Mourn  

(Search results - 19)
 • Entertainment27, Jun 2020, 1:47 PM

  సుశాంత్ ఫ్యామిలీ కీలక నిర్ణయం.. అభిమానుల కోసం..!

  బాలీవుడ్‌ యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆయన మరణం నుంచి కోలుకుంటున్న కుటుంబ సభ్యులు సుశాంత్‌కు గుర్తుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 • Entertainment15, Jun 2020, 10:25 AM

  సుశాంత్ స్మృతిలో.. పాట్నాలో విషాద వాతావరణం

  సుశాంత్‌కు మృతితో షాక్‌లో స్కూల్‌ యాజమాన్యం. చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా పోస్ట్‌. యంగ్ హీరో మృతిలో పాట్నాలో విషాద వాతావరణం.

 • Entertainment14, Jun 2020, 5:56 PM

  నమ్మలేకపోతున్నాం.. సుశాంత్ సింగ్ మృతిపై టాలీవుడ్ స్పందన

  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతిలో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించటంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సుశాంత్ మృతికి సంతాపం తెలియజేశారు.

 • Entertainment8, Jun 2020, 9:35 AM

  చిరంజీవి సర్జ మృతి.. మెగాస్టార్ ఫోటో పోస్ట్ చేసిన శోభా డే

  చిరంజీవి సర్జకు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్‌తో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఫోటోను పోస్ట్ చేశాడు నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తెరుకున్న శోభా ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 • Entertainment News31, May 2020, 7:06 AM

  హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం.... భావోద్వేగమైన పోస్టు

  తెలుగువారికి సుపరిచితమైన నటి తాప్సి ఇంట విషాదం చోటు చేసుకుంది. తాప్సి పన్ను నానమ్మ మరణించింది. గురుద్వారాలో జరిగిన తన నానమ్మ అంతిమ సంస్మరణ ఫోటోను పోస్ట్ చేసి తమ కువైటుంబంలో గత తరానికి చెందిన చివరి వ్యక్తి కూడా దేవుని చెంతకు వెళ్లిపోయారని, ఆమె మరణం వల్ల ఏర్పడే శూన్యత ఎప్పటికి పూడ్చలేనిది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది తాప్సి. 

 • INTERNATIONAL18, May 2020, 4:02 PM

  చిన్నారి అంత్యక్రియలు: గల్ఫ్ లో చిక్కుకున్న కేరళ దంపతులకు అస్సాం డాక్టర్ సహాయం

  కరోనా కష్టకాలంలో సహాయం కోసం అర్థిస్తున్న వారికి ముక్కు మొఖం తెలియనివారు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇలా ముక్కు మొఖం తెలియని ఒక వ్యక్తి వేల మైళ్ళ దూరంలో కొడుకు చనిపోయి... భారతదేశం తీసుకురావడానికి ప్రయత్నం చేయబట్టి 12 రోజులవుతున్నా,  అది కుదరక, ఎటూ పాలుపోని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయిన ఆ తల్లిదండ్రులకు సహాయం చేసాడు. తమ కన్నా కొడుకు అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించాలన్న కన్న పేగు కోరికనుకి తీర్చాడు. 

 • <p>Virat Kohli, Anushka Sharma, Bruno Dog</p>

  Cricket6, May 2020, 11:21 AM

  కోహ్లీ ఇంట విషాదం.. 11ఏళ్ల అనుబంధం... నేటితో ముగిసిందంటూ..

  విరాట్‌ కోహ్లికి బ్రూనో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రునోతో ఆడుకునేవాడినని అతడు ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా కోహ్లి సోషల్‌ మీడియాలో బ్రూనోతో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తుండేవాడు.

 • <p><strong>വേറിട്ട സന്തോഷ്</strong><br />
ഋഷി കപൂറിന്റെ കരിയറിലെ വേറിട്ട ഒരു കഥാപാത്രമാണ് ദൂ ദൂനി ചാറിലേത്. സ്വന്തമായി ഒരു കാര്‍വാങ്ങുന്നത് ആഗ്രഹിക്കുന്ന സ്‍കൂള്‍ അധ്യാപകനായാണ് ഋഷി കപൂര്‍ ചിത്രത്തില്‍ വേഷമിട്ടത്. സന്തോഷ് ദുഗ്ഗാല്‍ എന്ന കഥാപാത്രമായിരുന്നു ഋഷി കപൂറിന്റെത്. പ്രേക്ഷകരുടെയും നിരൂപകരുടെയും പ്രശംസ ഒരുപോലെ പിടിച്ചുപറ്റാൻ ഋഷി കപൂറിനായി. 2010ലാണ് ചിത്രം പ്രദര്‍ശനത്തിന് എത്തിയത്.</p>

  Cricket30, Apr 2020, 3:33 PM

  నమ్మశక్యం కాని నిజం.. రిషీ కపూర్‌ మృతిపై క్రీడా ప్రముఖుల సంతాపం

  ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం కన్నుమూయడంతో హిందీ చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం నుంచి కోలుకోకముందే మరో దిగ్గజ నటుడిని కోల్పోవడంతో బాలీవుడ్‌‌కు షాక్ తగిలింది. 

 • Coronavirus World31, Mar 2020, 12:58 PM

  కరోనా విలయతాండవం.. అంత్యక్రియలపైనా ఆంక్షలు

  సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిషేధించింది. ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులతో సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ  ఎవరూ హాజరుకావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలకు ప్రజలు సామూహికంగా వెళ్లొద్దని స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 11వ తేదీ వరకు అక్కడ లాక్ డౌన్ కొనసాగనుంది. 

 • NBA legend Kobe Bryant killed in helicopter crash kps

  Other Sports27, Jan 2020, 12:10 PM

  బ్రియాంట్ మృతి: కోహ్లీ, రోహిత్, కేటీఆర్ దిగ్భ్రాంతి, ట్రంప్, ఒబామా సైతం...

  అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మృతికి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. బ్రియాంట్ మృతి పట్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 • Rape sister

  NATIONAL9, Dec 2019, 12:16 PM

  కన్న తల్లి కళ్ల ఎదురుగా... సామూహిక అత్యాచారం..ఒకే రోజు ముగ్గురు

   బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

 • stars

  News29, Nov 2019, 2:40 PM

  ప్రియాంకా రెడ్డి హత్య : రగిలిపోతున్న సినీ స్టార్లు!

  హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంకతిరిగి ఇంటికి రాలేదు. 

 • vijaya reddy

  Telangana6, Nov 2019, 9:42 AM

  విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం

  ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. విజయారెడ్డి సొంత ప్రాంతమైన నాగోల్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా... రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు విజయారెడ్డి జోహార్లు పలికిన ఉద్యోగులు.. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.

 • Tiruchirappalli, Body, Sujith Wilson, borewell, TamilNadu

  NATIONAL31, Oct 2019, 10:33 AM

  బోరుబావిలో చిన్నారి సుజిత్.. వెలికితీతకు రూ.5లక్షల ఖర్చు

  తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే..

 • ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

  NATIONAL24, Aug 2019, 1:04 PM

  అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

   గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.