Search results - 70 Results
 • Glanza Baleno

  Automobile19, May 2019, 4:38 PM IST

  ‌6న విపణిలోకి టొయోటా ‘గ్లాన్జా’..మూడేళ్ల వారంటీ కూడా

  మారుతి సుజుకి భాగస్వామ్యంతో టయోటా రూపొందించిన ‘గ్లాన్జా’ మోడల్ కారు వచ్చేనెల ఆరో తేదీన మార్కెట్లోకి రానున్నది. దీనిపై టయోటా మూడేళ్ల వారంటీ కూడా ఇస్తోంది.

 • arrest

  NRI17, May 2019, 11:45 AM IST

  లండన్ లో యువతికి వేధింపులు.. ఎన్ఆర్ఐకి జైలు శిక్ష

  లండన్ లో ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించినందుకు భారతీయ యువకుడికి అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 29నెలల పాటు జైలు శిక్ష అనంతరం అతనిని భారత్ కి పంపించాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

 • SBI Clerk Recruitment

  business10, May 2019, 5:47 PM IST

  తీపికబురు: మరోసారి హోంలోన్స్ వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ

  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరోసారి తీపికబురు అందించింది. అన్ని రకాల హోంలోన్స్‌పై వడ్డీరేట్లను తగ్గిస్తూ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. 5బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

 • father rape daughter

  NATIONAL10, May 2019, 12:25 PM IST

  18 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

  ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన 18 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  బాధితురాలు పొదల్లో అపస్మారకస్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
   

 • maruti suzuki

  cars10, May 2019, 11:45 AM IST

  మూడో నెలలోనూ ఉత్పత్తి తగ్గించిన మారుతి: కారణమిదే.!

  కార్ల విక్రయాలు మందకోడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి వరుసగా మూడో నెల ఏప్రిల్‌లోనూ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

 • wife

  NATIONAL10, May 2019, 11:26 AM IST

  వృద్ధుడి రెండో పెళ్లి... దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య

  భార్య చనిపోయిందని ఓ వృద్ధుడు... కొడుకుల సలహాతో మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ.. రెండో భార్య ఇచ్చిన షాక్ కి ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి కోలుకొని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 

 • Airtel 4G Hotspot

  GADGET9, May 2019, 4:41 PM IST

  రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

  జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
  ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

 • Andhra Pradesh8, May 2019, 10:02 AM IST

  రాజీనామా యోచనలో మంత్రి కిడారి

  ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్...  తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

 • stock markets

  business7, May 2019, 5:34 PM IST

  ఆరంభ లాభాలు ఆవిరి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  లాభాల బాటలోనే నడిచినట్లు అనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా జోరుగా కొనసాగిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. 

 • কেমন যাবে আজকের দিন জানুন।

  Astrology1, May 2019, 8:05 AM IST

  మే నెల రాశిఫలాలు

  ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • swiggy

  business30, Apr 2019, 1:12 PM IST

  పర్యావరణ పరిరక్షణే టార్గెట్: సైకిల్‌పై స్విగ్గీ ఆర్డర్ల డెలివరీ

  పర్యావరణ పరిరక్షణకు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ నడుం బిగించింది. అందులో భాగంగా సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌లపై ఆర్డర్ల డెలివరీకి చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. గత నెలలో సైకిళ్లపైనే 15 లక్షల మంది వినియోగదారులకు ఆర్డర్లు డెలివరీ చేశామని వివరించింది. 

 • firoz

  ENTERTAINMENT27, Apr 2019, 10:14 AM IST

  ప్రముఖ నిర్మాతకు మూడు నెలల జైలు శిక్ష!

  ప్రముఖ సినీ నిర్మాత ఫిరోజ్ ఏ నదియాద్వాలాకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

 • MIDHANI Recruitment

  Govt Jobs26, Apr 2019, 6:22 PM IST

  హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు: మే 10న పరీక్ష

  రక్షణశాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న సంస్థ అయిన మిశ్ర ధాతూ నిగమ్ లిమిటెడ్(మిధాని) అసిస్టెంట్స్(మెటలర్జికల్), మెకానికల్ స్ట్రీమ్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019, మే 10న ఉదయం 8.30గంటల నుంచి హైదరాబాద్‌లోని మిధాని కార్పొరేట్ కార్యాలయంలో జరిగే వాకిన్ రాత పరీక్షఅభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

 • niti aayog

  Govt Jobs23, Apr 2019, 3:06 PM IST

  నీతి ఆయోగ్‌లో 60 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు: అప్లై ఆన్‌లైన్

  నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(నీతి ఆయోగ్) 60 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే ఈ నియామకాలు రెండేళ్ల కోసం చేపడుతున్నారు. 

 • bsf recruitment

  Govt Jobs17, Apr 2019, 3:05 PM IST

  బీఎస్ఎఫ్‌లో 1,072 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులు

  భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ పలు ఖాళీల భర్తీకి భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.