Motion Poster  

(Search results - 49)
 • undefined

  Entertainment27, Oct 2020, 3:29 PM

  రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్


  రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ 25 మిలియన్ క్యుమిలేటివ్ వ్యూస్ సాధించింది. దీనితో చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేశారు.

 • <p>Radhe Shyam Motion Poster: USP Behind Prabhas Pan Indian Movies</p>
  Video Icon

  Entertainment News26, Oct 2020, 2:47 PM

  ప్రభాస్ సినిమాలకు మాత్రమే ప్రత్యేకం: ఇదే వాటికి సెల్లింగ్ పాయింట్

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ తో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. 

 • undefined

  Entertainment17, Oct 2020, 12:05 PM

  రాధే శ్యామ్ అప్డేట్ పై ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్

  అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కాగా ఆరోజు ప్రభాస్ తమ కోసం ఏమి గిఫ్ట్స్  సిద్ధం చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తెరదించుతూ రాధే శ్యామ్ మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఫ్యాన్స్ ఈ చిత్రం నుండి టీజర్ ఆశించారు.  
   

 • <p>800 The movie</p>

  Cricket13, Oct 2020, 7:31 PM

  మురళీధరన్ బయోపిక్... విజయ్ సేతుపతి అచ్చు దింపేశాడు...

  IPL 2020: క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. బౌలర్‌గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ శ్రీలంకన్ బౌలర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మోక్షన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

 • undefined

  Entertainment18, Sep 2020, 1:58 PM

  ఆసక్తిరేపుతున్న మోసగాళ్లు టైటిల్ అండ్ మోషన్ పోస్టర్

  విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం మోసగాళ్లు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేసిన హీరో వెంకటేష్, టీమ్ సభ్యులకు బెస్ట్ విషెష్ తెలిపారు. మోసగాళ్లు టైటిల్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపేదిగా ఉంది.

 • undefined

  Entertainment2, Sep 2020, 10:08 AM

  పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మోతమోగుతున్న సోషల్ మీడియా

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్‌ చెపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్‌ లెవల్‌లో ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

 • undefined

  Entertainment2, Sep 2020, 9:13 AM

  పవన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌: `వకీల్‌ సాబ్` ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌

  దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment26, Aug 2020, 7:11 PM

  ట్రయాలజీగా ఆర్జీవీ బయోపిక్‌: ఫస్ట్‌ లుక్‌ వదిలిన వర్మ

  రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌ను రాము పేరుతో మూడు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. మంగళవారం టైటిల్‌ లోగో రిలీజ్ చేసిన వర్మ, తాజాగా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను వదిలాడు.

 • undefined

  Entertainment24, Aug 2020, 5:56 PM

  సక్సెస్‌ కోసం `కపటధారి`గా మారిన సుమంత్‌

  సుమంత్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం `కపటధారి` ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని సోమవారం సాయంత్రం యువ సామ్రాట్‌ నాగచైతన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 • undefined

  Entertainment24, Aug 2020, 5:24 PM

  ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

  `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

 • undefined

  Entertainment22, Aug 2020, 4:06 PM

  మెగా కానుక: అదిరిపోయేలా `ఆచార్య` మోషన్‌ పోస్టర్‌

  మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌  కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది.

 • undefined

  Entertainment22, Aug 2020, 10:55 AM

  చిరు బర్త్‌ డేకి కూతురి కానుక.. షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుస్మిత.

 • undefined

  Entertainment21, Aug 2020, 7:57 PM

  ఓ వైపు మెగా ర్యాప్‌ సాంగ్‌..మరోవైపు కామన్‌ మోషన్‌ పోస్టర్

  తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు.

 • <p>Abhilasha Movie Motion Poster<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment21, Aug 2020, 11:55 AM

  మెగాస్టార్ కి బర్త్ డే కానుక.. అభిలాష మూవీ మోషన్ పోస్టర్..

  మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ అభిలాష పేరుతో మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. 

 • undefined

  Entertainment18, Aug 2020, 5:44 PM

  ఆచార్యపై బిగ్ అప్డేట్ ఇచ్చిన  చిరంజీవి..!

  ఆగస్టు నెలంటే మెగా ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడమే దీనికి కారణం. ప్రతి ఏడాది చిరు బర్త్ డే వేడుకలు ఘనంగా చేసే ఫ్యాన్స్ కి ఈ ఏడాది కరోనా వలన కుదరక పోవచ్చు. ఐతే ఫ్యాన్స్ కి మాత్రం భారీ సర్ప్రైజ్ సిద్ధం చేశారు చిరంజీవి.