Mother In Law

(Search results - 37)

infosys sudha murthy

Woman14, Sep 2020, 1:09 PM

అత్తగారి హోదాలో ఇన్ఫోసిస్ సుధామూర్తి.. కోడలిని ఎలా చూసుకుంటారో తెలుసా?

సూధామూర్తి కుమారుడు రోహన్ మూర్తి తొలుత లక్ష్మీ వేణు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ బిజినెస్ మెన్ కుమార్తె అయిన లక్ష్మీ వేణుతో  ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాడు. రోహన్.. ఆమెతో ఐదు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నాడు.

लॉकडाउन में वो गाजियाबाद से वापस घर आया था। मंगलवार रात 12 बजे वो अपनी प्रेमिका से मिलने के लिए उसके घर पहुंच गया। प्रेमी-प्रेमिका साथ में थे। आहट होने पर परिजनों को इसकी जानकारी हो गई और उन्होंने दोनों को पकड़ लिया।

Telangana10, Sep 2020, 8:38 AM

మేనత్తను బండరాయితో మోది హత్య, డబ్బుతో పరార్

ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా, కుమారుడు నిఖిల్‌ హన్మకొండలో ఇంటర్‌ చదువుతున్నాడు. శారద అన్న కుమారుడు ఆకాశ్‌బాబు తరుచూ ఆమె వద్దకు వస్తుండేవాడు. ఇంట్లో తిరుగుతూ డబ్బులు, బంగారం ఎక్కడ పెడుతున్నారో చూస్తుండేవాడు.

arrest

NATIONAL3, Sep 2020, 10:50 AM

మహిళ ఆత్మాహత్య: వీడియో తీసిన వ్యక్తి సహా మరొకరు అరెస్ట్

తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ జిల్లా కొడైకెనాల్ సమీపంలో మాలతి అనే మహిళ ఆత్మాహుతి చేసుకొన్న విషయం తెలిసిందే. మహిళ ఆత్మాహుతి  చేసుకొంటున్న సమయంలో అడ్డుకోకుండా ఆ దృశ్యాలను తన మొబైల్ లో చిత్రీకరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

courtt

NATIONAL18, Aug 2020, 5:26 PM

4 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన అత్తా కోడళ్లు: మరణశిక్ష విధించిన కోర్టు

నాలుగేళ్ల బాలుడిని చంపినందుకుగాను కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 2017 సెప్టెంబర్ 5వ తేదీన గోపాల్ గంజ్ జిల్లాలోని విజయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చితౌనాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

• undefined

NATIONAL26, Jul 2020, 11:11 AM

చీపురుతో భర్తను కొట్టిన భార్య: భర్త ఏం చేశాడంటే...

బెంగాల్ రాష్ట్రంలోని జషోదంగ గ్రామానికి చెందిన సౌమిత్రి అధికారి శనివారంనాడు రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

food

Viral News9, Jul 2020, 7:43 PM

వీడియో: అల్లుడి కోసం 67 రకాల వంటలు... ఎంత అదృష్టవంతుడో..!!

ఇంటికి వస్తున్న అల్లుడిగారి కోసం ఏకంగా 67 రకాల వంటల్ వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

बांका (Bihar) । एक युवक अपनी नई नवेली दुल्हन को छोड़कर चार बच्चों की मां से प्यार करता था। दोनों के इस अवैध संबंध के कारण प्रेमिका के परिवार के लोग नाराज थे और इसे लेकर कई बार पंचायत भी कर चुके थे, लेकिन प्यार में अंधे हो चुके दोनों अपनी आदत से बाज नहीं आ रही थे। वहीं, प्रेमी महिला के घर पर ही रंगे हाथ पकड़ लिया गया, जिसके बाद गुस्से में आकर महिला के परिवार वाले उसकी पीट-पीटकर हत्या कर दिए। घटना बांका थाना के लोधम पंचायत का है।

NATIONAL25, Jun 2020, 8:45 AM

పాముతో కరిపించి, రౌడీలకు సుపారీ ఇచ్చి.. భార్య హత్యకు ప్లాన్స్..చివరకు తానే..

