Asianet News TeluguAsianet News Telugu
35 results for "

Motera Stadium

"
Some monkeys spotted watching India vs England matches CRASome monkeys spotted watching India vs England matches CRA

అబ్బ... సూపర్ మ్యాచ్ రా మావ... నాలుగో టీ20ని ఆసక్తిగా వీక్షించిన వానరాలు...

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచులకు 67 వేలకు పైగానే ప్రేక్షకులు హాజరైన సంగతి తెలిసిందే. వేల మంది కరతాళ ధ్వనులతో, కేరింతలతో రెండు మ్యాచులూ క్రికెట్ సంబరాన్ని తలపించాయి.  

Cricket Mar 19, 2021, 3:37 PM IST

Australia Senior Spinner Nathan Lyon Supports Team India, Over Pitch Trolls CRAAustralia Senior Spinner Nathan Lyon Supports Team India, Over Pitch Trolls CRA

ఆ క్యూరేటర్‌ను సిడ్నీకి పంపించండి ప్లీజ్... టీమిండియాకు సపోర్ట్ చేసిన నాథన్ లియాన్...

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు పిచ్ గురించి తీవ్రంగా విమర్శలు చేస్తోంది. తమ బ్యాటింగ్ వైఫల్యానికి మొతేరా పిచ్ స్పిన్‌కి అనుకూలించడమే కారణమంటూ కొంటె సాకులు చెబుతోంది. దీనిపై టీమిండియా ప్లేయర్లు రోహిత్, రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ అవ్వగా తాజాగా ఈ లిస్టులోకి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా వచ్చి చేరాడు...

Cricket Feb 28, 2021, 12:10 PM IST

IPL 2021 Season Held in four cities along with Hyderabad, Mumbai Doubt CRAIPL 2021 Season Held in four cities along with Hyderabad, Mumbai Doubt CRA

హైదరాబాద్‌తో పాటు నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021... ముంబైలో అనుమానమే!

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ. జనాలు రాకపోయినా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంలో వందల కోట్ల లాభాలు ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ఈసారి స్వదేశంలో, ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది...

Cricket Feb 27, 2021, 11:03 AM IST

I am not ball expert, I hold bat in my hand, Says Rohit Sharma CRAI am not ball expert, I hold bat in my hand, Says Rohit Sharma CRA

నేను బాల్ మెకానిక్‌ని కాదు, బ్యాట్స్‌మెన్‌ని... రోహిత్ శర్మ ఫన్నీ రిప్లై...

విరాట్ కోహ్లీతో పోలిస్తే, రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడే తీరు పూర్తిగా వేరుగా ఉంటుంది. కొట్టినట్టుగా మాట్లాడే రోహిత్ శర్మ, స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ, రిపోర్టర్లకు షాకిస్తూ ఉంటాడు. తాజాగా పింక్ బాల్ టెస్టు విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది....

Cricket Feb 26, 2021, 3:26 PM IST

Virat Kohli teases Axar Patel in Interview with Hardik Pandya after Pink Ball Test CRAVirat Kohli teases Axar Patel in Interview with Hardik Pandya after Pink Ball Test CRA

‘బాపూ... బౌలింగ్ అదరగొట్టావ్...’ అక్షర్ పటేల్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ...

ఆడిన రెండో టెస్టులోనూ 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అక్షర్ పటేల్.  హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ‘ఏ బాపూ తారి బౌలింగ్ కమాల్ చే’ అంటూ గుజరాతీలో కామెంట్ చేసి వెళ్లిపోయాడు.  

Cricket Feb 26, 2021, 12:46 PM IST

fans breaks corona protocol to meet Virat kohli in Pink Ball Test, BCCI responds CRAfans breaks corona protocol to meet Virat kohli in Pink Ball Test, BCCI responds CRA

క్రీజులోకి దూసుకొచ్చిన అభిమాని... విరాట్ కోహ్లీని తాకి ఉంటే, పరిస్థితి ఏంటి... వైరల్ వీడియో...

ఇంగ్లాండ్‌తో పింక్ బాల్ టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఎవరినో చూసి కంగారు పడుతూ వెనక్కి వెళ్లడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఎవరినో హఠాత్తుగా గమనించిన కోహ్లీ... వెనక్కి వెళుతూ దూరం ఉండాల్సిందిగా చేతులతో సైగలు చేయడం కనిపించింది. 

Cricket Feb 26, 2021, 11:08 AM IST

joe Root comments on Motera Pitch, not perfect suitable for Test Matches CRAjoe Root comments on Motera Pitch, not perfect suitable for Test Matches CRA

ఈ పిచ్ టెస్టులకు పనికి రాదు, ఐసీసీయే నిర్ణయించాలి... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్!

దాదాపు 11 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్టు జరిగింది. జరిగిన మొదటి టెస్టే పింక్ బాల్ టెస్టు కావడం, అది కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు పిచ్ బాగానే ఉందని అంటుంటే, మరికొందరు ఇది నాసిరకం పిచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు...

