Money  

(Search results - 220)
 • NATIONAL15, Oct 2019, 1:42 PM IST

  పీఎంసీ బ్యాంక్ స్కాం... ఖాతాలో రూ.90లక్షలు, ఖాతాదారుడు మృతి

  సంజయ్ కి వ్యాపార నిమిత్తం డబ్బుల అవసరం ఉందని అన్నారు. బ్యాంకులో డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా కాలంగా ఆందోళనకు  గురౌతున్నట్లు చెప్పారు. దాని మూలంగానే గుండెపోటు వచ్చిందని వాపోయారు. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 • Honey Trap

  NATIONAL14, Oct 2019, 11:30 AM IST

  డబ్బున్న మహారాజులకు అమ్మాయిల వలపువల... రూ.కోట్లు దోచేసిన ముఠా

  తనకు అనారోగ్యంగా ఉందని, తన అపార్టుమెంటుకు అత్యవసరంగా రమ్మని డాక్టరును కోరింది. ఆయన రాగానే ఆ మహిళ డాక్టరుతో పడకగదిలో గడిపి, దాన్ని రహస్య కెమెరాతో చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసి రూ.20 లక్షలు వసూలు చేసింది.

 • diwakar

  Andhra Pradesh14, Oct 2019, 8:44 AM IST

  జేసీ దివాకర్ రెడ్డి సూట్ కేసులో రూ.6లక్షలు మాయం...

  డ్రైవర్‌ గౌతమ్‌కు ఫోన్‌ చేసి కారులో ఉన్న సూట్ కేసు తెమ్మని చెప్పారు. డ్రైవర్‌ దాన్ని తెరిచిచూడగా అందులో రూ.2వేల నోట్లకట్టలు మూడు ఉన్నాయి. ఆ మొత్తం రూ.6లక్షలను డ్రైవర్‌ సీటు కింద దాచేసి.. సూట్‌కేసు తీసుకెళ్లి జేసీకి ఇచ్చాడు. భోజనం చేశాక నిద్రపోయి లేచిన జేసీ బ్రీఫ్‌ కేసి తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. 

 • koodathayi murder

  NATIONAL10, Oct 2019, 6:20 PM IST

  ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం

  ఆస్తి కోసం ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాల కోసం పోలీసులు  ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో జాలీ మానసిక స్థితిని కూడ పరిశీలిస్తున్నారు. 

 • Swiss Bank

  business8, Oct 2019, 2:31 PM IST

  ఇండియాకు స్విస్ ఖాతాల డిటైల్స్.. బట్!

  భారతదేశానికి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్ల కుబేరుల జాబితా అందింది. కానీ ఇప్పటికే పలువురు భారతీయులు ఆయా ఖాతాలను మూసేశారని సమాచారం. స్విస్ట్ ఖాతాల్లో అత్యధికం అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలవేని తెలుస్తోంది.

 • Districts2, Oct 2019, 10:55 AM IST

  క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం కొట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్

  వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగింది. 

 • DK Shivakumar

  NATIONAL1, Oct 2019, 3:55 PM IST

  ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్: మరో 15 రోజుల రిమాండ్ కు డీకే శివకుమార్

  డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
   

 • Telangana26, Sep 2019, 8:52 AM IST

  అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి మరీ... ఓ అనాథ ఆత్మహత్య

  ఇంతకాలంగా క్యాబ్ డ్రైవర్ గా తాను సంపాదించిన రూ.6వేలను సదరు సంస్థకు అందించాడు. అనాథ శవాలు దొరికితే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు. మంగళవారం బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లేఖ రాశాడు. ఆ లేఖలో తాను డబ్బులు ఇచ్చిన సంస్థలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరాడు.
   

 • thalasani

  Telangana25, Sep 2019, 5:20 PM IST

  వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లు చెల్లించిన మంత్రి తలసాని

  సినీ నటుడు వేణు మాధవ్ యశోదా ఆసుపత్రిలో చికిత్సకు అయిన ఖర్చును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెల్లించాడు.
  అనారోగ్యంతో వేణు మాధవ్ బుధవారం నాడు మృతి చెందిన విషయం తెలిసిందే.

 • Learn why Jagan Reddy told Chandrababu Naidu, then you were keeping the asshole

  Andhra Pradesh24, Sep 2019, 7:18 AM IST

  ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ ఖర్చే ఎక్కువ: ఎంతో తెలుసా?

  ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ అత్యధికంగా ఖర్చు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రూ. 131 కోట్లను ఖర్చు చేసింది. వైఎస్ఆర్‌సీపీ కేవలం రూ.86 కోట్లను మాత్రమే ఖర్చుచేసినట్టుగా ప్రకటించింది.

 • ys jagan

  Andhra Pradesh20, Sep 2019, 7:11 PM IST

  జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

  రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా తొలి టెండరింగ్ తోనే జగన్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. తొలిటెండర్ లో రూ.58 కోట్లు ఆదా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని రీతిలో ఫలితం రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 • dk sivakumar daughter iswarya

  NATIONAL10, Sep 2019, 7:39 PM IST

  డీకే శివకుమార్ కుమార్తెకు షాక్: మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు

  డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యను విచారించాలని ఈడీ నిర్ణయించింది.

 • Kangana Ranaut

  ENTERTAINMENT9, Sep 2019, 2:37 PM IST

  ప్రకృతి కోసం కంగనా ఆర్థిక సాయం

  మనసులో ఉన్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే కంగనా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ప్రకృతికి సంబందించిన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే ఈ బాలీవుడ్ క్వీన్ ఈ సారి ఓ పని కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 

 • rois

  News9, Sep 2019, 9:20 AM IST

  కన్నెర్ర చేసిన ఈడీ.. రోల్స్ రాయిస్‌పై కేసు

  దేశీయ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందడానికి మధ్యవర్తి సంస్థకు ముడుపులు చెల్లించిందన్న అభియోగంపై కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదుచేసింది. 

 • sofia

  ENTERTAINMENT6, Sep 2019, 10:26 AM IST

  కిడ్నాప్, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ మోడల్ హస్తం!

  సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి.