Search results - 1335 Results
 • pawi

  ENTERTAINMENT20, Nov 2018, 5:06 PM IST

  తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!

  పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తున్నారు. 'జనసేన' పార్టీ పనులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత రెండు రోజులుగా ఆయన తిరిగి సినిమాలలో నటించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. 

 • thugs

  ENTERTAINMENT20, Nov 2018, 4:32 PM IST

  అమీర్ పై ట్రోలింగ్.. నెటిజన్లపై హీరో ఫైర్!

  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆడియన్స్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే హీరో ఎవరు..? డైరెక్టర్ ఎవరు..? ఇలా అన్ని చూసుకొని సినిమాకు వెళ్తుంటారు. 

 • malavika

  ENTERTAINMENT20, Nov 2018, 4:04 PM IST

  విజయ్ దేవరకొండ ఏం మారలేదు.. హీరోయిన్ కామెంట్స్!

  తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ చాలా తక్కువ సినిమాలలోనే కనిపించింది. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా.. తనకు మంచి పేరు తీసుకొచ్చే పాత్రల్లోనే నటిస్తోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాలో ముఖ్య పాత్రలో మెరిసింది

 • akhil

  ENTERTAINMENT20, Nov 2018, 3:11 PM IST

  అక్కినేని అఖిల్ షర్ట్ విప్పేసి..!

  అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. 

 • ntr

  ENTERTAINMENT20, Nov 2018, 12:43 PM IST

  అన్నయ్య కోసం ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు వరుసగా ఫ్లాప్ లు అందుకున్నాడు. ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ మీద దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కానీ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం టాలీవుడ్ లో ఉన్న కాంపిటిషన్ ముందు తేలిపోతున్నాడు. మధ్యలో ఒకటి అర సక్సెస్ లు వచ్చినా.. సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT20, Nov 2018, 12:10 PM IST

  విజయ్ దేవరకొండ చేసిన పనితో టీమ్ అప్సెట్!

  టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. మధ్యలో 'నోటా' తో ఫ్లాప్ వచ్చినా.. వెంటనే 'టాక్సీవాలా'తో హిట్ అందుకొని దూసుకుపోతున్నాడు. సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం తాజాగా ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

 • rakul

  ENTERTAINMENT20, Nov 2018, 11:43 AM IST

  చరణ్ ని వదిలేయ్, తారక్ జోలికి రావద్దు.. రకుల్ కి ఫ్యాన్స్ వార్నింగ్!

  టైమ్ బాగోకపోతే అరటిపండు తిన్నా.. పన్ను విరుగుతుందని ఒక సామెత ఉంది.. పాపం ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా అలానే తయారైంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది. 

 • aakash puri

  ENTERTAINMENT20, Nov 2018, 9:39 AM IST

  పూరి కొడుకు నెక్ట్స్ సినిమా ఖరారు, డైరక్టర్ ఎవరంటే..!

  స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చేత తమ పిల్లలను హీరోగా లాంచ్ చేయాలని అని కలలు కన్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అలాగే పూరి సినిమాలో చేస్తే తమ కెరీర్ పీక్స్ కు వెళ్లిపోతుందనుకుని అవకాసం కోసం ఎదురుచూసిన యంగ్ హీరోలు ఉన్నారు.

 • dil raju

  ENTERTAINMENT19, Nov 2018, 9:06 PM IST

  దిల్ రాజు కొన్న తమిళ్ కథ.. బన్నీకి కావాలట?

  దిల్ రాజు కొన్న తమిళ్ కథ.. బన్నీకి కావాలట?

 • mohan lal

  ENTERTAINMENT19, Nov 2018, 8:39 PM IST

  మోహన్ లాల్ తెలుగు ఒడియన్ వచ్చేది ఎప్పుడంటే?

  మోహన్ లాల్ తెలుగు ఒడియన్ వచ్చేది ఎప్పుడంటే?

 • vijay devarakonda

  ENTERTAINMENT19, Nov 2018, 4:51 PM IST

  సినిమా చూస్తే స్నాక్స్ ఫ్రీ.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త పద్దతులు అవలంభిస్తుంటాడు. 

 • ravi teja

  ENTERTAINMENT19, Nov 2018, 4:15 PM IST

  రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?

  రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?

 • devarakonda

  ENTERTAINMENT19, Nov 2018, 2:39 PM IST

  'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. 

 • bunny

  ENTERTAINMENT19, Nov 2018, 2:20 PM IST

  'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

  యంగ్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను ముందు నుండి ప్రోత్సహిస్తోన్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఆదివారం నాడు చిత్రబృందం కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు. 

 • rajjini vs modi

  ENTERTAINMENT19, Nov 2018, 2:03 PM IST

  ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రజినీకాంత్ తన అభిమానులకి, ప్రజా సంఘ కార్యకర్తలకు, థియేటర్ యాజమాన్యాయానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలంటే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు టికెట్లను 
  అమ్ముతున్నారు.