Mosagallu  

(Search results - 27)
 • undefined

  EntertainmentJul 13, 2021, 9:12 AM IST

  సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

  ఇటీవల `మోసగాళ్లు` చిత్రంతో తెలుగులో మెరిసిన బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. 

 • <p style="text-align: justify;">మంచు విష్ణు గురించి చెప్పాల్సి వస్తే, హిట్లెన్నీ అని లెక్కబెట్టుకోవాలి. విజయాలకంటే ఫెయిల్యూర్సే వాళ్ళకి మంచి మజాని ఇస్తుంటాయి. ఆయన నటించిన `ఈడోరకం&nbsp;ఆడో రకం` ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత సక్సెస్‌లు లేవు. ప్రస్తుతం `మోసగాళ్ళు` చిత్రంలో నటిస్తున్నాడు. ఇండియాలో జరిగిన ఓ పెద్ద స్కాం నేపథ్యంలో ఇది&nbsp;రూపొందుతుంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మరి ఇది విష్ణుకి విజయాన్ని అందించి కెరీర్‌ని&nbsp;పుంజుకునేలా చేస్తుందేమో చూడాలి.&nbsp;</p>

  EntertainmentMar 28, 2021, 12:10 PM IST

  ఇంటర్నేషనల్ రిలీజ్ ఏది? మంచు విష్ణుపై సెటైర్లు


  సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో ..ప్లాఫ్ అయితే అదే స్దాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. అందుకు తాజాగా మంచు విష్ణు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌ మోస‌గాళ్లు మూవీనే సాక్ష్యం. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ల‌ని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయారు.వరస ఫ్లాఫ్ లతో మంచు విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే  సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. దాంతో సినిమా పోయిందన్న బాధలో ఉన్న మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ...మోసగాళ్లు హాలీవుడ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

 • undefined

  EntertainmentMar 25, 2021, 4:57 PM IST

  సునీల్ శెట్టి అండతో మంచు విష్ణు కాస్తంత గట్టెక్కాడు


  విష్ణు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌ మోస‌గాళ్లు.. ఆయన్నే మోసం చేసారు. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ల‌ని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయాడంటూ  ట్రేడ్ లో వినిపిస్తోంది. విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే  సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో హిందీ వరకూ మాత్రం సునీల్ శెట్టి కాపాడాడని తెలుస్తోంది. అదెలా సాద్యం. చూద్దాం.

 • undefined

  EntertainmentMar 22, 2021, 1:37 PM IST

  ‘మోస‌గాళ్లు’ ముంచేసిందా, మోహన్ బాబు పూచికత్తా?

  నిజ జీవితంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభ‌కోణాన్ని కథాంశంగా తీసుకొని.. ‘మోస‌గాళ్లు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీసుకొచ్చారు మంచు విష్ణు. ఇందులో విష్ణు, ఆయ‌న సోద‌రిగా కాజ‌ల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించ‌డం.. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ఓ కీల‌క‌ పాత్రలో న‌టించ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది.  అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఇంట్రస్టింగ్ గా ఉండ‌టంతో.. ఈ  సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అయితే ఆ అంచ‌నాల్ని ఈ ‘మోస‌గాళ్లు’ అందుకోలేకపోయింది?  మంచు విష్ణుకి విజ‌యం ద‌క్కలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఎంత పెట్టారు...ఎంత పోయింది అనే విషయాలు మీడియాలో చర్చనీయాశంగాలు మారాయి. 
   

 • Mosagallu review: A gripping thriller
  Video Icon

  Entertainment NewsMar 19, 2021, 12:23 PM IST

  ఈ మోసగాళ్లు ప్రేక్షకులను అలరించినట్లేనా..?

  50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. 

 • <p>box office</p>

  EntertainmentMar 19, 2021, 9:16 AM IST

  ఈ వారం 3 సినిమాలు..ప్రీ రిలీజ్ బిజినెస్ దేనికెంత?

    గత వారం తెలుగులో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్‌, లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్స్ పరంగా ఓ రేంజిలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు శుక్రవారం (మార్చి 19)కూడా ఐదు చిత్రాలు విడుదల కాబోతుంది. ఆ సినిమాలు మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్‌ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఆ సినిమాల  ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందో చూద్దాం.
   

 • undefined

  EntertainmentMar 19, 2021, 7:59 AM IST

  మోసగాళ్లు ప్రీమియర్ షో రివ్యూ: 50 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అయిందా..?

  50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాము

 • undefined

  EntertainmentMar 17, 2021, 9:28 AM IST

  ప్రతిరోజు ఆ ఐదు నిమిషాలు నరకం చూస్తా... కాజల్ కి అప్పటి నుండే ఈ సమస్య ఉందట!

