Asianet News TeluguAsianet News Telugu
199 results for "

Monal

"
bigg boss telugu 5 monal gajjar expresses her support to anee masterbigg boss telugu 5 monal gajjar expresses her support to anee master

Bigg boss telugu5: యాని మాస్టర్ బిగ్ బాస్ హౌస్ కి రావడం వెనుక ఉద్దేశం అదే... అసలు విషయం బయటపెట్టిన మోనాల్

బిగ్ బాస్ షో (Bigg boss telugu5) మరికొన్ని వారాలలో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఫైనల్ కి చేరువ అవుతున్న నేపథ్యంలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ని కొందరు సెలెబ్రిటీలు సప్పోర్ట్ చేస్తున్నారు. 
 

Entertainment Nov 17, 2021, 10:48 AM IST

bigg boss fame monal gajjar emotional video getting viral in social mediabigg boss fame monal gajjar emotional video getting viral in social media

ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకు నా ఫ్యామిలీ ఉంది... వైరల్ గా బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ఎమోషనల్ వీడియో

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss) లో మోనాల్ గజ్జర్ ఓ సంచలనం. ఓపెన్ గా మరో కంటెస్టెంట్ అఖిల్ తో ప్రేమాయణం నడిపిన మోనాల్... అతడంటే ప్రాణాలు ఇచ్చేది. హౌస్ లో మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ ఆ సీజన్ హైలెట్ గా మారింది.

Entertainment Nov 16, 2021, 3:22 PM IST

Sreeram Saved by avika gor and avinash baba bhaskar into the houseSreeram Saved by avika gor and avinash baba bhaskar into the house

శ్రీరామ్ ని సేవ్ చేసిన అవికా గోర్.. చుక్కలు చూపించిన అవినాష్, బాబా భాస్కర్.. మామూలు రచ్చ కాదు

బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సాంగ్స్ కి అవికా ఎనర్జిటిక్ స్టెప్పులు అందించింది. 

Entertainment Oct 31, 2021, 8:56 PM IST

divi and monal dance perfamance at Bigg boss telugu 5divi and monal dance perfamance at Bigg boss telugu 5

Bigg Boss Telugu5: రెచ్చిపోయి డాన్స్ చేసిన దివి, మోనాల్.. హాట్ హాట్ గా అదరగొట్టేశారు

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ తో ముస్తాబై వచ్చింది. అలరించే గేమ్స్, ఆటపాటలతో షో వినోదాత్మకంగా సాగుతోంది. ఉత్కంఠ పెంచడానికి నామినేషన్స్ ఎలాగూ ఉన్నాయి.

Entertainment Oct 31, 2021, 8:05 PM IST

bigg boss fame monal gajjar rises heat with hot photo shoot her latest photos goes viralbigg boss fame monal gajjar rises heat with hot photo shoot her latest photos goes viral

ఉల్లిపొర లాంటి పైటచాటు నుండి ఎద సంపద చూపిస్తూ కవిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ మోనాల్, మైండ్ బ్లాక్ చేస్తున్నఅందాలు

బిగ్ బాస్(Bigg boss) సీజన్ 4 లో మోనాల్ గజ్జర్(Monal gajjar) ఓ సంచలనం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మోనాల్ ఫైనల్స్ కి ముందు వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మహామహులను పక్కకు నెట్టి, ఆమె చాలా వారాలు హౌస్ లో గడిపారు. 
 

Entertainment Oct 3, 2021, 11:09 AM IST

Monalisa Mystery Explained    Secret Behind Monalisa's SmileMonalisa Mystery Explained    Secret Behind Monalisa's Smile
Video Icon

6 వేల కోట్ల ధర పలికిన మోనాలిసా పెయింటింగ్... దానిలోని రహస్యం తెలుసా..?

మీలో చాలామందికి గొప్ప ఇటాలియన్ ఫీలోసఫర్, పేయింటర్ లియోనార్డో డా విన్సీ గురించి వినే ఉంటారు. 

business Sep 1, 2021, 2:06 PM IST

BIGG BOSS FAME MONAL JAW DROPPING POSES IN BLACK BODYCON DRESS HER LATEST PHOTOS GOES VIRALBIGG BOSS FAME MONAL JAW DROPPING POSES IN BLACK BODYCON DRESS HER LATEST PHOTOS GOES VIRAL

మోనాల్ హాట్ బాడీకి టైట్ హగ్ ఇచ్చిన బ్లాక్ బాడీ కాన్ డ్రెస్... ఎద అందాలు ఎరవేస్తూ కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ


బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్ ఓ సంచలనం. హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్, అఫైర్స్, రూమర్స్ అప్పట్లో హాట్ టాపిక్. 

Entertainment Aug 30, 2021, 8:47 AM IST

who and  what is the secret of painting of Monalisa, which is worth about Rs 6.4 thousand croreswho and  what is the secret of painting of Monalisa, which is worth about Rs 6.4 thousand crores

మోనాలిసా ఎవరు.. ఆమె పెయింటింగ్ రహస్యం ఏమిటి.. దీని విలువ ఎందుకు 6 వేల కోట్లు పలికిందంటే..

