Search results - 110 Results
 • TATA Winger

  Automobile18, Feb 2019, 10:53 AM IST

  ఈ-కామర్స్‌లోకి టాటామోటార్స్.. ట్రావెల్స్ సెగ్మెంట్‌లో ‘వింగర్’


  టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి ట్రావెల్ యూజ్ వాహనాలను వింగర్ -12, వింగర్ -15 వ్యాన్లను విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం కర్ణాటకలోని డీలర్లందరి వద్ద లభ్యం అవుతాయి. మరోవైపు టాటా మోటార్స్ బుధవారం నుంచి బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ-కామర్స్ ఎక్స్ పోలో తన అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నది.

 • Tiago

  Automobile16, Feb 2019, 10:50 AM IST

  సేల్స్‌లో టాటా టియాగో రికార్డ్

  టాటా మోటార్స్ మూడేళ్ల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన విలాసవంతమైన మోడల్ కారు టియాగో రికార్డులు నెలకొల్పింది. 2016 ఏప్రిల్ నెలలో విపణిలో అడుగు పెట్టిన టియాగో ఇటీవలే రెండు లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని దాటేసింది. 

 • Automobile14, Feb 2019, 2:32 PM IST

  విపణిలోకి టీవీఎస్‌ కార్గిల్‌ ఎడిషన్‌ స్టార్‌సిటీ ప్లస్‌

  ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ భారత మార్కెట్లోకి సరికొత్త కార్గిల్ ఎడిషన్ పేరిట ‘టీవీఎస్ స్టార్ ప్లస్ సిటీ’ మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.54,399గా నిర్ణయించారు. 

 • NATIONAL12, Feb 2019, 5:00 PM IST

  ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తిన కిరణ్ బేడీ

  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి మరీ.. హెల్మెట్ ఏది అంటూ ప్రశ్నించారు.  

 • business9, Feb 2019, 10:10 AM IST

  భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?

  ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.

 • royal

  Bikes8, Feb 2019, 12:57 PM IST

  ధరలు పెంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, నిరాశలో యువత

  లగ్జరీమోటార్ బైక్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ యాజమాన్యం తాను తయారుచేస్తున్న మోటారు సైకిళ్లపై రూ.1500 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల నుంచే పెంపు అందుబాటులోకి వస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. 

 • tata

  cars8, Feb 2019, 11:37 AM IST

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

 • nano

  cars6, Feb 2019, 11:01 AM IST

  కాలగర్భంలోకి టాటా ‘‘నానో’’...ఏడాది ముందుగానే..?

  సేవా ద్రుక్పథం.. సామాన్యుడి అవసరాలు కలగలిపి పారిశ్రామిక ఉత్పత్తులు సాగిస్తున్న సంస్థ టాటా సన్స్. దాని అనుబంధ టాటా మోటార్స్ నుంచి మధ్య తరగతి ప్రజల కలల కారుగా పేరొందిన ‘నానో’ కారు ఇక చరిత్రగానే మిగలనున్నది. 

 • general motors

  News3, Feb 2019, 11:00 AM IST

  జనరల్ మోటార్స్ లేఆఫ్స్: 4000 మందిపై వేటు

  ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాదిలో ఏకంగా 4 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తున్నది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోనున్నట్లు గత నవంబర్‌లో సంస్థ ప్రకటనకు అనుగుణంగా మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిపై వేటు వేయనున్నట్లు గతంలోనే సంకేతాలిచ్చింది. 

   

 • hero

  Bikes1, Feb 2019, 1:02 PM IST

  బైక్ సేల్స్‌లో ‘‘హీరో’’..5.4 శాతం పెరుగుదల

  ఆటోమొబైల్ రంగంలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా బైక్‌ల విక్రయం కాసింత జోరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం త్రుతీయ త్రైమాసికంలో హీరో మోటో కార్ప్ సేల్స్ 5.25 శాతం పెరిగి 17.98 లక్షల వాహనాలను విక్రయించింది. 

 • manchu manoj

  ENTERTAINMENT1, Feb 2019, 11:51 AM IST

  'డ్యాష్.. వెధవలు' మంచు మనోజ్ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్!

  'కియా మోటార్స్' ఏపీకి రావడంపై మంచు మనోజ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. కానీ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఎందుకు ట్వీట్ తొలగించాల్సి వచ్చిందంటూ మనోజ్ ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. 

 • manchu manoj

  ENTERTAINMENT30, Jan 2019, 4:36 PM IST

  'కియా మోటార్స్'పై మంచు మనోజ్ కామెంట్స్!

  'కియా మోటార్స్' ఏపీకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన పోస్ట్ లో రాసుకొచ్చారు

 • kia

  Andhra Pradesh29, Jan 2019, 12:31 PM IST

  పెనుకొండలో కియా మోటార్స్ తొలి కారును విడుదల చేసిన బాబు


   అనంతపురంలో కియా సంస్థ తయారు చేసిన కియా కారును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విడుదల చేశారు.

   


   

 • suzuki

  Bikes29, Jan 2019, 11:05 AM IST

  ఈ బైక్‌తో రోడ్డు మన గ్రిప్‌లోకి రావాల్సిందే.. మార్కెట్లోకి సుజుకి ‘వీస్ట్రోమ్ 650’

  సుజుకి మోటార్స్ సంస్థ సరికొత్త ప్రీమియం ‘వీ-స్ట్రోమ్ 650ఎక్స్‌టీ మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించే ఈ మోటారు సైకిల్ అక్షరాల రూ.7.46 లక్షలు పలుకుతుంది. ఈ బైక్ నడిపే వారికి దాని నియంత్రణకు తేలికపాటి వెసులుబాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

 • News26, Jan 2019, 1:34 PM IST

  విడుదలకు ముందే నూతన స్మార్ట్ ఫోన్ మోడల్ స్పెసిఫికేషన్లు లీక్

  ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా సంస్థను చైనా టెక్ దిగ్గజం ‘లెనెవో’ స్వాధీనం చేసుకున్నది. కైవశం తర్వాత తాజాగా మోటో జీ7 పేరిట మరో నూతన స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల ఏడో తేదీన విడుదల చేసేందుకు సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అయితే ముందుగానే జీ 7 ఫోన్ స్పెసిఫికేషన్స్ లీకవ్వడం గమనార్హం.