Search results - 185 Results
 • kishan reddy

  Telangana25, Apr 2019, 8:10 AM IST

  బీజేపీ నేత కిషన్ రెడ్డికి మాతృవియోగం

  బీజేపీ నేత కిషన్‌రెడ్డి కి మాతృవియోగం కలిగింది. కిషన్ రెడ్డి  తల్లి గంగాపురం అండాలమ్మ(80) కన్నుమూశారు. 

 • Modi Akshay

  NATIONAL24, Apr 2019, 11:23 AM IST

  అమ్మ నాకు డబ్బులిస్తోంది: నరేంద్ర మోడీ

  తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండి  కూడ తనకు తన తల్లి డబ్బులు ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
   

 • sai dharam tej

  ENTERTAINMENT24, Apr 2019, 10:56 AM IST

  అమ్మకి రెండో పెళ్లి చేశా.. మెగాహీరో కామెంట్స్!

  వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బందిపడ్డ నటుడు సాయి ధరం తేజ్ ఇటీవల 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. 

 • Modi has time and again talked about his humble roots and the crucial role his mother played in his success.

  Lok Sabha Election 201923, Apr 2019, 1:48 PM IST

  కొడుకును ఆశీర్వదించి.. ఓటు వేసిన మోదీ తల్లి


  దేశవ్యాప్తంగా మంగళవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 • salem murder

  Telangana23, Apr 2019, 10:56 AM IST

  దారుణం.. కన్నబిడ్డ గొంతుకోసిన తల్లి

  నవమాసాలు మోసి, కని పెంచిన తల్లే కర్కశంగా మారింది. రెండు సంవత్సరాలు కూడా పూర్తి గా నిండని ఓ పసి బిడ్డను కన్నే తల్లే గొంతు కోసి దారుణంగా హత్య చేసింది ఈ దారుణ సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది.
   

 • rape

  NATIONAL15, Apr 2019, 6:09 PM IST

  కన్నతల్లిముందే కూతురిపై గ్యాంగ్‌రేప్

   ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది.   కన్నతల్లి ముందే  కూతురిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.   ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది

 • sangeetha

  ENTERTAINMENT13, Apr 2019, 9:43 AM IST

  తల్లిని ఇంటి నుండి గెంటేస్తోన్న హీరోయిన్!

  కన్నతల్లిని ఇంటి నుండి వెళ్లిపోమని హీరోయిన్ సంగీత ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. 

 • upasana

  Telangana11, Apr 2019, 3:27 PM IST

  మా అమ్మంటే లెక్కలేదా...?: ఓటు గల్లంతుపై ఉపాసన ఆగ్రహం

  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు గల్లంతవడంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఆమె ఓటేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై శోభన ఇప్పటికే ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె కూతురు, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా దీనిపై ఫైర్ అయ్యారు. 

 • Thalasani

  GALLERY9, Apr 2019, 12:53 PM IST

  తలసాని సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా నాయనమ్మ ప్రచారం (ఫోటోలు)

  సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ సాయి కిరణ్ నాయనమ్మ తలసాని లలితా భాయి మంగళవారం అంబర్ పేట లో కాలేరు వెంకటేష్ (MLA) తో కలిసి ప్రచారం చేశారు.

 • Railway budget

  Telangana5, Apr 2019, 8:17 PM IST

  కేటీఆర్ రోడ్ షో‌కు వెళుతుండగా తల్లీకూతుళ్ల దుర్మరణం....

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో కేటీఆర్ చేపట్టనున్న రోడ్ షో లో హాజరయ్యేందుకు వెళుతూ తల్లీ కూతుళ్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద  సంఘటన లాలాపేట లో చోటుచేసుకుంది. 

 • fire

  Telangana5, Apr 2019, 2:31 PM IST

  మేనల్లుడితో కలిసి కన్న కొడుకును హతమార్చిన తల్లి... ప్రియురాలిని కూడా

  గత నెలలో భద్రాద్రి జిల్లాలో జరిగిన ప్రేమ జంట సజీవదహనం కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మృతుల కుటుంబసభ్యులు తమవారిది ఆత్మహత్యేనని చెబుతున్నా పోలీసులు మాత్రం వీరిది హత్యేనన్న అనుమానంతో విచారణ కొనసాగించారు. చివరకు పోలీసుల అనుమానమే నిజమయ్యింది. మృతుడి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం కొత్తగూడెం డీఎస్పీ అలీ మీడియాకు వివరించారు. 

 • pregnant

  Lifestyle3, Apr 2019, 2:56 PM IST

  కొడుకు ‘గే’ అని.. సంతానం కోసం ఓ తల్లి ఏం చేసిందంటే...

  తనకు కొడుకు పుట్టగానే ఓ తల్లి సంతోషపడింది. తమ వంశాన్ని కొడుకు నిలబెడతాడని ఆశపడింది. కానీ యుక్త వయసు వచ్చేసరికి తన కొడుకుకి సంతానం కలగదు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. 

 • ENTERTAINMENT30, Mar 2019, 10:42 AM IST

  చిరంజీవి సినిమా షూటింగ్ లో సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి!

  నటుడు చిరంజీవి సర్జా నటిస్తోన్న 'రణం' సినిమా షూటింగ్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు తల్లీకూతుళ్లు మరణించారు. 

 • samantha

  ENTERTAINMENT27, Mar 2019, 11:40 AM IST

  ఫొటో సాక్ష్యం: సమంత మాటలు నమ్మబుద్దికావటం లేదు

  సాధారణ కుటుంబం నుంచి స్దార్ హీరోయిన్ గా ఎదిగి, స్టార్ కు భార్యగా ఒదిగింది సమంత. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే అంశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. 

 • Yash

  ENTERTAINMENT24, Mar 2019, 5:04 PM IST

  'కేజీఎఫ్' హీరో ఫ్యామిలీ రెంట్ వివాదం.. నెటిజన్ల ట్రోలింగ్!

  'కేజీఎఫ్' చిత్రంతో అన్ని భాషల్లో ఫేమస్ అయిన నటుడు యష్ ఫ్యామిలీ రెంట్ కట్టడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.