Motor Bike  

(Search results - 23)
 • jawa motor bikes could come only rs 4444 rupees emi tweets anand mahindra

  BikesNov 11, 2020, 5:49 PM IST

  పండుగ సీజన్‌లో కేవలం రూ.4వేలకే జావా బైకు మీ సొంతం: ఆనంద్ మహీంద్రా ట్వీట్

   పండుగ సీజన్ లో బైక్ డెలివరీకి భరోసా ఇస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక ట్వీట్‌ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. మహీంద్రా & మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్ చారిత్రక మోటారుసైకిల్ బ్రాండ్ జావాను దేశంలో కొత్తగా పరిచయం చేశామని తెలిపారు. 

 • Coronavirus Pandemic: Jawa Motorcycles Suspends Production; Perak Deliveries Delayed

  AutomobileMar 25, 2020, 12:25 PM IST

  కరోనాపై లాక్ డౌన్ ఎఫెక్ట్: జావా బైక్స్ తయారీ నిలిపివేత

  వచ్చే నెల రెండో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం జావా పెరాక్ బబ్బర్ తరహా మోటారు సైకిళ్ల డెలివరీ జాప్యం కానున్నది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో డెలివరీ చేయాల్సిన జావా, జావా ఫార్టీ టూ బైక్స్ డెలివరీ కూడా నిరవధిక వాయిదా పడనున్నది. 

   

 • Bajaj Chetak to Pulsar designer Rahul Bajaj

  businessDec 8, 2019, 5:50 PM IST

  చేతక్ టూ పల్సర్‌.. దటీజ్ రాహుల్ బజాజ్‌

  స్వదేశీ టెక్నాలజీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పి, విదేశీ ఉత్పత్తులకు సవాల్ విసిరిన సత్తా ఆయన సొంతం. ఈ క్రమంలో ప్రభుత్వాలతోనూ పోరాడే మనస్తత్వం ఆయనది. ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకున్నా సమకాలీన పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశించడానికి ఏమాత్రం వెనకాడని ధైర్యశాలి ఆయన. 

 • youth theft motor bike for lover exam fee

  Andhra PradeshNov 5, 2019, 7:39 AM IST

  ప్రేయసి పరీక్ష ఫీజు కోసం... సినీ ఫక్కీలో...

  చంద్రగిరి మండలంలోని కేఎంఎం కళాశాల వద్ద విద్యార్థి భరత్‌ తన యమహా బైకుకు తాళాలు పెట్టి మరిచిపోయి తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. తిరిగొచ్చి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. చోరీ జరిగినట్లు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 • Top 10 exported cars, UVs in H1: Hyundai India clinches 4 spots

  AutomobileOct 23, 2019, 11:32 AM IST

  విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు....

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎగుమతుల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంస్థలకు ఊరట లభించింది. మోటారు సైకిళ్ల విభాగంలో నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుటిలిటీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. 
   

 • Hobsons choice: GST cut for auto industry to cost Rs 30,000 crore to govt

  NewsSep 10, 2019, 11:26 AM IST

  ‘ఆటో’ జీఎస్టీ తగ్గింపునకు రాష్ట్రాలు ‘నో’.. ఇదీ కారణం

  ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల పై చిలుకు గండి పడుతుందని అంచనా. అసలే మాంద్యంతో సతమతం అవుతుంటే జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ రంగం డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. 

 • andhra pradesh assembly officers searching for furniture in kodela sivaram show room

  Andhra PradeshAug 23, 2019, 3:54 PM IST

  కోడెల షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్‌పై లెక్కలు తీస్తున్న అధికారులు

  గుంటూరు పట్టణంలోని చుట్టుగుంట్రలోని కోడెల శివరామ్  టూ వీలర్ షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్ ను  అసెంబ్లీ, రవాణాశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.

