Mosquitos  

(Search results - 7)
  • undefined

    Dengue Story6, Oct 2020, 10:38 AM

    దోమలతో జాగ్రత్త, డెంగ్యూ వ్యాధి ఎప్పుడైనా ఎవరికైనా రావొచ్చు: నిపుణులు

    ఈ దోమలు వాటర్ ట్యాంకులు, వాటర్ కంటైనర్లు, వాటర్ ఉన్న పాత టైర్లతో సహా ఒక చోట నిల్వ ఉన్న అన్నీ నీటి ప్రదేశాలలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, శుభ్రత లేకపోవడం కూడా ఒక ప్రదేశంలో దోమల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుంది.
     

  • undefined

    Dengue Stories5, Oct 2020, 2:43 PM

    డెంగ్యూ నుండి బయటపడ్డవారి అనుభవాలు ఇవి..

    ఇవ్వాల్టి రోజుల్లో డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం 2019 నుండి ఇప్పటివరకు అత్యధిక కేసులు కర్నాటకలో నమోదయ్యాయి. ఇక్కడ 5500కంటే ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడ్డారు. 
     

  • undefined

    Dengue Stories5, Oct 2020, 2:36 PM

    దోమ మిమ్మల్ని చంపకముందే.. మీరే దాన్ని చంపేయండి...

    డెంగ్యూ కలిగించే వైరస్, దాని వాహకాల గురించిన అవగాహన ఇటీవలి కాలంలో చాలా వచ్చింది. డెంగ్యూ వాహకమైన ఇడిస్ ఈజిప్టీ దోమల గురించి వారికి ఇప్పుడు తెలుసు. తెలిసినా తెలియకపోయినా కూడా ఈడిస్ ఈజిప్టీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బెంగళూరులో ఆరువేలమంది, కర్నాటకలో 9300 మంది దీని బారిన పడి బాధపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటో మానవ జనాభాకు చాలా దగ్గరగా వీటి సంఖ్య ఉండడం. 

  • <p>వర్షాలు, నీరు నిలువ ఉండడం, ఇతరాత్రాల&nbsp;కారణంగా విపరీతంగా దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసులు ఎక్కువవుతున్నాయి. డెంగీ&nbsp;బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.&nbsp;</p>

    Dengue Stories5, Oct 2020, 2:27 PM

    ఒక్క దోమ ఉన్నా డేంజరే... వర్షాకాలంలోనే కాదు ఎప్పుడైనా డెంగ్యూ కాటేయచ్చు..

    దోమలతో వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి  డెంగ్యూ. ఇటీవలి కాలంలో డెంగ్యూకు సంబంధించిన అవగాహన బాగా పెరుగుతోంది. దీంతోపాటే గత కొన్నేళ్లుగా డెంగ్యూ వ్యాధి కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయి. 2019 మే 26 వరకు మనదేశంలో 5500 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువ కేసులో ఒక్క కర్ణాటకలోనే నమోదయ్యాయి. 

  • <p>Dengue Survivor Speaks: Even A Single Mosquito Is Dangerous(male)</p>

    Dengue Stories5, Oct 2020, 2:15 PM

    డెంగ్యూ విషయంలో అదో పెద్ద అపోహ..

    ఒక విషయం గురించి సరైన అవగాహన లేకపోవడం అనేది చాలాసార్లు అపోహలకు దారితీస్తుంది. డెంగ్యూ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ మధ్య కాలంలో డెంగ్యూ గురించిన అవగాహన కల్పించే విషయంలో అనేక చర్యలు తీసుకోబడ్డాయి. కానీ  కొన్ని అపోహలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటిల్లో ఒకటేంటంటే ఒకరకమైన డెంగ్యూ వైరస్ తో మాత్రమే డెంగ్యూ వ్యాధి వస్తుందన్నది. అలాగే మరొకటి ఒకసారి డెంగ్యూ వచ్చిన వ్యక్తికి మళ్లీ రెండోసారి డెంగ్యూ రాదు అని. అయితే ఇవి అపోహలు మాత్రమే.