  స్టార్ డమ్, కోట్ల సంపాదన, మంచి లైఫ్ కాజల్ అగర్వాల్ అనుభవిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె. ఎంత స్టార్ హీరోయిన్ అయినా వారికి ఉండే సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటి ఓ సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. 

 • undefined

  EntertainmentMar 16, 2021, 7:28 PM IST

  నాగ్ సార్ తో మూవీ చేస్తున్నా.. కమల్ మూవీ ఆగిపోయింది... ఇకపై జాగ్రత్తలు తీసుకుంటా- కాజల్

  కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్నారు.  కెరీర్ మొదలై 15 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ వరుస సినిమాలతో అదరగొడుతుంది ఈ అందాల చందమామ. ప్ర‌స్తుతం  విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. 
   

 • జీవితంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక విధంగా మోసపోతారు. మంచి తెలివితేటలున్నాయ్ మోసపోను అని చెబుతుంటారు. భారతదేశంలో ఇటువంటి స్కాం ఇప్పటి వరకు జరగలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువత  చూడాల్సిన సినిమా. అలాంటి కథను ధైర్యం చేసి విష్ణు తీశాడు. దాదాపు ఏడాది పాటు పరిశోధన చేశాడు. అలా ఎందుకు మోసం చేశారంటే.. తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక.. ఆ అక్కాతమ్ముడు  ఇలా మోసం చేస్తుంటారు. అక్కాతమ్ముడి సీన్స్ చూసి కంటతడి పెట్టేశాను.

  EntertainmentMar 16, 2021, 3:23 PM IST

  రానాపై మోహన్ బాబు అసహనం... రేపు నేను ఇంతే చేస్తా అంటూ వార్నింగ్!

  తాజాగా హీరో రానాకు మోహన్ బాబు చిన్న ఝలక్ ఇచ్చాడు. మంచు విష్ణు లేటెస్ట్ మూవీ మోసగాళ్లు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ వారం విడుదల కానుంది. దీనితో నిన్న మోసగాళ్లు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధిగాగా హీరో రానా కూడా హాజరయ్యారు.

   

 • undefined

  EntertainmentMar 15, 2021, 10:09 PM IST

  `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌, రానా, సునీల్‌ శెట్టిలపై మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  `విష్ణుకి అక్క పాత్రలో నటించేందుకు ఒప్పుకుని కాజల్‌ పెద్ద సాహసం చేసింది. ఆమెని అభినందిస్తున్నాను. ఆమె నాకు కూతురులాంటిది. అలాగే రానా నాకు కుమారుడు లాంటివాడు, అంతేకంటే మంచి ఫ్రెండ్‌ అని అన్నారు మోహన్‌బాబు. మంచు విష్ణు, కాజల్‌ నటించిన `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 • undefined

  EntertainmentMar 15, 2021, 9:45 PM IST

  పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నాః కాజల్‌ భావోద్వేగం.. చీరకట్టులో ఫిదా..

  మ్యారేజ్‌ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం `మోసగాళ్లు` అని, అందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పింది కాజల్‌. మంచు విష్ణుతో కలిసి ఆమె నటించిన చిత్రమిది. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ దీన్ని రూపొందించారు. ఇందులో కాజల్‌.. విష్ణుకి అక్కగా నటించడం విశేషం. తాజాగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.  
   

 • undefined

  EntertainmentMar 15, 2021, 11:09 AM IST

  మంచు విష్ణు 10 నిమిషాల పబ్లిసిటీ ప్లాన్..వర్కవుట్ అవుతుందా?

  త్వరలో మోసగాళ్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు విష్ణు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస‌గాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

 • undefined

  Andhra PradeshMar 13, 2021, 1:40 PM IST

  మంచు విష్ణుకి విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ..!

  అయితే ఉక్కు ఉద్యమంపై టాలీవుడ్‌ పెద్దలెవరూ ఇంతవరకూ  బహిరంగంగా స్పందించలేదు. ఇదే సమయంలో ‘మోసగాళ్ళు’ సినిమా ప్రమోషన్‌ కోసం మంచు విష్ణు బృందం విశాఖ వెళ్ళింది. అయితే అక్కడ విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది.  

 • undefined

  EntertainmentFeb 25, 2021, 7:35 PM IST

  చిరంజీవి విడుదల చేసిన `మోసగాళ్లు` ట్రైలర్‌.. ఈ సారి మంచువిష్ణు గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!

  మంచు విష్ణు ఈ సారి డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో వచ్చాడు. ఓ రకంగా ప్రయోగం చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌ని ఇతివృత్తంగా చేసుకుని `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తున్నారు. జెఫ్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ గురువారం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు చిరంజీవి.