Mounting  

(Search results - 20)
 • Bad bank not a good idea unless key issues are addressed

  businessJun 9, 2020, 11:32 AM IST

  బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చాలా ‘బ్యాడ్‌’ ఐడియా..!

  మొండి బాకీల వసూళ్ల ఏర్పాటు కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కొటక్‌ కుండ బద్ధలు కొట్టారు. కొన్ని అంశాలు పరిష్కరిస్తే తప్ప ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై కార్పొరేట్లు సానుకూలంగా ఉండాలని సూచించారు. ఉద్దీపనలు పెంచితే తప్ప వచ్చే ఏడాదికైనా దేశ జీడీపీ పెరిగే చాన్స్ లేదన్నారు.  
   

 • Allu Aravind mounting pressure on Small Producers?

  Entertainment NewsApr 25, 2020, 8:47 AM IST

  అల్లు అరవింద్ గేమ్ స్టార్ట్... నిర్మాతల గుండెల్లో గుబులు

  ఆయన ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్న చిన్న నిర్మాతల లిస్ట్ రెడీ చేసారట. వారితో డైరక్ట్ డిస్కషన్స్ మొదలెట్టారట. అనవసరంగా వడ్డీలు కడుతూ రిలీజ్ కోసం  వెయిట్ చెయ్యిటం ఎందుకు..మా ప్లాట్ ఫామ్ లో మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి. 

 • Still no clarity on new chief for BJPs Telangana unit

  TelanganaFeb 10, 2020, 4:55 PM IST

  డాక్టర్ లక్ష్మణ్ వారసుడెవరు?:కొత్త అధ్యక్షుడిపై ఇంకా రాని స్పష్టత

  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లక్ష్మణ్ మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. మరికొందరు నేతలు కొత్త నేతకు పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని నమ్మే వాళ్లు కూడ లేకపోలేదు.

   

 • Tension mounting in defected mps

  Mar 16, 2018, 1:51 PM IST

  వీరి భవిష్యత్తేంటి?...దేవుడే కాపాడాలి

  వైసిపి తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తా గీత టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే.

 • Tension mounting in defected MLAs over high court notices

  Mar 14, 2018, 12:23 PM IST

  ఫిరాయింపుల్లో ఆందోళన: హై కోర్టు సంచలనం

  కొందరి విషయంలో చంద్రబాబునాయుడు హామీలను నెరవేర్చారు.

  చాలామంది విషయంలో మాత్రం మాట తప్పారని ప్రచారంలో ఉంది.

 • Tension mounting in tdp and ycp observing silently

  Feb 4, 2018, 10:10 AM IST

  జగన్ సైలెంట్...చంద్రబాబులో ఆందోళన

  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పై  ఎందుకు మాట్లాడటం లేదు

  వైసిపి అధ్యక్షుడి మౌనం వెనుక వ్యూహమేంటి?

  జగన్ వ్యూహమేంటో అర్ధంకాక టిడిపిలో పెరుగుతున్న  ఆందోళన

 • Tension mounting in tdp leaders over budget issue

  Feb 2, 2018, 2:59 PM IST

  ఆందోళనలో ‘దేశం’ నేతలు

  టిడిపికి సంబంధించి చంద్రబాబునాయుడు తప్ప మిగిలిన నేతలందరూ బాహంటాగానే కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

 • Tension mounting up over naidu on Delhi developments

  Jan 1, 2018, 11:15 AM IST

  చంద్రబాబులో టెన్షన్...కారణాలివేనా ?

  2019 ఎన్నికలు సమీపిస్తున్న  నేపధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తోంది.

  ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర.

  ఇంకోవైపు రాష్ట్రస్ధాయిలో భాజపాతో దోస్తీ విషయంలో సందిగ్దత.

 • Tension mounting all around over Gujarat counting

  Dec 18, 2017, 9:44 AM IST

  ఉత్కంఠలో గుజరాత్ కౌంటింగ్

  తాజా సమాచారం ప్రకారం భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నంటే ఉండటం ఆశ్చర్యంగా ఉంది.

  పోలింగ్ అయిన దగ్గర నుండి  ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం భాజపాకే క్లియర్ మెజారిటీ వచ్చింది.

  ఆధిక్యంలో దాదాపు భాజపాను అంటిపెట్టుకునే ఉంది.

 • Tension mounting in tdp over ys jagans padayatra

  Dec 14, 2017, 1:57 PM IST

  టిడిపిలో ‘పాదయాత్ర’ ఆందోళన

  ప్రజాసంకల్పయాత్ర సక్సెస్ తో టిడిపిలో కలవరం మొదలైంది.

  రాష్ట్రంలో సుమారు 16500 పంచాయితీలున్నాయి. వాటిని నియోజకవర్గాలుగా లెక్కేస్తే దాదాపు 110 అసెంబ్లీ నియోజకవర్గాలు.

  పాదయాత్రలో జగన్ అత్యధికం గ్రామీణ ప్రాంతాలనే టచ్ చేస్తున్నారు.

 • Tension mounting in chandrababu over revanth issue
  Video Icon

  Oct 30, 2017, 1:48 PM IST

  తెలంగాణా టెన్షన్ చంద్రబాబును వదిలాలేదు (వీడియో) .

  తెలంగాణా టెన్షన్ చంద్రబాబును వదిలాలేదు (వీడియో) .