More  

(Search results - 151)
 • Top Stories

  NATIONAL19, Jul 2019, 6:09 PM IST

  మహేష్‌బాబుపై పూరి జగన్నాథ్ సంచలనం: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • dhoni

  CRICKET18, Jul 2019, 8:13 PM IST

  ప్రస్తుత సెలక్షన్ కమిటీకీ మేమిచ్చే సలహా ఇదే: ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు

  మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు కిరణ మోరే, వెంగ్ సర్కార్ లు స్పందించారు.  ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ప్రస్తుత సెలెక్టర్లు ఏం చేయాలో ఓ సలహా ఇచ్చారు. 

 • optical fibre

  TECHNOLOGY12, Jul 2019, 10:39 AM IST

  ‘5జీ’తో ఆప్టికల్‌ ఫైబర్‌కు జోష్‌!.. బట్ సవాళ్లు?

  త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న 5జీ సేవలకు ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌  కీలకం కానుంది. 2022 నాటికి 4 రెట్లు పెరగాల్సి ఉంది. అందుకోసం రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం స్పెక్ట్రం కొనుగోలు, టవర్ల నిర్మాణం కోసం నిధుల్లేక అల్లాడుతున్న టెలికం సంస్థలు.. రమారమీ అదనంగా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తాయా? అన్నది అనుమానమే.

 • karnataka speaker

  NATIONAL11, Jul 2019, 2:53 PM IST

  కర్ణాటక క్రైసిస్: ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ మెలిక

  బెల్ ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంపై  ఇవాళ సాయంత్రం  వరకే నిర్ణయం తీసుకోవాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 • karnataka

  NATIONAL10, Jul 2019, 5:31 PM IST

  రాజీనామా చేసిన ఇద్దరు సిద్దూ విధేయులే

  కాంగ్రెస్  పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం నాడు స్పీకర్ రమేష్‌ కుమార్ కు రాజీనామాలు సమర్పించారు.హోస్పేట ఎమ్మెల్యే ఎంటిబి నాగరాజు,  చిక్‌బళ్లాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కూడ రాజీనామా చేశారు.

 • amazon

  TECHNOLOGY9, Jul 2019, 12:06 PM IST

  అమెజాన్ ‘ప్రైమ్ డే’స్పెషల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు


  ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి ఏడాది మాదిరిగానే ‘ప్రైమ్ డే’ సేల్స్ ముందుకు రానున్నది. ఈ సందర్భంగా వన్ ప్లస్‌తోపాటు పలు సంస్థల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది.  

 • CM Kumaraswamy

  NATIONAL6, Jul 2019, 2:48 PM IST

  కుమారస్వామికి ఎసరు: మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా (వీడియో)

  కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా శనివారంనాడు మరో 12 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు తయారయ్యారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

 • Hyundai maruthi

  Automobile6, Jul 2019, 11:05 AM IST

  హ్యుండాయ్ టు మారుతి.. దూసుకెళ్లనున్న విద్యుత్ కార్లివే

  భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సమూల మార్పులకు వేదిక కానున్నది. అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు సంప్రదాయ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్ వినియోగ కార్ల వినియోగం దిశగా పరివర్తన చెందేందుకు రంగం సిద్ధమైంది. దేశీయ కార్ల తయారీ కంపెనీలు కూడా విద్యుత్ కార్ల తయారీపైనా కేంద్రీకరించనున్నాయి. 

 • business5, Jul 2019, 12:59 PM IST

  కేంద్ర బడ్జెట్.. విదేశీ, వైమానిక రంగాల్లో విదేశీ పెట్టుబడులు

  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని ఆమె స్వయంగా చదవి వినిపించారు. 

 • couple sex

  Lifestyle2, Jul 2019, 4:56 PM IST

  ఆ రంగులే... మీ సెక్స్ జీవితాన్ని మార్చేస్తాయి

  మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుంది..? ఏ రంగులో ఉంటే ఏంటి అనేగా మీ సందేహం. మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుందో.. దానిని బట్టి మీ సెక్స్ జీవితం ఎలా ఉంటుందో చెప్పేయవచ్చంటున్నారు నిపుణులు. 

 • koneru

  Telangana2, Jul 2019, 9:48 AM IST

  మరో అటవీ శాఖ అధికారిపై దాడి

  కాగజ్ నగర్ ఘటన మరవకముందే భద్రాద్రి లో మరో ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ  అటవీ శాఖ మహిళా అధికారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. 

 • huawei

  TECHNOLOGY1, Jul 2019, 10:41 AM IST

  హువావేపై కరుణరసం.. సేఫ్టీకి ముప్పు లేనంత కాలం

  గత మే నెలలో చైనా టెలికం దిగ్గజం హువావేపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరుణ చూపారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లనంత వరకు విక్రయాలు జరుపుకోవచ్చునని జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల్లో అంగీకారం కుదిరింది. 

 • baby general

  NATIONAL17, Jun 2019, 3:07 PM IST

  వైద్యుల నిర్లక్ష్యం..100మంది చిన్నారుల మృతి

  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 100మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన బిహార్ రాష్ట్రంలో  చోటుచేసుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల బిహార్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో కొంత మంది చిన్నారులు మోదడు వ్యాపు వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. 

 • Andhra Pradesh12, Jun 2019, 10:46 AM IST

  ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం

  ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. 

 • పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగుతున్న తరుణంలో విప్ పదవి కేటాయిస్తారా అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు.

  Andhra Pradesh12, Jun 2019, 8:53 AM IST

  భయం నా రక్తంలో లేదు, నిండు సభలో... కేశినేని మరో పోస్ట్

  ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తనకు తెలుసని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... కలకలం రేపుతున్న కేశినేని నాని... తాజాగా మరో పోస్టు పెట్టారు.