Cricket Feb 26, 2021, 9:50 AM IST

Motera Stadium re named as Narendra Modi Cricket Stadium, Trolls on CRAMotera Stadium re named as Narendra Modi Cricket Stadium, Trolls on CRA

మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు... విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపొందించిన మొతేరా క్రికెట్ స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేశారు. మొతేరా స్టేడియానికి ఇంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియంగా పేరు ఉండగా... సర్దార్ పటేల్‌ పేరు కేవలం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి మాత్రమే పరిమితం చేశారు.

Cricket Feb 24, 2021, 2:29 PM IST

president Ramnath Kovind Inaugurate motera stadiumpresident Ramnath Kovind Inaugurate motera stadium

ప్రపంచంలో అతిపెద్దది... మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

గుజరాత్ లో భారీ నిధులు కేటాయించి ప్రతిష్టాత్మకంగా పునర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. 

Cricket Feb 24, 2021, 1:01 PM IST

India vs England third test, PM Narendra Modi and President of India may attend CRAIndia vs England third test, PM Narendra Modi and President of India may attend CRA

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు... అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...

ఇంగ్లాండ్‌తో మొతేరా స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుకి ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన స్టేడియంగా, అత్యాధునిక వసతులతో మొతేరా సర్దార్ వల్లభాయ్ స్టేడియాన్ని పునర్మించిన విషయం తెలిసిందే... 

Cricket Feb 22, 2021, 7:36 PM IST

Pink Ball Test Between India vs England in Motera Stadium, not that much Easy CRAPink Ball Test Between India vs England in Motera Stadium, not that much Easy CRA

అహ్మదాబాద్‌లో పింక్ బాల్ టెస్టు... అంత ఈజీ కాదు సుమా... భారత్, ఇంగ్లాండ్ మధ్య...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా, మిగిలిన రెండు టెస్టులను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా ఆడనుంది. పున:నిర్మించిన ఈ స్టేడియంలో అత్యధునిక సదుపాయల మధ్య 55 వేల మంది (పూర్తి కెపాసిటీ లక్షా 10 వేల మంది) మూడో టెస్టు డే- నైట్ మ్యాచ్‌గా జరగనుంది...

Cricket Feb 22, 2021, 10:54 AM IST

BCCI Thinking to Welcome PM Modi for India vs England Third test in Motera stadium CRABCCI Thinking to Welcome PM Modi for India vs England Third test in Motera stadium CRA

మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు... ప్రధాని చేతుల మీదగా ప్రారంభం!!

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించనుంది బీసీసీఐ. అయితే కరోనా రూల్స్ కారణంగా స్టేడియం గేట్లు మూసివేసి, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ నిర్వహించబోతున్నారు. అయితే మూడో టెస్టు కోసం మాత్రం ఘనంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది బీసీసీఐ...

Cricket Feb 1, 2021, 9:48 AM IST

All you need to know about the world's largest cricket stadium MoteraAll you need to know about the world's largest cricket stadium Motera
Video Icon

భారత్ కే తలమానికమైన మొతేరా క్రికెట్ స్టేడియం గురించిన పూర్తి వివరాలు

భారత్‌ ఇంగ్లాండ్‌ల మధ్య టెస్టు సిరీస్‌లోని మూడు, నాలుగు మ్యాచ్‌లు అహమ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరగనున్నాయి.

Cricket Jan 30, 2021, 7:04 PM IST

Ahmedabad Motera Stadium To Host IPL 2020?Ahmedabad Motera Stadium To Host IPL 2020?

చక్రం తిప్పిన అమిత్ షా, ఐపీఎల్ 2020 వేదిక ఫిక్స్...?

ఐపీఎల్‌2020 నిర్వహణపై ఎట్టకేలకు కొంత స్పష్టత లభించింది. విదేశాల్లో నిర్వహణకు అవకాశం ఉన్నా, స్వదేశంలోనే ఐపీఎల్‌కే బీసీసీఐ మొగ్గుచూపుతుంది. కోవిడ్‌-19 ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ ఒకే వేదికలో నిర్వహించే వీలుంది.

Cricket Jul 9, 2020, 4:27 PM IST

namaste trump Event: us president Donald Trump chants pakistan four timesnamaste trump Event: us president Donald Trump chants pakistan four times

నమస్తే ట్రంప్ ఈవెంట్: 2,800 పదాల స్పీచ్, మోడీని 17 సార్లు తలచుకున్న ట్రంప్

మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రరాజ్యాధినేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో అమెరికా సంబంధాలు, ట్రంప్‌తో మైత్రి గురించి ప్రస్తావించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ట్రంప్ భారతీయుల మనసును గెలుచుకునేందుకు యత్నించారు. 

NATIONAL Feb 25, 2020, 3:54 PM IST