ఆ తర్వాత తన భార్యను హత్య చేసినట్లు అతను సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దాదాపు 67 పేజీలతో సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. దానికి మహాభారత్ ఆఫ్ మై లైఫ్ అని పేరు కూడా పెట్టడం విశేషం.

arrest

Andhra Pradesh13, Jun 2020, 8:32 AM

మద్యం మత్తులో గొడవ.. అత్తను చంపిన అల్లుడు

ఏసుబాబు తాపీ పని చేసుకుంటూ అత్త మామల వద్దే ఉంటున్నాడు. తాపీ పని అయ్యాక రోజూ సాయంత్రం మద్యం తాగి రోజూ ఇంటికి వచ్చేవాడు. భార్య నూకరత్నంతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు.

বাংলা ক্রাইম সিন

Andhra Pradesh14, May 2020, 9:10 AM

భార్యను కాపురానికి పంపడం లేదని..

అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం అత్తింటికి వెళ్లి భార్యను పంపించాలని గొడవకు దిగాడు. ససేమిరా అనడంతో కత్తితో అత్త చేయిపై, మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు కత్తితో పరారయ్యాడు.

• বিয়ের ছবি

NATIONAL8, Mar 2020, 6:39 PM

కన్యత్వ పరీక్ష.. పెద్ద కొడుకు గదిలోకి పంపి అత్యాచారం: కోడలి పట్ల అత్త దారుణం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు కన్యో కాదో తెలుసుకోవడానికి అత్తగారు పరీక్ష పెట్టటింది. అయినప్పటికీ సర్దుకుపోయి కాపురం చేస్తున్నా నరకం చూపించింది ఆ అత్త.

• undefined

NATIONAL26, Feb 2020, 10:15 AM

ప్రియుడితో ఇంట్లో సరసాలు.... అత్త చూసేసిందని...

ఇటీవల కోడలు సౌందర్య  లైన్ మెన్ నవీన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ ఒకే గదిలో ఉండగా.. ఒకరోజు అత్త రాజమ్మ చూసేసింది

• undefined

Andhra Pradesh10, Feb 2020, 10:30 AM

భార్యతో గొడవ, అత్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

తల్లికి సేవలు చేస్తూ జయమ్మ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం జయమ్మ భర్త కూడా అదే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఏదో చిన్న విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను సద్దుమణిగించడానికి లక్ష్మమ్మ ప్రయత్నించింది. మా మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అత్తమీద కోపంతో ఊగిపోయాడు.

• amit shah sad

NATIONAL3, Jan 2020, 1:40 PM

సొంత ఇలాఖాలో అమిత్ షాకు ఎదురు దెబ్బ: అత్తగారి ఊరిలో బీజేపీ స్మాష్

కొల్హాపూర్ ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ గా చేస్తానన్న అమిత్ షా తన అత్తగారి జిల్లాలోనే ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కొల్హాపూర్ జిల్లాను బీజేపీ ముక్త్ జిల్లాగా చేసాయి అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

• అయితే.. చాలా మందికి మరో అనుమానం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే వెంటనే గర్భం వస్తుందా రాదా అని. దీని కోసంచాలా మంది గూగుల్ లో శోధిస్తూ కూడా ఉంటారు. దీని గురించి నిపుణులు తాజాగా ఓ వివరణ ఇచ్చారు.

Andhra Pradesh30, Dec 2019, 8:37 AM

అత్తతో వివాహేతర సంబంధం.. చివరకు అల్లుడు ఆత్మహత్య

మృతుడు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమే జీవితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నాడు. ముందుగా తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో రవి శంకర్ తో వివాహం కాగా మారుతి దేవి.. బలవంతంగా విడాకులు ఇప్పించి ఆమె కుమార్తెతో తనకు మళ్లీ వివాహం చేసినట్లు పేర్కొన్నాడు.

• riya and anandi

NATIONAL16, Dec 2019, 12:24 PM

కోడలిని చంపిన అత్త... కారణమేంటో తెలుసా..?

కోడలు కారణంగానే తన కొడుకు తనకు దూరమయ్యాడని ఆనంది బాధపడేది. ఉద్యోగం మానుకోమని... రియా అన్న పేరు కూడా బాలేదని మార్చుకోమని ఆనంది చాలా సార్లు కోడలిని కోరింది. అందుకు  ఆమె అంగీకరించలేదు.