Movie Artist Association  

(Search results - 27)
 • undefined

  EntertainmentJun 23, 2021, 4:06 PM IST

  `మా` ఎన్నికలకు గ్లామర్‌.. అధ్యక్ష బరిలో నటి హేమ..

  `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ పోటీలో ఉండగా, ఇప్పుడు కొత్తగా నటి హేమ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించింది.

 • <p>maa</p>

  EntertainmentJun 23, 2021, 2:36 PM IST

  మూడు వర్గాలు.. లోకల్, నాన్ లోకల్ ఫీలింగులు: జనరల్ ఎలక్షన్స్‌ని తలపిస్తోన్న ‘‘మా’’ ఎన్నికలు

  జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మా అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్‌ను మూడు వర్గాలుగా చీల్చింది. ప్రకాశ్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్ధతు పలుకుతుంటే.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మద్ధతు పలుకుతున్నారు. 

 • <p>Movie Artist Association supports Hero&nbsp;Vijaydevarakonda says Banerjee</p>
  Video Icon

  EntertainmentMay 6, 2020, 5:57 PM IST

  విజయ్ దేవరకొండకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు : బెనర్జీ

  మంచి కార్యక్రమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ మీద పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అన్నారు. 

 • Jeevitha Rajashekar

  NewsJan 6, 2020, 2:04 PM IST

  విచారణ జరపకపోతే ఊరుకోం.. జీవితారాజశేఖర్ ఫైర్!

  ఈ విషయంలో రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

 • mohan babu

  NewsJan 2, 2020, 5:18 PM IST

  రాజశేఖర్ తో గొడవ.. మోహన్ బాబుని ముద్దాడిన చిరు!

  సినీ పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసే సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దల ముందు ఇలా గొడవ పడడంతో బాధాకరమని అన్నారు. 

 • Rajasekhar

  NewsJan 2, 2020, 4:26 PM IST

  చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

  మా అసోషషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. చిరంజీవితో గతంలో పలు సంధర్భాల్లో రాజశేఖర్ విభేదించారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పటికి చిరు, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. 

 • rajashekar and naresh

  NewsJan 2, 2020, 1:55 PM IST

  మెగాస్టార్ vs రాజశేఖర్ ఫైట్: రాజశేఖర్ పై చర్యలు తీసుకుంటాం: నరేష్

  రాజశేఖర్ - మెగాస్టార్ మధ్య జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో మారోసారి హాట్ టాపిక్ గా మారింది. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఎంత దాచినా నిప్పు దాగదని పొగ వస్తుందని చెబుతూ మెగాస్టార్ చెబుతున్నా వినకుండా రాజశేఖర్ కోపంగా మాట్లాడారు.  

 • chiranjeevi

  NewsJan 2, 2020, 1:41 PM IST

  మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

  తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి,
  మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. 

 • mohanbabu and raja shekhar

  NewsJan 2, 2020, 1:36 PM IST

  చిరు, మోహన్ బాబు కాళ్లు మొక్కి.. స్టేజ్ దిగివెళ్లిపోయిన రాజశేఖర్

  మా అసోసియేషన్ రచ్చ మరోసారి బయటపడింది. మెగాస్టార్ మాటలకు రాజశేఖర్ కౌంటర్ గా అభ్యంతరాలు తెలుపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఉంటె మైక్ లో చెప్పుకోవాలని.. చెడు ఉంటె చెవిలో చెప్పుకోవాలని మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. 

 • Chiranjeevi vs Rajashekar

  NewsJan 2, 2020, 1:15 PM IST

  నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!

  ప్రస్తుతం అసోసియేషన్ లో 900 మంది ఉన్నారని.. వారికోసం మరిన్ని ఈవెంట్స్ చేయాలని అన్నారు. ఈ ఈవెంట్స్ కోసం రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వారందరినీ ముందుకు తీసుకురావాలని అన్నారు.

 • Naresh

  NewsOct 23, 2019, 6:39 PM IST

  నరేష్ పై రెచ్చిపోయిన హేమ.. జీవిత మేడంకు హక్కు లేదా!

  తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. 8 నెలల క్రితం జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • Naresh

  NewsOct 21, 2019, 8:33 PM IST

  జీవితా రాజశేఖర్ కు నరేష్ కౌంటర్.. ఇది పనికిమాలిన మీటింగ్

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. 

 • ActorNaresh
  Video Icon

  ENTERTAINMENTOct 21, 2019, 8:07 PM IST

  Video: జీవితా రాజశేఖర్ తో విభేదాలు.. నరేష్ వివరణ!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENTOct 21, 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • Jeevitha Rajasekhar

  NewsOct 20, 2019, 1:10 PM IST

  MAAలో షాక్.. నరేష్ ని లెక్కచేయని జీవిత రాజశేఖర్.. సంచలన ఆరోపణలు!

  తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(MAA) ఎన్నికలు ఆరునెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానల్ విజయం సాధించింది. ఇదే ప్యానల్ లో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు.