Mouni Roy  

(Search results - 12)
 • undefined

  Entertainment28, Nov 2020, 3:26 PM

  నడుమెక్కడ చేయించిందిరా బాబు ఇంత సన్నగా ఉంది...మౌని రాయ్ హాట్ బికినీ ఫోజులు

  బుల్లితెర ద్వారా ఫేమ్ సంపాదించి వెండితెరపై రాణిస్తుంది మౌని రాయ్. ఈ హాట్ బ్యూటీ బికినీ ఫోజులకు బాగా ఫేమస్.

 • undefined

  Entertainment28, Oct 2020, 11:54 AM

  ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హీరోయిన్...!

  బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ ఫోటోకి పోజిచ్చారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఆ ఫోటో ఫ్యాన్స్ ని షాక్ గురిచేయడంతో పాటు అనేక అనుమానాలకు కారణం అయ్యింది. అసలు విషయం తెలుసుకున్న తరువాత అవునా అని అందరూ నిట్టూర్చారు.

 • undefined

  Entertainment2, Oct 2020, 5:07 PM

  మాల్దీవ్‌ బీచ్‌లో `హ్యాపీ డాన్స్` అంటూ బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌనీరాయ్‌

  హిందీ టెలివిజన్‌ పాపులర్‌ అయి.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న మౌనీ రాయ్‌ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా పాపులర్‌. నిత్యం మాల్దీవ్‌ బీచ్‌లో, బికినీ అందాలతో ఆడియెన్స్ ని అలరిస్తుందీ బ్యూటీ. 

 • undefined

  Entertainment7, Sep 2020, 10:00 AM

  స్విమ్మింగ్‌పూల్‌లో సెక్సీ ఫోజు.. కాకరేపుతున్న నాగిని

  తాజాగా మౌనీ రాయ్‌ 2 పీస్‌ బికినీలో అందాలు ఆరబోస్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో దిగిన ఫోటో ఆన్‌లైన్‌లో సెగలు రేపుతోంది. ఇటీవల రెడ్‌ బికినీలో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసింది మౌనీ రాయ్‌. ఈ ఫోటోలతో పాటు `శ్వాస తీసుకొని వదలండి` అంటూ కామెంట్ చేసింది. అంటే తన ఫోటోలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

 • undefined

  Entertainment News7, Apr 2020, 1:36 PM

  `హర హర మహాదేవ్‌` ఫేం మౌనీ రాయ్‌ ఇంత హాట్‌ గానా!

  బుల్లితెర మీద స్టార్ ఇమేజ్‌ అందుకున్న నటి మౌనీ రాయ్.. బుల్లితెర మీద కొనసాగుతూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉంటే ఆ భామ మాత్రం ధాయ్‌ లాండ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకలో కోసం అక్కడి వెళ్లిన మౌనీ విమానలపై నిషేదం కొనసాగుతుండటంతో అక్కడే ఉండిపోయింది. తాజాగా బీచ్‌లొ బికినీలో ఎంజాయ్ చేస్తున్న మౌనీ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. హరహర మహాదేవ్‌ సీరియల్‌లో పార్వతిగా కనిపించిన మౌనీ తరువాత నాగిని సీనియర్‌లో పోషించిన పాత్రలో స్టార్ లీగ్‌లొకి ఎంటర్‌ అయ్యింది.

 • Mouni Roy shoots special ‘Holi’ song with Varun Sharma
  Video Icon

  Entertainment27, Feb 2020, 11:23 AM

  మౌనిరాయ్ స్పెషల్ 'హోలీ' సాంగ్!

  టెలివిజన్ నటిగా మారిన బాలీవుడ్ నటి మౌని రాయ్ ముంబైలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్ లతో కలిసి ప్రత్యేక హోలీ పాట చిత్రీకరించారు . 

 • mouni roy

  ENTERTAINMENT18, Sep 2019, 3:39 PM

  హీరోయిన్ కారుపై బండరాయి.. తప్పిన ప్రమాదం

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని విధంగా ఆమె కారుపై ఒక బండరాయి పడటం హాట్ టాపిక్ గా మారింది. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేకుంటే దీనికి బాద్యులు ఎవరని ఆమె అధికారులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. 

 • mouni roy

  ENTERTAINMENT29, Jun 2019, 4:54 PM

  బికినీ వేసిన నాగిని, భీభత్సం బ్రో!

  నాగిని టీవి సీరియల్ ఫాలో అయ్యేవాళ్లకు మౌనీరాయ్ అంటే మహా ఇష్టం. 

 • MOUNI ROY

  ENTERTAINMENT7, Jun 2019, 9:02 AM

  ప్లాస్టిక్ సర్జరీ వికటించే ఈ హీరోయిన్ పెదాలు అలా?

  సినిమా, టీవి ఈ రెండు గ్లామర్ ఫీల్డులే ,కాదనలేం. అందుకోసం హీరోయిన్స్ తమ సహజమైన  సౌందర్యాన్ని వదిలేసి కృత్రిమ సౌందర్యం కోసం పాకులాడితే మాత్రం ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్దితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుని కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలినా...చాలామంది మాత్రం తమ అందాన్ని శాశ్వతంగా కోల్పోయారు.

 • Mouni Roy

  ENTERTAINMENT6, Jun 2019, 3:18 PM

  కొంప ముంచిన ప్లాస్టిక్ సర్జరీ.. హీరోయిన్ అందం నాశనం!

  సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించి భంగపడ్డ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందనే గ్యారెంటీ లేదు. అయినా కూడా ప్రయత్నించి మునుపటికంటే దారుణంగా తయారైన నటులు ఎందరో ఉన్నారు. 

 • Mouni Roy

  ENTERTAINMENT17, Dec 2018, 3:16 PM

  స్టార్ స్క్రీన్ అవార్డ్స్ లో మెరిసిన మౌని రాయ్ ( హాట్ పిక్చర్స్)

  స్టార్ స్క్రీన్ అవార్డ్స్ లో మెరిసిన మౌని రాయ్ ( హాట్ పిక్చర్స్)

 • mouni roy

  ENTERTAINMENT17, Nov 2018, 10:50 AM

  ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతా.. నటి కామెంట్స్!

  'నాగిని' సీరియల్ తో బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న నటి మౌనీ రాయ్ కి ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తోంది.