Mopidevi Venkataramana
(Search results - 29)Andhra PradeshJan 9, 2021, 1:37 PM IST
అమ్మఒడి ఆపడానికే ఎన్నికల షెడ్యూల్.. మోపిదేవి వెంకటరమణ (వీడియో)
సీఎం జగన్ పాదయాత్ర చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయి నేటికి సరిగ్గా రెండేళ్ళు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సర్వమత ప్రార్ధనలు చేశారు.
Andhra PradeshAug 21, 2020, 3:56 PM IST
బ్రేకింగ్: వైసీపీ ఎంపీ మోపిదేవి కారుకు ప్రమాదం
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రోడ్డు ప్రామాదం నుండి తృటిలో బయటపడ్డాడు. మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి
Andhra PradeshJul 20, 2020, 7:27 PM IST
జగన్ మంత్రివర్గం నుండి ఇద్దరు మంత్రులు ఔట్...రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
ఇటీవల రాజ్యసభకు ఎన్నికయిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలను ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.
Andhra PradeshJul 20, 2020, 4:42 PM IST
ఏపీ కేబినెట్ విస్తరణకు 22వ తేదీన ముహూర్తం: కొత్త మంత్రులపై ఉత్కంఠ
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు, మంత్రి పదవులకు కూడ వీరిద్దరూ రాజీనామా చేశారు.
OpinionJul 13, 2020, 6:18 PM IST
వేడెక్కిన ఏపీ రాజకీయాలు: మంత్రి పదవుల భర్తీ జగన్ కు కత్తి మీద సామే
అధికార వైసీపీలోని నేతలంతా ఆషాఢమాసం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆషాఢమాసం వెళ్ళిపోగానే వైసీపీ ఖాళీయైన మంత్రిపదవులు, ఎమ్మెల్సీ పదవులను నింపనుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ భర్తీలపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Andhra PradeshJul 3, 2020, 10:59 AM IST
జగన్ కాబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్, రేసులో వీరే...!
మంత్రివర్గంలో ఖాళీ అయిన రెండు బెర్తులు మోపిదేవి, పిల్లి ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చందినవారే. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందినవారు కాగా, పిల్లి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇద్దరూ బీసీ నేతలే అవడంతో... మరో ఇద్దరు బీసీలనే కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.
Andhra PradeshJul 1, 2020, 4:25 PM IST
పిల్లి, మోపిదేవిల రాజీనామాల ఆమోదం: 2 ఎమ్మెల్సీలు ఖాళీ అంటూ నోటిఫికేషన్
గత నెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎంపీగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు వారిద్దరూ రాజీనామా చేశారు.
Andhra PradeshJun 26, 2020, 11:27 AM IST
జగన్ అపాయింట్ మెంట్: రఘురామ కృష్ణమరాజుకు మోపిదేవి కౌంటర్
తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటర్ ఇచ్చారు. ఎంతటివారైనా సహించేది లేదని చెప్పారు.
Andhra PradeshJun 22, 2020, 7:52 PM IST
ఆ లైన్ దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవు: కృష్ణంరాజు ఇష్యుపై మోపిదేవి
వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు.
Andhra PradeshJun 8, 2020, 10:36 AM IST
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి మోపిదేవి
అన్ లాక్ 1.0లో భాగంగా నేటినుంచి ఆలయాలు తెరుచుకున్నాయి.
Andhra PradeshMay 28, 2020, 3:28 PM IST
సీఎం అవుదామని బాలయ్య డ్రీమ్.. బాబు ఉండగా జరిగేపనేనా: మోపిదేవి వ్యాఖ్యలు
ఎప్పుడు సీఎం అవుదామా అని బాలకృష్ణ కలలు కంటున్నారని.. తన భావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్ధితి ఉందా అని మోపిదేవి సందేహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమల్లో బ్రతుకుతున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ సెటైర్లు వేశారు.
Andhra PradeshApr 27, 2020, 2:31 PM IST
జగన్ మీద కుట్ర, కరోనా వ్యాప్తికి టీడీపీ స్లీపర్ సెల్స్: మోపిదేవి సంచలనం
టీడీపీ కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి స్లీపర్ సెల్స్ ను పంపించారా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.
Andhra PradeshMar 23, 2020, 3:32 PM IST
ప్రతిపక్షాలు హేళన చేశాయి... అదే ఇప్పుడు కరోనా నుండి కాపాడుతోంది: మంత్రి మోపిదేవి
ఏపిపై కరోనా వైరస్ ప్రభావంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న దళారులను తీవ్రంగా హెచ్చరించారు.
Andhra PradeshJan 30, 2020, 9:27 PM IST
ఏపి మంత్రుల శాఖల్లో మార్పు... మోపిదేవి, గౌతమ్ రెడ్డిలకు షాక్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
GunturJan 29, 2020, 4:53 PM IST
మంత్రి పదవికి రాజీనామా చేస్తాం... ఎప్పుడంటే..: మోపిదేవి
ఏపి శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.