Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Motkupalli Narasimhulu

"
Former Minister Motkupalli Narasimhulu Serious Comments On Bandi SanjayFormer Minister Motkupalli Narasimhulu Serious Comments On Bandi Sanjay

కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు: బండి సంజయ్‌కి మోత్కుపల్లి వార్నింగ్

బుధవారం నాడు మాజీ మంత్రి  మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు నర్సింహులు స్పందించారు.

Telangana Nov 10, 2021, 11:37 AM IST

motkupalli narasimhulu as dalitbandhu chairmanmotkupalli narasimhulu as dalitbandhu chairman

దళితబంధు ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు.. త్వరలోనే అధికారిక ప్రకటన..?

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu)ను దళితబంధు (dalit bandhu scheme) చైర్మన్‌గా నియమించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి ఆయన పేరు దాదాపుగా ఖరారైంది. 

Telangana Oct 5, 2021, 7:10 PM IST

Dalit Bandhu Scheme...  Ex Minister Motkupalli Narasimhulu Praises CM KCR akpDalit Bandhu Scheme...  Ex Minister Motkupalli Narasimhulu Praises CM KCR akp

కేసీఆర్ అంబేద్కర్ వారసుడు... ప్రతిపక్ష నాయకులూ జేజేలు కొట్టండి: మోత్కుపల్లి

తెెలంగాణ సీఎం కేసీఆర్ ను మరోసారి అంబేద్కర్ వారసుడంటూ కొనియాడారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తన దళిత సమాజం కోసం తీసుకువచ్చిన దళిత బంధు అద్భుతమని మోత్కుపల్లి అన్నారు. 

Telangana Aug 6, 2021, 1:25 PM IST

motkupalli narasimhulu reacts on Dalit bandhu scheme lnsmotkupalli narasimhulu reacts on Dalit bandhu scheme lns

ఈటలను ఓడించే వస్తా: మోత్కుపల్లి నర్సింహులు

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ముధైర్యం ఉంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే మునుగోడులో కూడ టీఆర్ఎస్ విజయం సాధిస్తోందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎలా విజయం సాధించాడో అందరికీ తెలుసునన్నారు.

Telangana Jul 29, 2021, 1:07 PM IST

bjp leaders planning to join trs party kspbjp leaders planning to join trs party ksp

గౌరవానికి భంగం, అనుభవం బేఖాతరు.. మోత్కుపల్లి బాటలో మరికొందరు బీజేపీ నేతలు

మోత్కుపల్లి నరసింహులు బాటలోనే పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరిన తమకు కనీస గౌరవం దక్కడంలేదని అనుచరులవద్ద ఆవేదన వ్యక్తం చేశారట.

Telangana Jul 23, 2021, 3:42 PM IST

No respect to me in BJP says Motkupalli Narasimhulu lnsNo respect to me in BJP says Motkupalli Narasimhulu lns

ఈటల అవినీతి పరుడు, అందుకే బీజేపీని వీడా: మోత్కుపల్లి నర్సింహులు

శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు.బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కలేదన్నారు. 

Telangana Jul 23, 2021, 12:42 PM IST

bjp leader motkupalli narasimhulu resignation Letter akpbjp leader motkupalli narasimhulu resignation Letter akp

నేను బిజెపికి వీడటానికి కారణాలవే..: బండి సంజయ్ కి రాసిన రాజీనామా లేఖలో మోత్కుపల్లి

బిజెపిని వీడటానికి గల కారణాలను వివరిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు రాజీనామా లేఖ రాశారు ఆ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు. 

Telangana Jul 23, 2021, 12:36 PM IST

I have informed to Bandi sanjay says motkupalli narasimhulu lnsI have informed to Bandi sanjay says motkupalli narasimhulu lns

బండి సంజయ్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు: మోత్కుపల్లి

వ్యాపారాల కోసం పార్టీలు మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకొనే స్థితిలో తాను లేనని ఆయన తేల్చి చెప్పారు. మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నా.. భవిష్యత్తులో కూడ పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్టీ చర్యలు తీసుకొంటే అప్పుడు చూద్దామన్నారు. 

Telangana Jun 29, 2021, 12:47 PM IST

bjp leader motkupalli narasimhulu praises telangana cm kcr kspbjp leader motkupalli narasimhulu praises telangana cm kcr ksp

ద‌ళిత సాధికార‌త ప‌థ‌కం.. కేసీఆర్‌పై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు

ఎస్సీల సాధికారత కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది.

Telangana Jun 27, 2021, 10:33 PM IST

Ex minister motkupalli narasimhulu joining in bjp in the presence of amit shahEx minister motkupalli narasimhulu joining in bjp in the presence of amit shah

అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మోత్కుపల్లి: మరికొద్దిసేపట్లో నడ్డాతో భేటీ

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు

Telangana Nov 4, 2019, 3:14 PM IST

I will join in bjp says motkupalli narasimhuluI will join in bjp says motkupalli narasimhulu

టీఆర్ఎస్ పిలువలేదు, బీజేపీలో చేరుతున్నా:మోత్కుపల్లి

అమిత్ ‌షాతో భేటీ తర్వాత బీజేపీలో ఎప్పుడు చేరే విషయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.
 

Telangana Aug 11, 2019, 4:57 PM IST

former minister motkupalli narasimhulu likely to join in bjpformer minister motkupalli narasimhulu likely to join in bjp

కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు మోత్కుపల్లి నర్సింహులును ఆదివారం నాడు కలిశారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. ఈ వినతికి నర్సింహులు సానుకూలంగా స్పందించారు.

Telangana Aug 11, 2019, 7:54 AM IST

Motkupalli Narasimhulu demands Chandrababu to resign TDPMotkupalli Narasimhulu demands Chandrababu to resign TDP

టీడీపీని 'నందమూరి'కి వదిలేయ్.. ఎన్టీఆర్ ఆత్మ వల్లే.. మోత్కుపల్లి!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. 

Telangana May 25, 2019, 10:23 AM IST

Ex Minister motkupalli narasimhulu makes comments on ap cm chandrababu naiduEx Minister motkupalli narasimhulu makes comments on ap cm chandrababu naidu

జిమ్మిక్కులు చేస్తారు బాబును నమ్మకండి: ఏపీ ప్రజలకు మోత్కుపల్లి పిలుపు

పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో... చంద్రబాబు చేసే ప్రలోభాలకు లొంగిపోకుండా ఏపీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.

Andhra Pradesh assembly Elections 2019 Apr 8, 2019, 9:25 AM IST