Telangana23, Feb 2019, 12:07 PM IST
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు మేనేజర్ ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Telangana20, Feb 2019, 11:27 AM IST
మద్యానికి భార్య డబ్బులివ్వలేదని... నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య
హైదరాబాద్లో దారుణం జరిగింది... మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని భర్త ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన నాగమ్మకు సత్యంతో 2003లో వివాహాం జరిగింది.
NATIONAL14, Feb 2019, 2:59 PM IST
పెళ్లి చూపులు: బైక్, నగదుతో యువతి ఫ్యామిలీ పరారీ
పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఓ యువతి కుటుంబసభ్యులు నగదు కాజేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. మోసపోయిన వరుడి కుటుంభీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ENTERTAINMENT14, Feb 2019, 9:29 AM IST
మారుతి కోసం నాని 35 కోట్ల రిస్క్
హీరోగా వరస హిట్స్ తో దూసుకుపోతున్న నాని 2014లో 'డీ ఫర్ దోపిడీ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' అనే చిత్రాన్ని నిర్మించారు.
NRI14, Feb 2019, 7:37 AM IST
అమెరికాలో కరీంనగర్ వాసికి జైలు: టీఆర్ఎస్ మాజీ మంత్రితో దందాలు
రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ రెడ్డి, అతని భార్య అరుణ గుడిపాటి పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh13, Feb 2019, 1:27 PM IST
పోరాటానికి సొంత డబ్బు ఖర్చు చేశా, ప్రజాధనం కాదు: బాబుపై కేవీపీ విసుర్లు
ముఖ్యమంత్రి చేసిన దీక్ష ప్రజాధనంతో జరిగిందని, కానీ మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిదని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఏపీ నలుమూలలు నుంచి జనం తరలివస్తే వారికి మూడు రోజుల పాటు భోజనం, వసతి, ప్రయాణానికి టికెట్లను తన సొంత ఖర్చుతో చేసినట్లు కేవీపీ వెలల్డించారు.
Andhra Pradesh5, Feb 2019, 11:02 AM IST
పసుపు-కుంకుమ డబ్బు..మెలికపెడుతున్న బ్యాంకులు
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం పసుపు-కుంకుమ పేరిట ప్రతి ఒక్కరికీ రూ.పదివేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను మార్చుకుందామని బ్యాంకులకు వెళ్లిన కొందరు మహిళలకు ఊహించని షాక్ తగిలింది.
Andhra Pradesh4, Feb 2019, 3:33 PM IST
ప్రభుత్వ డబ్బులతో పరారైన పంచాయితీ అధికారి....
ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడం కోసం విడుదల చేసిన సొమ్ముపై అతడి కన్ను పడింది. ఇంకేముంది ఆ డబ్బులు తీసుకుని పరారయ్యాడు. అలాగని అతడు ఏ దోపిడీ దొంగో అనుకుంటే పొరబడినట్లే. ఆ డబ్బులకు ప్రజలకు అందేలా చూడాల్సిన ప్రభుత్వ అధికారి అతడే. ఇలా అత్యాశకు పోయి ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేసిన అతడు ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు.
Andhra Pradesh2, Feb 2019, 1:21 PM IST
జయరాం హత్య కేసు .. ఎవరీ రాకేష్..?
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
business2, Feb 2019, 11:09 AM IST
అప్పులకు మించి ఆస్తుల జప్తు... విజయ్ మాల్యా ఆవేధన
బ్యాంకుల నుంచి రూ.9000 కోట్ల మేరకు రుణాలు తీసుకుని.. ఆ పై వాటి రుణ బకాయిలు చెల్లించకుండా తప్పించుకుని లండన్ నగరానికి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా న్యాయన్యాయాల గురించి ట్వీట్లు చేస్తున్నారు. తాను రూ.9000 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంటే డీఆర్టీ అధికారి ఇప్పటికే రూ.13 వేల కోట్ల ఆస్తులు జఫ్తు చేశారని, ఇదేం న్యాయమని చెప్పుకొచ్చారు.
Telangana29, Jan 2019, 2:17 PM IST
‘‘జొమాటో అంతా పచ్చి మోసం’’
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మోసాలకు పాల్పడుతోందని బిర్యానీ హౌస్ నిర్వాహకుడు హనస్ బులుకీ ఆరోపించారు.
NATIONAL28, Jan 2019, 6:09 PM IST
ఎన్నికల వేళ: రాహుల్ గాంధీ కీలక ప్రకటన
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కీలకమైన ప్రకటన చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
Telangana24, Jan 2019, 4:35 PM IST
వేరుశెనగలతో మహిళలకు టోపీ.. నిందితుడు అరెస్ట్
వేరుశెనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తానని నమ్మించి వేలాది మంది మహిళల నుంచి ఓ వ్యక్తి కోట్ల రూపాయలు నొక్కేసాడు.
NATIONAL22, Jan 2019, 3:05 PM IST
రెండో పెళ్లి చేసుకొని.. మొదటి భర్తతో జంప్
భర్తతో ఎంజాయ్ చేయడానికి ఓ యువతి.. మరో వ్యక్తిని ఫూల్ చేసింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి.. ఆ యువకుడిని పెళ్లాడింది.
Telangana21, Jan 2019, 10:38 AM IST
చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన పోలీసులు
నగరంలో వరస దొంగతనాలకు పాల్పడి.. గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.