 • Revolt announces RV400 electric motorcycle in India

  AutomobileJun 19, 2019, 10:23 AM IST

  బైక్స్ విపణిలో సెన్సేషన్?: సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు

  స్టార్టప్ ఎలక్ట్రిక్ విద్యుత్ సంస్థ రివోల్ట్ ఇంటెల్లి కార్ప్స్ తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించిన ఆర్వీ400 బైక్.. ద్విచక్ర వాహనాల మార్కెట్లో సంచలనాలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు ప్రయాణ సామర్థ్యం దీని ప్రత్యేకత. అపార్డబుల్ ధరకే లభించడంతో వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

 • 2019 Honda CBR650R Launched At Rs. 7.7 Lakh

  BikesApr 23, 2019, 10:19 AM IST

  భారత విపణిలోకి హోండా ‘సీబీఆర్’స్పోర్ట్ బైక్: కవాసాకి నింజాతో ‘ఢీ’

  హోండా మోటార్స్ సంస్థ భారతదేశ విపణిలోకి కొత్త మోడల్ ‘సీబీఆర్ 650’ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇది కవాసాకీ నింజా 650 మోడల్ బైక్‌తో తల పడుతుందని అంచనా. 

 • Royal Enfield appoints Ashok Leyland's Vinod Dasari as CEO

  BikesApr 2, 2019, 10:54 AM IST

  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓగా వినోద్‌ దాసరి

  దాదాపు ఆటోమొబైల్ పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం గల వినోద్ కే దాసరి ప్రముఖ మోటారు బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓగా నియమితులయ్యారు.

 • Maruti, Honda Cars, Mahindra report sales growth in February

  NewsMar 2, 2019, 11:52 AM IST

  మారని పరిస్థితి...ఆటోమొబైల్స్ సేల్స్ లో ఫిబ్రవరిలోనూ నిరాశే

  కొత్త సంవత్సరంలో వరుసగా రెండో నెలలోనూ ఆటోమొబైల్ సేల్స్‌లో చెప్పుకోదగిన పురోగతి నమోదు కాలేదు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్.. ఇంకా స్పెషలైజ్డ్ కార్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం, ఇంధన ధరల పెరుగుదలతో వినియోగదారులు వాహనాల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • 2019 Yamaha MT-09 Launched In India; Priced At 10.55 Lakh

  AutomobileFeb 22, 2019, 2:26 PM IST

  విపణిలోకి యమహా ఎంటీ-09

  ప్రముఖ మోటార్ బైక్ ల తయారీ సంస్థ యమహా భారతదేశ మార్కెట్లోకి నూతన ఎంటీ - 09 మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.10.55 లక్షలు.

 • Auto sales remain muted in December

  NewsJan 2, 2019, 8:28 AM IST

  మందగమనమే: డిసెంబర్‌లో వెహికల్స్ సేల్స్ అంతంతే!!

  డిసెంబర్ నెలలోనూ కార్లు, మోటారు సైకిళ్ల విక్రయాలు ఉసూరుమనిపించాయి. మారుతి సుజుకి, టయోటా, హోండా, హ్యుండాయ్ మోటార్స్ వంటి సంస్థలు మినహా మిగతా సంస్థలేవీ చెప్పుదగిన పురోగతి సాధించలేకపోయాయి. దీనికి మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణమని ఆయా సంస్థల అధినేతలు పేర్కొన్నారు.
   

 • All New Bajaj Platina 110 Launched

  carsDec 18, 2018, 10:34 AM IST

  మార్కెట్లోకి బజాజ్‌ కొత్త ప్లాటినా 110.. అటు జాగ్వార్ పొదుపు మంత్రం

  బజాజ్ ఆటోమొబైల్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నది. తాజాగా ‘ప్లాటినా 110’ పేరిట నూతన బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరోవైపు డీజిల్ వేరియంట్లకు కొరవడిన మద్దతు, చైనాలో తగ్గిన విక్రయాలు, బ్రెగ్జిట్ భయాల మధ్య జాగ్వార్ లాండ్ రోవర్ నష్టాలు చవి చూసింది. ఈ క్రమంలో పొదుపు చర్యలు చేపట్టిన జాగ్వార్ లాండ్ రోవర్ నూతన వసంతం ప్రారంభంలో 5000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నది.