Asianet News TeluguAsianet News Telugu
64 results for "

Most Eligible Bachelor

"
Akhils Most Eligible Bachelor OTT Release Date ConfirmedAkhils Most Eligible Bachelor OTT Release Date Confirmed

ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్


 అఖిల్ హీరోగా భొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్నికూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఇందుకోసం పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

Entertainment Nov 14, 2021, 1:02 PM IST

Eesha Rebba beautiful clicks at gardenEesha Rebba beautiful clicks at garden

ఈషా రెబ్బా చామంతి పూల ముద్దులు ఎవరికోసమో.. మెస్మరైజ్ చేస్తున్న క్రేజీ పిక్స్

సమ్మోహన పరిచే అందం ఈషా రెబ్బా సొంతం. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Entertainment Nov 13, 2021, 12:00 PM IST

Most Eligible Bachelor Closing CollectionsMost Eligible Bachelor Closing Collections

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’క్లోజింగ్ కలెక్షన్స్,ఎంత లాభం

  ఆ అంచ‌నాల‌ను అఖిల్‌, పూజాల జోడీ చాలా వరకూ  అందుకుందనే చెప్పాలి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది.ఈ సినిమాతో ఆయ‌న హిట్ ట్రాక్ ఎక్కారు. 

Entertainment Nov 8, 2021, 9:38 AM IST

Eesha Rebbaa Diwali photoshoot is just stunningEesha Rebbaa Diwali photoshoot is just stunning

Eesha Rebba: దీపావళి వెలుగంతా ఆమె అందంలోనే.. అదిరే సోయగాలతో ఈషా రెబ్బా పండుగ ట్రీట్

అందాల తెలుగు సుందరి ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది. చూడ చక్కనైన రూపంతో ఆకట్టునే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది.

Entertainment Nov 4, 2021, 5:27 PM IST

Most Eligible Bachelor 16 Days CollectionsMost Eligible Bachelor 16 Days Collections

భాక్సాఫీస్: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కు ఎంత లాభం?

బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు బాగానే వసూలు చేసారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. 

Entertainment Nov 1, 2021, 9:45 AM IST

Bimmarillu Bhaskar got one more big offer from allu aravindBimmarillu Bhaskar got one more big offer from allu aravind

బొమ్మరిల్లు భాస్కర్ కి అల్లు అరవింద్ మరో బంపర్ ఆఫర్.. ఈసారి క్రేజీ కాంబో ?

భారీ అంచనాల నడుమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ కి మూడు వరుస పరాజయాలు తప్పలేదు. ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ కోసం కనుమరుగైన బొమ్మరిల్లు భాస్కర్ ని తీసుకురావడం అక్కినేని ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది.

Entertainment Oct 25, 2021, 6:29 PM IST

Akhil Most Eligible Bachelor drop in 8 th dayAkhil Most Eligible Bachelor drop in 8 th day

వారంలో ‘బ్యాచ్‌లర్‌’ కి 40 కోట్లు సరే, కానీ ఎనిమిదో రోజే?

దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. 

Entertainment Oct 23, 2021, 4:47 PM IST

Eesha Rebba classy and striking look in saree goes viralEesha Rebba classy and striking look in saree goes viral

తెలుగు అందమా అదరహో.. క్లాసీ లుక్ తో కేక పెట్టిస్తున్న ఈషా రెబ్బా, ఆగలేకపోతున్న నెటిజన్లు

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Entertainment Oct 22, 2021, 6:38 PM IST

king nagarjuna in celebrations mood as akhil gets first hitking nagarjuna in celebrations mood as akhil gets first hit

పట్టలేని సంతోషంలో నాగ్.. వాళ్లకు గ్రాండ్ పార్టీ!

నాలుగవ ప్రయత్నంలో క్లీన్ హిట్ అందుకున్న అఖిల్ కెరీర్ పై నాగార్జునకు నమ్మకం  ఏర్పడింది.దీనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీమ్ కి వరుస పార్టీలు ఇస్తున్నారట కింగ్ నాగార్జున. 

Entertainment Oct 22, 2021, 5:47 PM IST

Akhil Most Eligible Bachelor movie success partyAkhil Most Eligible Bachelor movie success party

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీం సక్సెస్ పార్టీ.. ఫుల్ జోష్ లో అఖిల్, పూజా హెగ్డే

అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గత వారం అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న Akkineni Akhil దాహం తీర్చిన చిత్రం ఇది. 

Entertainment Oct 21, 2021, 7:24 PM IST

allu arjun intresting comments on akkineni heroes and he say akhil like my brotherallu arjun intresting comments on akkineni heroes and he say akhil like my brother

అక్కినేని ఫ్యామిలీ హీరోలపై ఐకాన్‌ స్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అఖిల్‌ తన తమ్ముడు అంటూ ప్రశంసలు

`మోస్ట్ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ గెస్ట్ గా వచ్చారు. ఏఎన్నార్‌ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌, అల్లు రామలింగయ్య గార్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి, తమకు ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. 

Entertainment Oct 20, 2021, 8:09 AM IST

allu arjun intresting comments on pooja hegde and she transparent saree pics viralallu arjun intresting comments on pooja hegde and she transparent saree pics viral

ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

పూజా హెగ్డేపై అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు తనకే పూజా లక్కీ ఛార్మ్ అనుకున్నా. కానీ అందరు హీరోలకు లక్కీ హీరోయిన్‌ అని పూజాని ఆకాశానికి ఎత్తేశాడు బన్నీ. 

Entertainment Oct 20, 2021, 12:16 AM IST

allu arjun will attend as chief guest for most eligible bachelor success eventallu arjun will attend as chief guest for most eligible bachelor success event

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా ఐకాన్‌ స్టార్‌

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం పాజిటివ్‌ టాక్ తో రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో సక్సెస్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. 

Entertainment Oct 18, 2021, 2:11 PM IST

MAA election officer on Prakash Raj requesting CCTV footage: 'Cheap publicity stunt'MAA election officer on Prakash Raj requesting CCTV footage: 'Cheap publicity stunt'
Video Icon

అదరగొడుతున్న అఖిల్ కొత్త సినిమా... మీకు పబ్లిసిటీ పిచ్చన్న కృష్ణ మోహన్...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ టాప్ న్యూస్ ఏమిటో చూద్దాము. 

Entertainment News Oct 17, 2021, 3:19 PM IST

First  Weekend test For Akhils MEBFirst  Weekend test For Akhils MEB

అఖిల్ షాకై ఉంటాడు: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కలెక్షన్స్

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకం. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది.

Entertainment Oct 17, 2021, 8:52 AM IST