ కోపంగా మాట్లాడారు.  

 • chiranjeevi

  News2, Jan 2020, 1:41 PM IST

  మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

  తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి,
  మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. 

 • Chiranjeevi vs Rajashekar

  News2, Jan 2020, 1:15 PM IST

  నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!

  ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.

 • ActorNaresh
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:07 PM IST

  Video: జీవితా రాజశేఖర్ తో విభేదాలు.. నరేష్ వివరణ!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • maa

  ENTERTAINMENT22, Mar 2019, 4:23 PM IST

  'మా' కొత్త ప్యానెల్ ప్రమాణ స్వీకారం!

  'మా' కొత్త ప్యానెల్ ప్రమాణ స్వీకారం

 • undefined

  ENTERTAINMENT14, Jul 2018, 5:47 PM IST

  దిలీప్ ను క్షమించి ఆ నటికి అన్యాయం చేశారు: కమల్ హసన్

  ఓ నటిని లైంగికంగా వేధించిన ఆరోపణలతో మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్ ఎప్పటిలానే తన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. 

 • sri reddy

  9, Apr 2018, 1:55 PM IST

  యాంకర్ శ్రీరెడ్డికి పెరుగుతున్న మద్దతు

  ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న నిరసన తెలిపిన యాంకర్ శ్రీరెడ్డికి ఇప్పుడిప్పుడే పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.