Mothers Day  

(Search results - 4)
  • Entertainment11, May 2020, 5:20 PM

    వైరల్‌: హాట్‌ హీరోయిన్ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

    కరీనా కపూర్‌, కరీష్మా కపూర్‌ల ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టా పేజ్‌లో ఓ త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో కరీనా పాస్టల్‌ లెహంగాలో కనిపిస్తుండగా కరిష్మా పర్పల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరుస్తోంది. ఈ ఫోటోలో వీరి తల్లి బబితా కపూర్‌ కూడా ఉన్నారు.

  • Entertainment News11, May 2020, 11:15 AM

    వైరల్‌ : మదర్స్‌ డే వీడియోతో షాక్‌ ఇచ్చిన అదా శర్మ

    తాజాగా మదర్స్‌ డే సందర్భంగా అదా శర్మ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి ఓం సినిమాలోని పాటకు అదా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ వీడియోను రికార్డ్ చూశారు. అయితే అది మామూలు డ్యాన్స్‌ కాదు, తాను పడుకొని జిమ్నాస్ట్ స్టైల్‌లో కాళ్లను పూర్తిగా ముఖం దగ్గరకు తీసుకువచ్చి డ్యాన్స్ చేసినట్టుగా వీడియోలో చూపించారు.

  • <p>promo</p>
    Video Icon

    Lifestyle10, May 2020, 1:46 PM

    తల్లిని మించిన దైవం లేదుగా...


    అమ్మ తన ప్రేమను రంగరించి ముద్ద కలిపి బిడ్డలకు పెడుతుంది.  పంచుదాం...

  • ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. కవిత ఎంపీగా విజయం సాధిస్తే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు మంచి పదవులు దక్కేవనే ప్రచారంలో ఉంది. అయితే  కవిత ఓటమి కావడంతో  వీరిద్దరూ కూడ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారని ప్రచారం సాగుతోంది.

    Telangana10, May 2020, 8:26 AM

    మదర్స్ డే: ప్రపంచానికి నువ్వు నాతల్లివి, కానీ నువ్వే నా ప్రపంచానివి, కవిత ఎమోషనల్!

    మాతృదినోత్సవం నాడు కేసీఆర్ కూతురు కవిత తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ హృదయానికి హత్తుకుపోయే ఒక వాక్యాన్ని జతచేసారు. ప్రపంచానికి ఈవిడ నాతల్లి కానీ... నాకు మాత్రం ఈవిడే ప్రపంచం అని ఎమోషనల్ గా తన మాతృమూర్తితో ఉన్న బంధాన్ని బయటపెట్టారు.