Mouse
(Search results - 6)RelationsSep 5, 2020, 11:09 AM IST
బెడ్రూంలోకి దూరిన ఎలుక.. భర్త పురుషాంగం కొరికేసిన భార్య
ఈ సంఘటన ఆఫ్రికాలోని జాంబియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NATIONALMar 6, 2020, 7:20 PM IST
అన్నింటికి కారణం అవేనట: అందుకని ఎలుకలతో అసెంబ్లీకి
బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిరసన తెలియజేసేందుకు ఆర్జేడీ విభిన్నంగా ప్రయత్నించింది. శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఎలుకను బోనులో పెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు
GadgetDec 24, 2019, 12:11 PM IST
షియోమి నుంచి కొత్త వైర్లెస్ ప్రాడక్ట్...తక్కువ ధరకే..
షియోమి సంస్థ ఇప్పుడు ఆఫీస్ సంబంధించిన వర్క్ లక్ష్యంగా వైర్లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ రూపొందించింది. షియోమి వైర్లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ ప్లగ్-అండ్-ప్లే విధానాన్ని కూడా కలిగి ఉంది. దీని ధర చైనాలో CNY 99 (సుమారు రూ. 1,000).
Cartoon PunchNov 11, 2019, 3:27 PM IST
cartoon: విమానాన్ని ఆపిన చిట్టెలుక
వాతావరణం అనుకూలించకపోవడంతోనో, సాంకేతిక లోపాలతోనో విమానాలు అగిపోయిన సంఘటనలు చూసి ఉంటాం. అయితే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన విమానం ఓ ఎలుక అపేసింది. ఆ ఎలుక పట్టడానికి సిబ్బంది అపసోపాలు పడ్డారు. చివరకు దాన్ని ఎలగలాగో పట్టేశారు. దీంతో విమానం ఆలస్యంగా బయలుదేరింది. ఒకటి రెండు గంటలు కాదు ఏకంగా 8 గంటలు అలస్యంగా బయలుదేరింది.
NATIONALOct 15, 2019, 10:48 AM IST
సీఎంని హడలెత్తించిన ఎలుక... సమావేశం రద్దు
షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో ముఖ్యమంత్రి విధాన సౌధకు చేరుకొని ప్రసంగించాల్సి ఉంది. అయితే... ఆ గదిలో అప్పటికే ఎలుక చనిపోయి ఉంది. ఎలుక చచ్చిన కంపు గదంతా వ్యాపిస్తూ ఉంది. ఆ కంపుని చాలా సేపటి నుంచి అధికారులు భరిస్తూనే ఉన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి గదిలోకి అడిగిపెట్టారు.
NATIONALDec 29, 2018, 1:24 PM IST
వెయ్యి లీటర్ల మద్యం మాయం..ఎలుకలు తాగాయట: పోలీసుల సాకు
వెయ్యి లీటర్ల మద్యం ఏమైందని అధికారులు అడిగితే ఎలుకలు తాగాయని పోలీసులు చెప్పిన సాకు ఇప్పుడు ఉత్తరప్రదశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వెయ్యి లీటర్ల మద్యాన్ని పోలీసులు బరేలీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గోడౌన్లో భద్రపరిచారు.