 మీలో చాలామందికి గొప్ప ఇటాలియన్ ఫీలోసఫర్, పేయింటర్ లియోనార్డో డా విన్సీ గురించి వినే ఉంటారు. యూరోపియన్ పునరుజ్జీవనోద్యమంలో చాలా మంది గొప్ప ఫీలోసఫర్లు ఉన్నారు, వారిలో లియోనార్డో కూడా ఒకరు. ఆయన వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 

business Aug 28, 2021, 1:13 PM IST

television audience badly missing bigg boss fame monal ksrtelevision audience badly missing bigg boss fame monal ksr

మోనాల్ మిస్సింగ్, ఆందోళనలో ఫ్యాన్స్... మళ్ళెప్పుడు అలా కనిపిస్తుందో!

బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ ఓ సంచలనం. తెలుగులో సుడిగాలి వంటి హిట్ చిత్రంలో నటించినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు దక్కింది. 
 

Entertainment Jul 25, 2021, 6:07 PM IST

monal rashmika anupama malaika jahnvi celebs interesting social media posts ksrmonal rashmika anupama malaika jahnvi celebs interesting social media posts ksr

అల్లరి అనుపమ, స్టైలిష్ రష్మిక, లెహంగాలో మోనాల్, కుర్తాలో ఈషా... ఆకట్టుకునే సెలబ్స్ సోషల్ మీడియా పోస్ట్స్


ఇది కలియుగం కాదు సోషల్ మీడియా యుగం... సామాన్యుడు నుండి సెలెబ్రిటీకి అలవాటుగా మారిన మాధ్యమం. ఎంత పెద్ద స్టార్ అయినా మరింత పాప్యులర్ కావాలంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేయాలి. ఇక హీరోయిన్స్ కి ఇది మరీ అవసరం.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, దర్శక నిర్మాతల కంట్లో పడవచ్చు... మరి సెలబ్స్ నేటి సోషల్ మీడియా పోస్ట్స్ చూద్దామా 
 

Entertainment Jun 26, 2021, 4:40 PM IST

akhil monal break up rumors social media post of akhil rises doubts ksrakhil monal break up rumors social media post of akhil rises doubts ksr

సోషల్ మీడియాకు దూరమైన అఖిల్... మోనాల్ తో బ్రేకప్?... ఆ పోస్ట్ వెనుక కారణం అదేనా?


బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సోషల్ మీడియాకు దూరం అయ్యారు. ఓ వారం తరువాత ఓ పోస్ట్ పెట్టిన అఖిల్... తాను కొంతకాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాని తెలియజేశారు. జీవితంలో అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకున్నాని అంటున్న అఖిల్ పోస్ట్ పై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

Entertainment Jun 25, 2021, 8:36 AM IST

monal photo in biggboss akhil bed room and big crush with sai pallavi revealed bold things  arjmonal photo in biggboss akhil bed room and big crush with sai pallavi revealed bold things  arj

బెడ్‌రూమ్‌లో మోనాల్‌ ఫోటో, కార్‌లో అమ్మాయిల పర్‌ఫ్యూమ్‌, సాయిపల్లవిపై క్రష్‌.. షాకిస్తున్న బిగ్‌బాస్‌ అఖిల్‌

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ అఖిల్‌ సార్థక్‌ బెడ్‌రూమ్‌లో మోనాల్‌ ఫోటో, కార్‌లో పర్‌ఫ్యూమ్‌ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. సాయిపల్లవిపై క్రష్‌ అంటూ షాక్‌ ఇస్తున్నాడు అఖిల్‌. బోల్డ్‌గా అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు. 

Entertainment Jun 15, 2021, 7:19 PM IST

bigg boss fame monal gajjar not in a good mood whats behind it ksrbigg boss fame monal gajjar not in a good mood whats behind it ksr

ఒంటరిగా బెడ్ పై పడుకొని 'ఏం చెప్పాలి నా పరిస్థితి' అంటున్న మోనాల్... ఆమె సమస్య అదేనా?

బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది మోనాల్. హీరోయిన్ గా తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా ఆమెకు కనీస గుర్తింపు రాలేదు. అల్లరి నరేశ్ హిట్ మూవీ సుడిగాడు మూవీలో మోనాల్ హీరోయిన్ గా చేశారు. అల్లరి నరేష్ తోనే మరో చిత్రం చేయడం జరిగింది ఆమె.

Entertainment May 26, 2021, 2:31 PM IST

bigg boss fame monal gajjar very happay about anchor omkar gift ksrbigg boss fame monal gajjar very happay about anchor omkar gift ksr

మోనాల్ మనసు గెలుచుకున్న యాంకర్ ఓంకార్... ఆయన ఇచ్చిన గిఫ్ట్ కి మురిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ!


బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో బాగా లాభపడిన వారెవరంటే టక్కున మోనాల్ గజ్జర్ పేరు చెప్పేస్తారు. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేక ఆఫర్స్  రాక అల్లాడుతున్న తరుణంలో రిస్క్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది మోనాల్. 
 

Entertainment May 24, 2021, 3:37 PM IST

omkar host dance plus finale winner sanket arjomkar host dance plus finale winner sanket arj

ఉత్కంఠభరిత పోరులో `డాన్స్ ప్లస్‌` విజేత సాంకేత్‌..

ఓంకార్‌ నిర్వహణలో రన్‌ అవుతున్న `డాన్స్ ప్లస్‌` డాన్స్ షో లేటెస్ట్ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌ విన్నర్‌గా డాన్సర్‌ సాంకేత్‌ సహదేవ్‌ నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో సాకేత్‌ విజేతగా నిలిచారు. 

Entertainment May 23, 2021, 9:59 PM IST