Money Laundering Case  

(Search results - 19)
 • undefined

  business25, Aug 2020, 3:39 PM

  మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై ఇంటెర్నేషనల్ అరెస్ట్ వారెంట్..

   భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ నోటీసు జారీ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. 

 • undefined
  Video Icon

  NATIONAL7, Aug 2020, 2:36 PM

  సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య : ఈడీ ముందుకు రియా చక్రవర్తి

  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యింది. 

 • undefined

  business29, Jul 2020, 11:57 AM

  హైదరాబాద్‌, ముంబైలోని జీవీకే స్థావరాలపై ఈడీ సోదాలు..

  మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల మేరకు ముంబై, హైదరాబాద్‌లోని  తొమ్మిది ప్రాంగణాల్లోని కార్యాలయాలు, ఇండ్లపై  ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు.

 • undefined

  business10, Jul 2020, 11:23 AM

  యెస్ బ్యాంక్ స్కాం: వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్ బ్యాంకు’లో నిధుల దుర్వినియోగం విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పట్టు బిగిస్తోంది. సంస్థ మాజీ ప్రమోటర్ రాణా కపూర్, వాద్వాన్ కుటుంబాల ఆట కట్టించేందుకు పూనుకుంది. ఈ మేరకు రూ.2,800 కోట్ల ఆస్తుల జప్తు చేసింది. 

 • undefined

  business9, Jul 2020, 7:34 PM

  యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు..

  ఈ కేసులో 1,400 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్ట్రేలియాలోని లాండ్, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, మహారాష్ట్రలోని సబ్ ఆర్బన్ ప్రాంతాలలో ఉన్న కొన్ని ఆస్తులను గుర్తించింది. 

 • Ahmed Patel

  NATIONAL27, Jun 2020, 3:48 PM

  హవాలా కేసులో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ని విచారిస్తున్న ఈడీ

  కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. ఆయనను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు శుక్ర‌వారం ఆయ‌న నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ సంస్థ‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో అహ్మ‌ద్ ప‌టేల్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయడానికి అధికారులు ఢిల్లీలోని ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. 

 • Tablighi Jamaat Markaz chief

  NATIONAL17, Apr 2020, 8:10 AM

  తబ్లిగీ జమాత్ చీఫ్ పై మనీలాండరింగ్ కేసు

  మర్కజ్ కు భారత్ నుంచి, విదేశాల నుంచి నిధులు వచ్చే అన్ని మార్గాలను ఈడీ కూపీ లాగనుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే సాద్ ఖందాల్వీ, మరో ఐదుగురిపైనా '1897 అంటువ్యాధుల చట్టం' కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
   
 • रिलांयस ने कहा- यस बैंक से लिया गया लोन पूरी तरह से सुरक्षित है। हम उस कर्ज को चुकाने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं। संपत्तियों को बेचकर हम यह कर्ज चुकाएंगे।

  NATIONAL19, Mar 2020, 11:31 AM

  యెస్ బ్యాంక్ దివాళా... ఈడీ ముందు హాజరైన అనీల్ అంబానీ

  ఇప్పటికే అనీల్ అంబానీకి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమన్ల ప్రకారం అంబానీ సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది, అయితే ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ హాజరుకు మరింత సమయం కావాలని కోరారు.

 • yes bank

  business7, Mar 2020, 12:30 PM

  యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు

  యెస్ బ్యాంకు ప్రమోటర్ రాణా కపూర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. 13 నెలలుగా తాను బ్యాంక్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్నా.. అంతకుముందు జరిగిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆర్బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించాయి. తాజాగా రాణా కపూర్ నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ.. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. 

 • ఫలితంగా జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ను బ్యాంకులు టేకోవర్‌‌‌‌ చేశాయి. నరేష్‌‌ గోయల్‌‌ కంపెనీ టాప్‌‌ పొజిషన్‌‌ నుంచి దిగిపోయారు. జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌లో రూ. 18,460 కోట్ల మేరకు మోసం జరిగిందని, దీనిని దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

  business5, Mar 2020, 2:25 PM

  జెట్​ ఎయిర్​వేస్​​ వ్యవస్థాపకుడిపై మనీ లాండరింగ్ కేసు...

  జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ నరేశ్​ గోయల్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
   

 • devika-rani

  Telangana30, Dec 2019, 11:23 AM

  ఈఎస్ఐ స్కాం: దేవికారాణి చుట్టుూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు

  ఈఎస్ఐ స్కాం కేసులో దేవికారాణిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయనుంది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి  దేవికారాణి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఈడీ దేవికారాణిపై కేసు నమోదు చేసింది.

   

 • DK Shivakumar

  NATIONAL1, Oct 2019, 3:55 PM

  ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్: మరో 15 రోజుల రిమాండ్ కు డీకే శివకుమార్

  డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
   

 • dk sivakumar daughter iswarya

  NATIONAL10, Sep 2019, 7:39 PM

  డీకే శివకుమార్ కుమార్తెకు షాక్: మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు

  డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యను విచారించాలని ఈడీ నిర్ణయించింది.

 • rois

  News9, Sep 2019, 9:20 AM

  కన్నెర్ర చేసిన ఈడీ.. రోల్స్ రాయిస్‌పై కేసు

  దేశీయ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందడానికి మధ్యవర్తి సంస్థకు ముడుపులు చెల్లించిందన్న అభియోగంపై కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదుచేసింది. 

 • sofia

  ENTERTAINMENT6, Sep 2019, 10:26 AM

  కిడ్నాప్, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ మోడల్ హస్తం!

  సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి.